హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja:టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సెకండ్ లవర్..!

  రాజీషా విజయన్ 2016 లో అనురాగా కరుక్కిన్ వెల్లం మలయాళం చిత్రంతో తెరగ్రెటం చేసి తొలి సినిమాతోనే కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. జూన్, స్టాండ్ అప్ వంటి చిత్రాలు రాజిషాకు మంచి బ్రెక్ ఇచ్చాయి. కర్ణన్ చిత్రంతో తమిళంలో అడుగుపెట్టింది. బిఎస్ మిత్రాన్ దర్శకత్వం వహించిన కార్తీ హీరోగా తెరక్కెకిన సర్దార్ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా రజీషా నటిస్తుంది. పేరు పెట్టని సూర్య చిత్రంలో కూడా ప్రధాన పాత్ర పోషించింది. తాజాగా రాజీషాకు తెలుగులో కూడా అవకాశం లభించింది.

  మహారాజా కొత్త చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా రజిషా విజయన్ నటించనున్నారు. ఇది ఆమె తొలి తెలుగు చిత్రం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి శరత్ మాండవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ సామ్ సిఎస్ స్వరపరిచారు. వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న రవితేజకు ఈ లక్కి హీరోయిన్‌తోనైన హిట్ వస్తుందో చూడాలి మరి.

  First published:

  Tags: Ravi Teja, Tollywood

  ఉత్తమ కథలు