రకుల్ ప్రీత్ సింగ్ లవ్ ప్రపోజల్.. ప్లీజ్ ఎవరైనా రండి.. నేను సింగిల్..

మీకు కాబోయే వాడు ఎలా ఉండాలి అంటూ అందంగా ఉండాలి.. ఇలా ఉండాలి.. అలా ఉండాల‌ని చెబుతుంటారు అమ్మాయిలు. త‌మ‌ను ప్రేమ‌గా చూసుకోవాలి.. త‌మ‌తోనే ఉండాలి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 9, 2019, 7:20 PM IST
రకుల్ ప్రీత్ సింగ్ లవ్ ప్రపోజల్.. ప్లీజ్ ఎవరైనా రండి.. నేను సింగిల్..
రకుల్ ప్రీత్ సింగ్ (Source: Twitter)
  • Share this:
మంచు లక్ష్మీ షో చాలా ఆసక్తికరమైన విషయాలకు తావుగా మారుతుంది. అక్కడ సెలెబ్రిటీస్ మనసులో మాటలు చెప్పేస్తున్నారు. ఇప్పుడు రకుల్ కూడా ఇదే చేసింది. సాధారణంగా మీకు కాబోయే వాడు ఎలా ఉండాలి అంటూ అందంగా ఉండాలి.. ఇలా ఉండాలి.. అలా ఉండాల‌ని చెబుతుంటారు అమ్మాయిలు. త‌మ‌ను ప్రేమ‌గా చూసుకోవాలి.. త‌మ‌తోనే ఉండాలి.. త‌మ గురించే ఆలోచించాల‌ని ఇలా చాలా చెప్తుంటారు అమ్మాయిలు. ఇక నార్మ‌ల్ అమ్మాయిల‌కే ఇలాంటి కోరిక‌లు ఉంటే హీరోయిన్లు ఎలా ఆలోచిస్తుంటారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇదే చేసింది.

Rakul Preet Singh Interesting Comments on Marriage and opens about qualities of her Husband pk.. మీకు కాబోయే వాడు ఎలా ఉండాలి అంటూ అందంగా ఉండాలి.. ఇలా ఉండాలి.. అలా ఉండాల‌ని చెబుతుంటారు అమ్మాయిలు. త‌మ‌ను ప్రేమ‌గా చూసుకోవాలి.. త‌మ‌తోనే ఉండాలి.. త‌మ గురించే ఆలోచించాల‌ని ఇలా చాలా చెప్తుంటారు అమ్మాయిలు. rakul preet singh twitter,rakul preet singh instagram,rakul preet singh dede pyaar de movie,rakul preet singh ajay devgan,rakul preet singh,rakul preet,rakul preet singh marriage,rakul preet singh movies,rakul preet singh income,rakul preet singh affairs,rakul preet singh latest movie,actress rakul preet singh,rakul preeth singh marriage,rakul preet singh about her marriage,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి,అజయ్ దేవ్‌గన్ రకుల్ ప్రీత్ సింగ్,తెలుగు సినిమా,రకుల్ ప్రీత్ సింగ్ దేదే ప్యార్ దే సినిమా ప్రమోషన్,హిందీ సినిమా
రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోస్


తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి.. పెళ్లి ఎప్పుడు అనే ముచ్చట్లు చెప్పింది. ఈ మధ్యే మంచు లక్ష్మీ ఫీట్ అప్ విత్ ది స్టార్స్ ప్రోగ్రామ్‌లో చాలా విషయాలు చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగానే పెళ్లిపై ఆసక్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది ర‌కుల్. నువ్వు ఎవరితోనైనా రిలేషన్ షిప్‌లో ఉన్నావా అంటూ లక్ష్మీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నీకు తెలియదా అనేసింది రకుల్. పైగా నీకు తెలియని సీక్రేట్స్ ఏముంటాయి అంటూ రెచ్చగొట్టింది రకుల్. నాకు కాదు ప్రేక్షకులకు చెప్పు అనగానే.. నేను సింగిల్ అంటూ బోర్డ్ పట్టుకుని ఉన్నాను.. ప్లీజ్ ఎవరైనా నా లైఫ్‌లోకి రండి అంటూ పిలుస్తుంది రకుల్.

Rakul Preet Singh Interesting Comments on her marriage and opens about Husband qualities pk.. మీకు కాబోయే వాడు ఎలా ఉండాలి అంటూ అందంగా ఉండాలి.. ఇలా ఉండాలి.. అలా ఉండాల‌ని చెబుతుంటారు అమ్మాయిలు. త‌మ‌ను ప్రేమ‌గా చూసుకోవాలి.. త‌మ‌తోనే ఉండాలి.. త‌మ గురించే ఆలోచించాల‌ని ఇలా చాలా చెప్తుంటారు అమ్మాయిలు. rakul preet singh,rakul preet singh twitter,rakul preet singh instagram,rakul preet singh marriage,rakul preet singh marriage date,rakul preet singh dede pyaar de movie,rakul preet singh ajay devgan,rakul preet singh,rakul preet,rakul preet singh marriage,rakul preet singh movies,rakul preet singh income,rakul preet singh affairs,rakul preet singh latest movie,actress rakul preet singh,rakul preeth singh marriage,rakul preet singh about her marriage,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి,అజయ్ దేవ్‌గన్ రకుల్ ప్రీత్ సింగ్,తెలుగు సినిమా,రకుల్ ప్రీత్ సింగ్ దేదే ప్యార్ దే సినిమా ప్రమోషన్,హిందీ సినిమా
రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటో


తనకు నిజ జీవితంలో కూడా ప్రియుడి విష‌యంలో ఎలాంటి ఆశ‌లు లేవ‌ని.. అత‌డి వయసుతో కూడా త‌న‌కు సంబంధం లేదని చెప్పింది. ప్ర‌స్తుతం ప్రేమ‌లో ప‌డ‌టానికి వేచి చూస్తున్నాన‌ని.. స‌రైన వాడు దొరికితే ప్రేమ‌లో ప‌డ‌టానికి వెయిట్ చేస్తున్న‌ట్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది ర‌కుల్ ప్రీత్ సింగ్. అంతేకాదు పెళ్లి కూడా చేసుకుంటానని చెబుతుంది రకుల్. తనకు అందం, డబ్బు రెండూ ఉన్నాయని.. కాస్త తెలివైన వాడు మొగుడిగా వస్తే బాగుంటుందని.. అదొక్కటే తన ఆశ అంటుంది రకుల్ ప్రీత్ సింగ్. మ‌రి ర‌కుల్ కోరుకున్న ప్రియుడు ఎక్క‌డున్నాడో..?
First published: October 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading