రాజు గారి గది 3 సెకండ్ డే కలెక్షన్స్.. సేఫ్ కావాలంటే..

రాజు గారి గది సినిమాతో తెలుగులో హార్రర్ సినిమాలను కొత్త పుంతలు తొక్కించిన ఓంకార్ .. ఆ తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా రాజు గారి గది2, ..తాజాగా రాజు గారి గది 3 సినిమాతో పలకరించాడు. తాజాగా ఈ సినిమా రెండో రోజులు ఎంత కలెక్ట్ చేసిందంటే..

news18-telugu
Updated: October 20, 2019, 4:24 PM IST
రాజు గారి గది 3 సెకండ్ డే కలెక్షన్స్.. సేఫ్ కావాలంటే..
రాజు గారి గది 3 కలెక్షన్లు (Twitter/ Photo)
news18-telugu
Updated: October 20, 2019, 4:24 PM IST
రాజు గారి గది సినిమాతో తెలుగులో హార్రర్ సినిమాలను కొత్త పుంతలు తొక్కించిన ఓంకార్ .. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్స్‌గా రాజు గారి గది2, ..తాజాగా రాజు గారి గది 3 సినిమాతో పలకరించాడు. రాజు గారి గది సినిమాలా ‘రాజు గారి గది 2’ ఓపెనింగ్స్ రాబట్టినా.. ఫైనల్‌గా మాత్రం నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. తాజాగా ఈ సీక్వెల్‌లో మూడో సినిమా ‘రాజు గారి గది 3’ ఈ శుక్రవారం రిలీజైంది.  రొటిన్ కథ అని విమర్శకులు తేల్చిసినా.. మాస్ ప్రేక్షకులు మాాత్రం ఈ సినిమాలో కామెడీకి ఫిదా అయిపోయారు. మాస్ ప్రేక్షకుల్లో రాజు గారి గది సినిమా టైటిల్‌కున్న బ్రాండ్ వాల్యూ వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.3 కోట్లను షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1.5 కోట్ల షేర్‌ను రాబట్టింది. మొత్తంగా రూ. 2.6 కోట్ల గ్రాస్‌ను వసూళు చేసింది తొలిరోజు. ఇక రెండో రోజు శనివారం కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. 2.7 కోట్లతో షేర్.. రూ.4.65 కోట్ల గ్రాస్ రాబట్టింది.

raju gari gadhi 3 movie first day collections,raju gari gadhi 3 movie first day collections,raju gari gadhi 3 first day collections,raju gari gadhi 3 movie review,raju gari gadhi 3,raju gari gadhi 3 movie,raju gari gadhi 3 review,raju gari gadhi 3 public talk,raju gari gadhi 3 movie review,raju gari gadhi 3 trailer,raju gari gadhi 3 public review,raju gari gadhi 3 movie public talk,raju gari gadhi 3 movie trailer,raju gari gadhi 3 public response,raju gari gadhi 3 full movie,public talk raju gari gadhi 3,raju gari gadhi,tollywood,telugu cinema,రాజు గారి గది 3,రాజుగారిగది 3,రాజు గారి గది 3 మూవీ రివ్యూ,రాజు గారి గది 3 సినిమా రివ్యూ,అశ్విన్ బాబు,ఓంకార్,రాజు గారి గది 3 ఫస్ట్ డే కలెక్షన్స్,రాజు గారి గది 3 వసూళ్లు
రాజు గారి గది 3 మూవీ కలెక్షన్స్ (Twitter/Photo)


ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.5.2 కోట్లకు అమ్ముడుపోయింది. దాంతో బ్రేక్ ఈవెన్ కి రూ.6 కోట్ల వరకు కలెక్ట్ చేయాలి.  ఈ ఆదివారం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్‌గా ఉండే ఈ మొత్తాన్ని రాబట్టడం పెద్ద విషయం కాదు.

First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...