• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAJU GARI GADHI 3 MOVIE FIRST DAY COLLECTIONS TA

రాజు గారి గది 3 ఫస్ట్ డే కలెక్షన్స్ .. బాక్సాఫీస్‌ను షేక్ చేసిందిగా..

రాజు గారి గది 3 ఫస్ట్ డే కలెక్షన్స్ .. బాక్సాఫీస్‌ను షేక్ చేసిందిగా..

రాజు గారి గది 3 మూవీ కలెక్షన్స్ (Twitter/Photo)

రాజు గారి గది సినిమాతో తెలుగులో హార్రర్ సినిమాలను కొత్త పుంతలు తొక్కించిన ఓంకార్ .. ఆ తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా రాజు గారి గది2, ..తాజాగా రాజు గారి గది 3 సినిమాతో పలకరించాడు. తాజాగా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే..

  • Share this:
రాజు గారి గది సినిమాతో తెలుగులో హార్రర్ సినిమాలను కొత్త పుంతలు తొక్కించిన ఓంకార్ .. ఆ తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా రాజు గారి గది2, ..తాజాగా రాజు గారి గది 3 సినిమాతో పలకరించాడు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. రొటిన్ కథ అని విమర్శకులు తేల్చిసినా.. మాస్ ప్రేక్షకులు మాాత్రం ఈ సినిమాలో కామెడీకి ఫిదా అయిపోయారు. మాస్ ప్రేక్షకుల్లో రాజు గారి గది సినిమా టైటిల్‌కున్న బ్రాండ్ వాల్యూ వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.3 కోట్లను షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1.5 కోట్ల షేర్‌ను రాబట్టింది. మొత్తంగా రూ. 2.6 కోట్ల గ్రాస్‌ను వసూళు చేసింది.  ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.5.2 కోట్లకు అమ్ముడుపోయింది. దాంతో బ్రేక్ ఈవెన్ కి రూ.6 కోట్ల వరకు కలెక్ట్ చేయాలి. సినిమా వీకెండ్ సాలిడ్‌గా ఉండే ఈ మొత్తాన్ని రాబట్టడం పెద్ద విషయం కాదంటున్నారు విశ్లేషకులు.
First published: