మురుగదాస్ మళ్లీ దొరికిపోయాడుగా.. ఈ సారి రజినీకాంత్ బుక్కయ్యాడు..

ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన చిన్న పోస్టర్ కానీ.. టీజర్ కానీ విడుదలైతే ముందు ఎలా ఉందనేది కాకుండా ఎక్కడి నుంచైనా ఎత్తేసారా అని చూస్తున్నారు. అదే ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు కూడా.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 12, 2019, 3:54 PM IST
మురుగదాస్ మళ్లీ దొరికిపోయాడుగా.. ఈ సారి రజినీకాంత్ బుక్కయ్యాడు..
దర్బార్ ఫస్ట్ లుక్ రజినీకాంత్
  • Share this:
ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన చిన్న పోస్టర్ కానీ.. టీజర్ కానీ విడుదలైతే ముందు ఎలా ఉందనేది కాకుండా ఎక్కడి నుంచైనా ఎత్తేసారా అని చూస్తున్నారు. అదే ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు కూడా. ఇప్పుడు రజినీకాంత్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. మురుగదాస్ దర్శకత్వంలో ఈయన దర్బార్ సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్ విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌కు కూడా బాగా నచ్చేసింది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ఈ చిత్ర పోస్టర్ కాపీ అంటూ ట్విట్టర్లో అసలు రచ్చ మొదలైంది.

Rajinikanth’s 'Darbar' Poster Copied From Arnold Schwarzenegger’s 'Killing Gunther' pk.. ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన చిన్న పోస్టర్ కానీ.. టీజర్ కానీ విడుదలైతే ముందు ఎలా ఉందనేది కాకుండా ఎక్కడి నుంచైనా ఎత్తేసారా అని చూస్తున్నారు. అదే ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు కూడా. Arnold Schwarzenegger,rajinikanth Darbar,rajinikanth murugadoss Darbar,rajinikanth Darbar poster,rajinikanth twitter,Arnold Schwarzenegger Killing Gunther,rajinikanth kollywood,Rajinikanth movies,Rajinikanth Tamil,Superstar Rajinikanth,Trending In South,రజినీకాంత్,రజినీకాంత్ మురుగదాస్,రజినీకాంత్ ఆర్నాల్డ్ ష్వాట్జ్‌నెగ్గర్,తెలుగు సినిమా,తమిళ్ సినిమా,దర్బార్ సినిమా ఫస్ట్ లుక్ కాపీ
రజినీకాంత్ మురుగదాస్

ఈ చిత్ర పోస్టర్ హాలీవుడ్‌లో రెండేళ్ల కింద వచ్చిన కిల్లింగ్ గంథర్ సినిమా పోస్టర్ నుంచి తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు పోస్టర్లను పక్కపక్కన బెట్టి ఇప్పుడు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా మురుగదాస్ ఎప్పుడూ ఇలాగే కాపీ పోస్టర్లు చేస్తుంటాడంటూ ఆయనపై సెటైర్ల వర్షం కురుస్తుంది.

Rajinikanth’s 'Darbar' Poster Copied From Arnold Schwarzenegger’s 'Killing Gunther' pk.. ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన చిన్న పోస్టర్ కానీ.. టీజర్ కానీ విడుదలైతే ముందు ఎలా ఉందనేది కాకుండా ఎక్కడి నుంచైనా ఎత్తేసారా అని చూస్తున్నారు. అదే ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు కూడా. Arnold Schwarzenegger,rajinikanth Darbar,rajinikanth murugadoss Darbar,rajinikanth Darbar poster,rajinikanth twitter,Arnold Schwarzenegger Killing Gunther,rajinikanth kollywood,Rajinikanth movies,Rajinikanth Tamil,Superstar Rajinikanth,Trending In South,రజినీకాంత్,రజినీకాంత్ మురుగదాస్,రజినీకాంత్ ఆర్నాల్డ్ ష్వాట్జ్‌నెగ్గర్,తెలుగు సినిమా,తమిళ్ సినిమా,దర్బార్ సినిమా ఫస్ట్ లుక్ కాపీ
రజినీకాంత్ ‘దర్బార్’ మూవీ
గతంలో కూడా తుపాకి, కత్తి సినిమాల విషయంలో ఇలాగే దొరికిపోయాడు మురుగదాస్. ఇప్పుడు మళ్లీ రజినీకాంత్ సినిమా ఫస్ట్ లుక్ విషయంలో దొరికిపోయాడు. 2017లో విడుదలైన ఆర్నాల్డ్ ష్వాట్జ్‌నెగ్గర్ సినిమా పోస్టర్‌కు కాపీ ఇది. మురుగదాస్ సినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. మరి చూడాలిక.. ఈ కాపీ వ్యవహారంపై మురుగదాస్, రజినీకాంత్ ఏమంటారో.
First published: April 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>