హోమ్ /వార్తలు /సినిమా /

రజనీకాంత్ దర్బార్ ట్విట్టర్ రివ్యూ.. సూపర్ స్టార్ కుమ్మేశాడా..

రజనీకాంత్ దర్బార్ ట్విట్టర్ రివ్యూ.. సూపర్ స్టార్ కుమ్మేశాడా..

దర్బార్ సినిమా

దర్బార్ సినిమా

Rajnikanth Darbar Twitter Review : చాలా రోజులు నుంచి ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా దర్బార్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అందరికంటే ముందు సంక్రాంతిని మొదలు పెట్టిన రజనీ.. తన మాస్ యాక్షన్‌తో పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరిస్తున్నాడు.

ఇంకా చదవండి ...

Rajnikanth Darbar Twitter Review : చాలా రోజులు నుంచి ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా దర్బార్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అందరికంటే ముందు సంక్రాంతిని మొదలు పెట్టిన రజనీ.. తన మాస్ యాక్షన్‌తో పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరిస్తున్నాడు. ఈ సినిమా ఫారిన్‌లో ఇప్పటికే విడుదలైంది. సినిమా గురించి ఇప్పటికే పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ట్విట్టరీలు దర్బార్ సినిమా ఓ రేంజ్‌లో ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. తమదైన శైలిలో మంచి రేటింగ్ ఇస్తూ సూపర్ స్టార్ ఖాతాలో మరో భారీ హిట్ పడిపోయినట్లేనంటున్నారు.

ముంబై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆదిత్య అరుణాచలం పాత్రలో నటించాడు రజినీకాంత్. 70 ఏళ్ల వయసులో కూడా సూపర్ ఎనర్జిటిక్ రోల్ చేసాడు సూపర్ స్టార్. ముందు నుంచి పెద్దగా అంచనాలు లేకపోయినా కూడా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా రేంజ్ పెరిగిపోయింది. నేడు విడుదల కావడంతో ఇప్పుడు ట్విట్టర్‌లో పలువురు మంచి రేటింగ్ ఇస్తున్నారు.

First published:

Tags: Darbar, Rajinikanth, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు