• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAKUL PREET SINGH ENJOYS FUNNY YOGA SESSION AND FANS TO JOIN THE FUN MHN

RakulPreet Singh: ఫ్యాన్స్‌కు ఛాలెంజ్ విసురుతున్న ర‌కుల్ ప్రీత్ సింగ్

RakulPreet Singh: ఫ్యాన్స్‌కు ఛాలెంజ్ విసురుతున్న ర‌కుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh enjoys funny yoga session and fans to join the fun

RakulPreet Singh: రీసెంట్‌గా పారి అనే యోగ ట్విస్ట్ ఇచ్చింది ర‌కుల్‌. దానికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేసింది ర‌కుల్ ప్రీత్‌. ఈ వీడియో చూసిన వారు ఇది ఫ‌న్నీగా అనిపిస్తున్న‌ప్పటికీ చాలెంజ్ విసురుతుంద‌ని అనుకుటున్నారు.

  • Share this:
    రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు వరుస బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజి బిజీగా మారింది. తెలుగులో ర‌కుల్‌ప్రీత్ సింగ్ న‌టించిన చెక్ ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాది తెలుగులో వైష్ణ‌వ్ తేజ్‌తో క‌లిసి న‌టించిన సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇవి కాకుండా అజ‌య్ దేవ‌గ‌ణ్ తెర‌కెక్కిస్తోన్న మే డే సినిమాతో పాటు ఈ పంజాబీ బ్యూటీ థాంక్ గాడ్ సినిమాలోనూ న‌టించ‌నుంది. సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ పిట్‌నెస్ విష‌యంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌దు. యోగ సెష‌న్ లేదా జిమ్‌లో ఎప్పుడూ బిజీగానే ఉంటుంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌.

    గ్లామ‌ర్ విష‌యంలో ఇత‌ర హీరోయిన్స్‌తో పోటీ ప‌డే ర‌కుల్ ప్రీత్ సింగ్‌, యోగ విష‌యంలో ఇత‌ర బ్యూటీడాల్స్‌తో పోటీ ప‌డ‌ట‌మే కాదు.. అప్పుడ‌ప్పుడు ర‌కుల్ చేసే యోగ చూస్తే చాలెంజింగ్‌గా అనిపిస్తుంది. రీసెంట్‌గా పారి అనే యోగ ట్విస్ట్ ఇచ్చింది ర‌కుల్‌. దానికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేసింది ర‌కుల్ ప్రీత్‌. ఈ వీడియో చూసిన వారు ఇది ఫ‌న్నీగా అనిపిస్తున్న‌ప్పటికీ చాలెంజ్ విసురుతుంద‌ని అనుకుటున్నారు.








    View this post on Instagram






    A post shared by Rakul Singh (@rakulpreet)





    ర‌కుల్ చేస్తున్న యోగ వీడియో చూస్తున్న ఫ్యాన్స్ కూడా ఈ ఫ‌న్‌లో జాయిన్ కావాల‌నుకుంటున్నార‌ట‌. మ‌రెందుకిక ఆల‌స్యం మీరు కూడా స‌ద‌రు వీడియో చూసేయండి.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు