రకుల్ ప్రీత్ సింగ్‌తో రొమాన్స్ చేసిన మంచు లక్ష్మి.. ఫోటోస్ వైరల్..

ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు తెలుగులో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ బయటికి తీస్తే ముందుగా వినిపించే పేరు మంచు లక్ష్మీ. అప్పుడెప్పుడో మనోజ్ హీరోగా వచ్చిన కరెంట్ తీగ సినిమా నుంచి ఇప్పటి వరకు వీళ్ల స్నేహం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 10, 2019, 5:57 PM IST
రకుల్ ప్రీత్ సింగ్‌తో రొమాన్స్ చేసిన మంచు లక్ష్మి.. ఫోటోస్ వైరల్..
రకుల్ ప్రీత్ సింగ్ మంచు లక్ష్మీ
Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 10, 2019, 5:57 PM IST
ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు తెలుగులో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ బయటికి తీస్తే ముందుగా వినిపించే పేరు మంచు లక్ష్మీ. అప్పుడెప్పుడో మనోజ్ హీరోగా వచ్చిన కరెంట్ తీగ సినిమా నుంచి ఇప్పటి వరకు వీళ్ల స్నేహం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికీ కలిసి టూర్స్ వెళ్తుంటారు.. ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే వీళ్ల ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అందరికీ షాక్ ఇస్తుంది. సాధారణంగా హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం రకుల్, మంచు లక్ష్మీ మధ్య ఆ కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పడానికి అదిరిపోయే ఫోజులు ఇచ్చింది లక్ష్మీ.

Rakul Preet Singh Birthday party with Manchu Lakshmi and their romantic photos goes viral pk ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు తెలుగులో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ బయటికి తీస్తే ముందుగా వినిపించే పేరు మంచు లక్ష్మీ. అప్పుడెప్పుడో మనోజ్ హీరోగా వచ్చిన కరెంట్ తీగ సినిమా నుంచి ఇప్పటి వరకు వీళ్ల స్నేహం.. rakul preet singh,rakul preet singh birthday,rakul preet singh manchu lakshmi,rakul preet singh hot,rakul preet singh twitter,rakul preet singh gym videos,rakul preet singh hot photos,rakul preet singh videos,rakul preet singh movies,rakul preet singh manchu lakshmi hot,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ ప్రీత్ సింగ్ మంచు లక్ష్మీ,రకుల్ ప్రీత్ సింగ్ హాట్,రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ డే
రకుల్ ప్రీత్ సింగ్ మంచు లక్ష్మీ

గతేడాది రకుల్ పుట్టినరోజును ఆమె స్నేహితులు మంచు ల‌క్ష్మి, నీర‌జ కోన‌ల‌ు శ్రీలంకలో జరిపారు. అప్పుడు ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు దేశం దాటకపోయినా కూడా ఇక్కడే ఉండి అదిరిపోయేలా సెలెబ్రేట్ చేసుకున్నారు. అక్టోబర్ 10న రకుల్ బర్త్ డే. ప్రస్తుతం మంచు వారమ్మాయితో రకుల్ ఉన్న ఫోటోలు చూసి పరేషాన్ అవుతున్నారు అభిమానులు. వామ్మో ఇదేం రొమాన్స్ బాబోయ్ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయింది రకుల్.

First published: October 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...