ఆర్ ఆర్ ఆర్ స్టార్‌తో మరోసారి రకుల్.. దిమ్మదిరిగే ఆఫర్ అంటే ఇదే..

Rakul Preet Singh : రకుల్ ప్రీత్.. తెలుగులో ఒకప్పుడు తన అందచందాలతో ఓ ఊపు ఊపిన అందాల నటి. అయితే ప్రస్తుతం సరైన అవకాశాలు లేక సతమతమవుతోంది.

news18-telugu
Updated: March 23, 2020, 1:30 PM IST
ఆర్ ఆర్ ఆర్ స్టార్‌తో మరోసారి రకుల్.. దిమ్మదిరిగే ఆఫర్ అంటే ఇదే..
రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్ (Rakul preet Singh)
  • Share this:
Rakul Preet Singh : రకుల్ ప్రీత్.. తెలుగులో ఒకప్పుడు తన అందచందాలతో ఓ ఊపు ఊపిన అందాల నటి. ఈ భామ ఇటూ తెలుగు సినిమాలు చేస్తూనే అటూ హిందీ, తమిళ సినిమాల్లోను నటిస్తూ అదరగొట్టింది. తెలుగు తెరకు ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్, సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లో నటించి మొదటి హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఎప్పుడూ సమయం అనుకూలంగా ఉందదు కదా.. ఈ మధ్య ఈ భామ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ఆ సినిమా అక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది.

Rakul preet singh pics,Rakul preet gym workouts,Rakul preet singh maxim photo shoot,Rakul preet singh looks ravishing in her latest insta pics,Rakul Preet so thin,Rakul preet singh hot yoga poses,Rakul Preet Singh,Rakul hot,Rakul preet singh in bikini,Rakul preet singh wears bikini,Rakul Preet Singh,Rakul Preet Singh age,Rakul Preet Singh size,Rakul Preet Singh hot,rakul preet singh slim look,rakul preet,rakul preet singh movies,rakul preet movies,rakul preet singh lifestyle,rakul preet movie,rakul preet height,rakul preet weight,rakul preet speech,rakul preet videos,rakul preet singh,rakul preet,rakul,rakul preet movies,rakul hot,rakul preet singh movies,rakul preet songs,rakul preet new movie,rakul boyfriend,rakul size,rakul age,rakul insta,rakul fb,rakul facebook,rakul instagram,rakul twitter,రకుల్,రకుల్ హాట్,రకుల్ హాట్ ఫోటోస్
రకుల్ ప్రీత్ Photo :  Instagram


అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు మరోసారి అజయ్ దేవగణ్ సరసన హీరోయిన్ నటించే అవకాశం దక్కంచుకుందని తెలుస్తోంది. అజయ్ హీరోగా రూపొందే 'థ్యాంక్ గాడ్' చిత్రంలో ఆయనకు జోడీగా రకుల్ ను ఎంపిక చేశారని సమాచారం అందుతోంది. దీంతో ప్రస్తుతం సరైన అవకాశాలు లేక సతమతమవుతున్న రకుల్‌కు ఇదో గొప్ప అవకాశం. ఈ సినిమా తర్వాత మళ్లి పుంజుకుని హిందీలో పాగా వెయాలనీ ఆశిస్తున్నారు ఆమె అభిమానలు.
Published by: Suresh Rachamalla
First published: March 23, 2020, 1:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading