భారీగా ఆస్తులు కూడబెడుతున్న రకుల్ ప్రీత్.. అక్కడ మరో ఇల్లు..

ఇప్పటి హీరోయిన్లు చాలా తెలివిమీరిపోతున్నారు. క్రేజ్ ఉన్నపుడే ఎంచక్కా అన్నీ సెట్ చేసుకుంటున్నారు. మళ్లీ ఒక్కసారి ఇమేజ్ కానీ పోయిందంటే కనీసం పట్టించుకునే వాళ్లు కూడా ఉండరని వాళ్లకు తెలియని విషయం కాదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 27, 2019, 11:14 PM IST
భారీగా ఆస్తులు కూడబెడుతున్న రకుల్ ప్రీత్.. అక్కడ మరో ఇల్లు..
రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటో
  • Share this:
ఇప్పటి హీరోయిన్లు చాలా తెలివిమీరిపోతున్నారు. క్రేజ్ ఉన్నపుడే ఎంచక్కా అన్నీ సెట్ చేసుకుంటున్నారు. మళ్లీ ఒక్కసారి ఇమేజ్ కానీ పోయిందంటే కనీసం పట్టించుకునే వాళ్లు కూడా ఉండరని వాళ్లకు తెలియని విషయం కాదు. అందుకే దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకుంటున్నారు. అందులో రకుల్ ప్రీత్ సింగ్ అందరికంటే ముందుంది. అవకాశాలు వచ్చినపుడే కోట్లు వెనకేసుకుంటుంది ఈ బ్యూటీ. వెనకేసుకున్న కోట్లను మళ్లీ బిజినెస్‌లో పెట్టేసి మరిన్ని కోట్లు జమ చేసుకుంటుంది. అక్కడితో ఆగకుండా ఆస్తులు కూడబెట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటో


ముంబై భామ అయినా కూడా మకాం పూర్తిగా హైదరబాద్‌లో పెట్టేసి ఇక్కడే తన బిజినెస్ అడ్డాగా చేసుకుంది ఈ భామ. ఇప్పటికే సిటీలో ఈమెకు ఓ ఇంటితో పాటు ఎఫ్ 45 జిమ్‌లు కూడా ఉన్నారు. వాటి బ్రాంచులు విస్తరిస్తూ తన రేంజ్ పెంచుకుంటుంది రకుల్. ఇదిలా ఉండగానే ఇప్పుడు బెంగళూరులో కూడా ఓ అదిరిపోయే ఫ్లాట్ తీసుకుందని తెలుస్తుంది. అది కూడా ఓ ఖరీదైన ఏరియాలో దాదాపు 6 కోట్లకు పైగానే ఖర్చు చేసి ఈమె ఓ ఫ్లాట్ సొంతం చేసుకుందనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

Rakul Preet Singh bought a flat in posh area in bangalore which is worth of 6 crores pk ఇప్పటి హీరోయిన్లు చాలా తెలివిమీరిపోతున్నారు. క్రేజ్ ఉన్నపుడే ఎంచక్కా అన్నీ సెట్ చేసుకుంటున్నారు. మళ్లీ ఒక్కసారి ఇమేజ్ కానీ పోయిందంటే కనీసం పట్టించుకునే వాళ్లు కూడా ఉండరని వాళ్లకు తెలియని విషయం కాదు. Rakul Preet Singh,Rakul Preet Singh twitter,Rakul Preet Singh instagram,Rakul Preet Singh hot,Rakul Preet Singh baught house,Rakul Preet Singh f45 gym,Rakul Preet Singh house,Rakul Preet Singh baught home,Rakul Preet Singh bangalore,Rakul Preet Singh flat,Rakul Preet Singh 6 crore flat,Rakul Preet Singh business,Rakul Preet Singh gym business,Rakul Preet Singh workouts,Rakul Preet Singh hot,Rakul Preet Singh hot images,Rakul Preet Singh hot stills,Rakul Preet Singh hot videos,Rakul Preet Singh hot scenes,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ ప్రీత్ సింగ్ ఇల్లు,రకుల్ ప్రీత్ మరో ఇల్లు,బెంగళూరులో ఫ్లాట్ తీసుకున్న రకుల్,తెలుగు సినిమా
రకుల్ ప్రీత్ సింగ్ (Source: Twitter)


అక్క‌డ ర‌కుల్‌కి కొంత‌మంది స్నేహితులు ఉన్నారు. వాళ్లిచ్చిన స‌ల‌హాలు, సూచ‌న‌లతోనే అక్కడ కూడా ఓ ఫ్లాట్ తీసుకుందని.. అక్కడ ఉండకపోయినా కూడా ఆస్తి ఉంటుంది కదా అని తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా రకుల్ చేస్తున్న పని చూసి మిగిలిన హీరోయిన్లు కూడా జాగ్రత్త పడుతున్నారు. డబ్బులు ఉన్నపుడే ఆస్తులు సంపాదించుకుంటున్నారు. అన్నట్లు ఈమె ఇప్పుడు తెలుగులో నితిన్ సరసన చంద్రశేఖర్ యేలేటి సినిమాలో మాత్రమే నటిస్తుంది. ఇక హిందీలో వరస సినిమాలు చేస్తుంది. ఈ మధ్యే సిద్ధార్థ్ మల్హోత్రాతో మార్జవన్ సినిమాలో నటించింది రకుల్. ఇది పర్లేదనే టాక్ తెచ్చుకుంది.
Published by: Praveen Kumar Vadla
First published: November 27, 2019, 11:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading