రకుల్‌కు కాబోయే వాడు అతడేనంట.. పెళ్లికళ వచ్చేసిందే బాల..

మీకు కాబోయే వాడు ఎలా ఉండాలి అంటూ అందంగా ఉండాలి.. ఇలా ఉండాలి.. అలా ఉండాల‌ని చెబుతుంటారు అమ్మాయిలు. త‌మ‌ను ప్రేమ‌గా చూసుకోవాలి.. త‌మ‌తోనే ఉండాలి.. త‌మ గురించే ఆలోచించాల‌ని..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 3, 2019, 6:27 PM IST
రకుల్‌కు కాబోయే వాడు అతడేనంట.. పెళ్లికళ వచ్చేసిందే బాల..
రకుల్ ప్రీత్ సింగ్ (Source: Twitter)
  • Share this:
మీకు కాబోయే వాడు ఎలా ఉండాలి అంటూ అందంగా ఉండాలి.. ఇలా ఉండాలి.. అలా ఉండాల‌ని చెబుతుంటారు అమ్మాయిలు. త‌మ‌ను ప్రేమ‌గా చూసుకోవాలి.. త‌మ‌తోనే ఉండాలి.. త‌మ గురించే ఆలోచించాల‌ని ఇలా చాలా చెప్తుంటారు అమ్మాయిలు. ఇక నార్మ‌ల్ అమ్మాయిల‌కే ఇలాంటి కోరిక‌లు ఉంటే హీరోయిన్లు ఎలా ఆలోచిస్తుంటారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇదే చేసింది. తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి.. పెళ్లి ఎప్పుడు అనే ముచ్చట్లు చెప్పింది. ఈ మధ్యే ఈమె నటించిన దేదే ప్యార్ దే సినిమా సినిమాలో కూడా దాదాపు ఇలాంటి టాపిక్కే ఉంటుంది.
Rakul Preet Singh comments about her marriage and opens about husband qualities pk మీకు కాబోయే వాడు ఎలా ఉండాలి అంటూ అందంగా ఉండాలి.. ఇలా ఉండాలి.. అలా ఉండాల‌ని చెబుతుంటారు అమ్మాయిలు. త‌మ‌ను ప్రేమ‌గా చూసుకోవాలి.. త‌మ‌తోనే ఉండాలి.. త‌మ గురించే ఆలోచించాల‌ని.. rakul preet singh,rakul preet singh twitter,rakul preet singh instagram,rakul preet singh marriage,rakul preet singh marriage date,rakul preet singh pelli,rakul preet singh affairs,rakul preet singh marriage date,rakul preet husband,rakul preet singh marriage photos,rakul preet singh movies,rakul preet singh income,rakul preet singh boyfriend,rakul preet singh latest movie,actress rakul preet singh,rakul preeth singh marriage,rakul preet singh about her marriage,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి,రకుల్ ప్రీత్ సింగ్ మ్యారేజ్,తెలుగు సినిమా,రకుల్ ప్రీత్ సింగ్ దేదే ప్యార్ దే సినిమా ప్రమోషన్,హిందీ సినిమా
రకుల్ ప్రీత్ సింగ్ (Instagram/Photo)


ప్రస్తుతం హిందీ, తమిళ సినిమాలతో పాటు అప్పుడప్పుడూ తెలుగులో కూడా నటిస్తుంది రకుల్. ఈ మధ్యే తన పెళ్లిపై ఆసక్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది ర‌కుల్. తనకు కాబోయే వాడు ఇలా ఉండాలని.. అలా ఉండాలని కోరికలేం లేవని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. మిడిల్ క్లాస్ వాడైనా కూడా తనకు పర్లేదని.. డబ్బు తనకు ముఖ్యం కాదని చెబుతుంది ఈ బ్యూటీ. తన కుటుంబంతో పాటు కలిసిమెలిసి ఉండి.. తనతో ఆప్యాయంగా ఉంటే చాలని చెబుతుంది. మిడిల్ క్లాస్ అబ్బాయిని పెళ్లి చేసుకోడానికి ఒప్పుకుంటారా అంటే తాను వచ్చింది కూడా అక్కడ్నుంచే కదా అని సమాధానం చెప్పింది.
Rakul Preet Singh comments about her marriage and opens about husband qualities pk మీకు కాబోయే వాడు ఎలా ఉండాలి అంటూ అందంగా ఉండాలి.. ఇలా ఉండాలి.. అలా ఉండాల‌ని చెబుతుంటారు అమ్మాయిలు. త‌మ‌ను ప్రేమ‌గా చూసుకోవాలి.. త‌మ‌తోనే ఉండాలి.. త‌మ గురించే ఆలోచించాల‌ని.. rakul preet singh,rakul preet singh twitter,rakul preet singh instagram,rakul preet singh marriage,rakul preet singh marriage date,rakul preet singh pelli,rakul preet singh affairs,rakul preet singh marriage date,rakul preet husband,rakul preet singh marriage photos,rakul preet singh movies,rakul preet singh income,rakul preet singh boyfriend,rakul preet singh latest movie,actress rakul preet singh,rakul preeth singh marriage,rakul preet singh about her marriage,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి,రకుల్ ప్రీత్ సింగ్ మ్యారేజ్,తెలుగు సినిమా,రకుల్ ప్రీత్ సింగ్ దేదే ప్యార్ దే సినిమా ప్రమోషన్,హిందీ సినిమా
జిమ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ సెన్సేషనల్ క్లీవేజ్ షో (Twitter)

తనకు కాబోయే వాడి విషయానికి వస్తే వాడు ఎక్కడ్నుంచి వస్తాడని కాదు.. తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటాడు.. తన కుటుంబంతో ఎంత బాగా కలిసిపోతాడు అనేది తనకు ముఖ్యమంటుంది. అలాంటి వ్యక్తినే తాను కూడా ప్రేమిస్తానని చెబుతుంది రకుల్. అంతేకాదు తనకు వయసుతో పని లేదని సంచలన సమాధానం చెప్పింది రకుల్.
Rakul Preet Singh comments about her marriage and opens about husband qualities pk మీకు కాబోయే వాడు ఎలా ఉండాలి అంటూ అందంగా ఉండాలి.. ఇలా ఉండాలి.. అలా ఉండాల‌ని చెబుతుంటారు అమ్మాయిలు. త‌మ‌ను ప్రేమ‌గా చూసుకోవాలి.. త‌మ‌తోనే ఉండాలి.. త‌మ గురించే ఆలోచించాల‌ని.. rakul preet singh,rakul preet singh twitter,rakul preet singh instagram,rakul preet singh marriage,rakul preet singh marriage date,rakul preet singh pelli,rakul preet singh affairs,rakul preet singh marriage date,rakul preet husband,rakul preet singh marriage photos,rakul preet singh movies,rakul preet singh income,rakul preet singh boyfriend,rakul preet singh latest movie,actress rakul preet singh,rakul preeth singh marriage,rakul preet singh about her marriage,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి,రకుల్ ప్రీత్ సింగ్ మ్యారేజ్,తెలుగు సినిమా,రకుల్ ప్రీత్ సింగ్ దేదే ప్యార్ దే సినిమా ప్రమోషన్,హిందీ సినిమా
రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోస్, Photo: rakulpreet/Instagram

తనకు నిజ జీవితంలో కూడా ప్రియుడి విష‌యంలో ఎలాంటి ఆశ‌లు లేవ‌ని.. అత‌డి వయసుతో కూడా త‌న‌కు సంబంధం లేదని చెప్పింది. ప్ర‌స్తుతం ప్రేమ‌లో ప‌డ‌టానికి వేచి చూస్తున్నాన‌ని.. స‌రైన వాడు దొరికితే ప్రేమ‌లో ప‌డ‌టానికి వెయిట్ చేస్తున్న‌ట్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది ర‌కుల్ ప్రీత్ సింగ్. అంతేకాదు పెళ్లి కూడా చేసుకుంటానని చెబుతుంది రకుల్. తనకు అందం, డబ్బు రెండూ ఉన్నాయని.. కాస్త తెలివైన వాడు మొగుడిగా వస్తే బాగుంటుందని.. అదొక్కటే తన ఆశ అంటుంది రకుల్ ప్రీత్ సింగ్. మ‌రి ర‌కుల్ కోరుకున్న ప్రియుడు ఎక్క‌డున్నాడో..?
Published by: Praveen Kumar Vadla
First published: December 3, 2019, 6:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading