హోమ్ /వార్తలు /సినిమా /

టాలీవుడ్ వార‌సుల‌పై ర‌కుల్ ప్రీత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

రకుల్ ప్రీత్ సింగ్ న్యూ హాట్ ఫోటోషూట్

రకుల్ ప్రీత్ సింగ్ న్యూ హాట్ ఫోటోషూట్

ఎవ‌రు ఒప్పుకున్నా ఒప్పుకోక‌పోయినా తెలుగులో హ‌వా అంతా వార‌సులదే. ఇక్క‌డ నాలుగు కుటుంబాల శాస‌నాలే న‌డుస్తుంటాయి. ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న వార‌సుల‌పై చాలా చోట్ల విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఇప్పుడు ఇదే విష‌యంపై ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా మాట్లాడింది. ఈ మ‌ధ్యే ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ర‌కుల్‌కు మీడియా నుంచి ఊహించ‌ని ప్ర‌శ్న ఎదురైంది.

ఇంకా చదవండి ...

ఎవ‌రు ఒప్పుకున్నా ఒప్పుకోక‌పోయినా తెలుగులో హ‌వా అంతా వార‌సులదే. ఇక్క‌డ నాలుగు కుటుంబాల శాస‌నాలే న‌డుస్తుంటాయి. ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న వార‌సుల‌పై చాలా చోట్ల విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే వాళ్ల‌కు టాలెంట్ ఉంది.. వాళ్లు ఇక్క‌డ నిరూపించుకుంటున్నారు.. న‌చ్చ‌క‌పోతే చూడ‌టం లేదు క‌దా అంటూ మ‌రికొంద‌రు వాళ్ల‌కు స‌పోర్ట్ చేస్తున్నారు కూడా. ఇప్పుడు ఇదే విష‌యంపై ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా మాట్లాడింది. ఈ మ‌ధ్యే ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ర‌కుల్‌కు మీడియా నుంచి ఊహించ‌ని ప్ర‌శ్న ఎదురైంది.

Rakul Preet sensational comments on Tollywood Heroes.. ఎవ‌రు ఒప్పుకున్నా ఒప్పుకోక‌పోయినా తెలుగులో హ‌వా అంతా వార‌సులదే. ఇక్క‌డ నాలుగు కుటుంబాల శాస‌నాలే న‌డుస్తుంటాయి. ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న వార‌సుల‌పై చాలా చోట్ల విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఇప్పుడు ఇదే విష‌యంపై ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా మాట్లాడింది. ఈ మ‌ధ్యే ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ర‌కుల్‌కు మీడియా నుంచి ఊహించ‌ని ప్ర‌శ్న ఎదురైంది. rakul preet singh movies,rakul preet singh news,rakul preet singh tollywood heroes,rakul preet singh comments,rakul preet singh telugu cinema,rakul preet singh telugu heroes,rakul preet singh tollywood families,రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ తెలుగు సినిమా,రకుల్ మూవీ న్యూస్,రకుల్ ప్రీత్ సింగ్ కమెంట్స్,టాలీవుడ్ వారసులపై రకుల్ కమెంట్స్,తెలుగు సినిమా
రకుల్ హాట్ ఫోటోషూట్

టాలీవుడ్‌లో వార‌సులు ఎక్కువ‌గా ఉంటారు క‌దా.. ఇక్క‌డ నాలుగు కుటుంబాలే పాలిస్తున్నాయి క‌దా అని అడిగితే ర‌కుల్ కూడా ఎవ‌రూ ఊహించ‌ని ఆన్స‌ర్ ఇచ్చింది. అవును.. టాలీవుడ్‌లో నాలుగు కుటుంబాలు ఉన్నాయి నిజ‌మే కానీ వాళ్ల వ‌ల్లే న‌ష్టం జ‌రిగిపోతుంది అంటే మాత్రం తాను ఒప్పుకోను అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక్క‌డ అంతా వార‌సులే ఉన్నార‌ని మీరు అంటున్నారు కానీ ఆ వార‌స‌త్వం వెన‌క కొన్ని ద‌శాబ్దాల చ‌రిత్ర ఉంద‌నే విష‌యం ఎందుకు మ‌రిచిపోతున్నారు అని ప్ర‌శ్నిస్తుంది ర‌కుల్.

Rakul Preet sensational comments on Tollywood Heroes.. ఎవ‌రు ఒప్పుకున్నా ఒప్పుకోక‌పోయినా తెలుగులో హ‌వా అంతా వార‌సులదే. ఇక్క‌డ నాలుగు కుటుంబాల శాస‌నాలే న‌డుస్తుంటాయి. ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న వార‌సుల‌పై చాలా చోట్ల విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఇప్పుడు ఇదే విష‌యంపై ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా మాట్లాడింది. ఈ మ‌ధ్యే ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ర‌కుల్‌కు మీడియా నుంచి ఊహించ‌ని ప్ర‌శ్న ఎదురైంది. rakul preet singh movies,rakul preet singh news,rakul preet singh tollywood heroes,rakul preet singh comments,rakul preet singh telugu cinema,rakul preet singh telugu heroes,rakul preet singh tollywood families,రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ తెలుగు సినిమా,రకుల్ మూవీ న్యూస్,రకుల్ ప్రీత్ సింగ్ కమెంట్స్,టాలీవుడ్ వారసులపై రకుల్ కమెంట్స్,తెలుగు సినిమా
రకుల్ ప్రీత్ హాట్ ఫోటోస్

వాళ్ల‌కు టాలెంట్ ఉంది కాబ‌ట్టే నిల‌బడుతున్నారు కదా.. అయినా కొత్త వాళ్లు కూడా ఇండ‌స్ట్రీలో ఉన్నారు. నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి వాళ్లు ఏ బ్యాగ్రౌండ్ నుంచి వ‌చ్చార‌ని ప్ర‌శ్నిస్తుంది ర‌కుల్. కేవ‌లం చ‌రిత్ర ఉండి.. వార‌స‌త్వం ఉండి.. ఎన్నో ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉండి.. న‌ట‌న వాళ్ల వృత్తిగా ఎంచుకున్నంత మాత్రాన వాళ్లే ఇండ‌స్ట్రీని శాసిస్తున్నార‌ని అనుకోవ‌డం త‌ప్పు అని చెప్పింది ర‌కుల్. వాళ్లు స‌క్సెస్ కాక‌పోయుంటే ఇలా అడిగే వారు కాదు క‌దా.. వాళ్లంతా ఇప్పుడు క‌ష్ట‌ప‌డి నిల‌బ‌డిన త‌ర్వాత ఇలా అడ‌గ‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్ అని అడుగుతుంది ఈ ముద్దుగుమ్మ‌.

Rakul Preet sensational comments on Tollywood Heroes.. ఎవ‌రు ఒప్పుకున్నా ఒప్పుకోక‌పోయినా తెలుగులో హ‌వా అంతా వార‌సులదే. ఇక్క‌డ నాలుగు కుటుంబాల శాస‌నాలే న‌డుస్తుంటాయి. ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న వార‌సుల‌పై చాలా చోట్ల విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఇప్పుడు ఇదే విష‌యంపై ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా మాట్లాడింది. ఈ మ‌ధ్యే ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ర‌కుల్‌కు మీడియా నుంచి ఊహించ‌ని ప్ర‌శ్న ఎదురైంది. rakul preet singh movies,rakul preet singh news,rakul preet singh tollywood heroes,rakul preet singh comments,rakul preet singh telugu cinema,rakul preet singh telugu heroes,rakul preet singh tollywood families,రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ తెలుగు సినిమా,రకుల్ మూవీ న్యూస్,రకుల్ ప్రీత్ సింగ్ కమెంట్స్,టాలీవుడ్ వారసులపై రకుల్ కమెంట్స్,తెలుగు సినిమా
రకుల్ ప్రీత్ హాట్ ఫోటోస్

మొత్తానికి టాలీవుడ్ వార‌సుల‌పై.. ఇక్క‌డ వార‌స‌త్వంపై చాలా ఆస‌క్తిక‌ర‌మైన క‌మెంట్స్ చేసింది ఈ భామ‌. ప్ర‌స్తుతం తెలుగులో నాగచైతన్య, వెంక‌టేష్ వెంకీ మామ‌.. త‌మిళ‌నాట సూర్య‌, కార్తి సినిమాల్లో.. హిందీలో అజ‌య్ దేవ్ గ‌న్ సినిమాల్లో న‌టిస్తుంది ర‌కుల్ ప్రీత్ సింగ్.
 
First published:

Tags: Rakul, Rakul Preet Singh, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు