సమంత దర్శకుడితో రజినీకాంత్ క్రేజీ మూవీ..

అవును రజినీకాంత్ ఇపుడు సమంత దర్శకుడితో నెక్ట్స్ మూవీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నట్టు చెన్నై ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.

news18-telugu
Updated: November 28, 2019, 3:26 PM IST
సమంత దర్శకుడితో రజినీకాంత్ క్రేజీ మూవీ..
రజినీకాంత్,సమంత (Facebook/Photo)
  • Share this:
అవును రజినీకాంత్ ఇపుడు సమంత దర్శకుడితో నెక్ట్స్ మూవీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నట్టు చెన్నై ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ మూవీ కంప్లీట్ చేసాడు. తాజాగా ఈ సినిమాను నుంచి విడుదల మొదటి పాటకకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత  రజినీకాంత్.. డైరెక్టర్ శివ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హీరోగా రజినీకాంత్‌కు ఇది 168వ సినిమా.ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ ఎత్తున నిర్మిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ 5న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన కీర్తి సురేష్, జ్యోతిక హీరోయిన్స్‌గా నటించే అవకాశం ఉంది. మరోవైపు ఖుష్బూ కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.  ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ ఎత్తున తెరకెక్కించబోతుంది.   రజినీకాంత్‌తో ‘రోబో’, ‘పేట’ సినిమాల తర్వాత ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ సినిమాను రజినీకాంత్ ఇమేజ్‌కు తగ్గట్టు ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కించనట్టు సమాచారం.

rajinikanth will work with gautham menon here are the details,samantha akkineni,rajinikanth,samantha akkineni rajinikanth,gautham menon,gautham menon rajinikanth samantha,samantha twitter,samantha instagram,samantha facebook,rajinikanth twitter,rajinikanth facebook,rajinikanth instagram,rajinikanth,siva,rajinikanth movies,rajinikanth twitter,rajinikanth instagram,rajinikanth facebook,rajinikanth siva movie,rajinikanth 168 movie,Thalaivar 168,sun pictures,rajinikanth ar murugadoss,siva rajinikanth movie,siva tamil movie,rajinikanth darbar,rajinikanth songs,rajinikanth speech,rajnikanth,rajinikanth - director siruthai siva,siva rajinikanth movie update,siva rajinikanth full movie,siruthai siva rajinikanth,siruthai siva rajinikanth combo,rajini,sivaji the boss rajinikanth dialogue,sivaji the boss rajinikanth style,raghuvaran,rajinikanth news,rajinikanth modi,darbar rajinikanth murugadoss,kollywood,tollywood,telugu cinema,రజినీకాంత్,సూపర్ స్టార్ రజినీకాంత్ 168 మూవీ,168 సినిమాలో రజినీకాంత్,రజినీకాంత్ శివ మూవీ,సమంత,రజినీకాంత్ సమంత,రజినీకాంత్ సమంత గౌతమ్ మీనన్
రజినీకాంత్,గౌతమ్ మీనన్ (Facebook/Photo)


ఇంకోవైపు రజినీకాంత్.. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇప్పటికే గౌతమ్ మీనన్ .. రజినీకాంత్ ఇమేజ్ తగ్గ ఒక డిఫరెంట్ స్టోరీని వినిపించి ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేయించుకున్నట్టు సమాచారం. త్వరలో ఈ సినిమా విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 28, 2019, 3:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading