రజినీకాంత్ తీరుపై మండిపడుతున్న ఫ్యాన్స్.. ఏదో ఒకటి చెప్పమంటూ..

ముందు నుంచి అనుకుంటున్న‌దే.. ఇప్పుడు మ‌ళ్లీ చెప్పాడు ర‌జినీకాంత్. రాజ‌కీయాల‌పై ఈయ‌న కొత్త‌గా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు.. ఏదైతే ప్ర‌జ‌లు ఊహించారో అదే చెప్పాడు సూప‌ర్ స్టార్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 11, 2019, 8:25 PM IST
రజినీకాంత్ తీరుపై మండిపడుతున్న ఫ్యాన్స్.. ఏదో ఒకటి చెప్పమంటూ..
సూపర్ స్టార్ రజినీకాంత్ (ఫైల్ ఫోటో)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 11, 2019, 8:25 PM IST
ముందు నుంచి అనుకుంటున్న‌దే.. ఇప్పుడు మ‌ళ్లీ చెప్పాడు ర‌జినీకాంత్. రాజ‌కీయాల‌పై ఈయ‌న కొత్త‌గా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు.. ఏదైతే ప్ర‌జ‌లు ఊహించారో అదే చెప్పాడు సూప‌ర్ స్టార్. తాను ప్ర‌స్తుతం రాజకీయాలకు సిద్ధంగా లేన‌ని చెప్పేసాడు ర‌జినీ. 2021 ఎన్నిక‌లే త‌న‌కు ల‌క్ష్యం అని.. దాని కోసం ఇప్ప‌ట్నుంచే సిద్ధ‌మ‌వ్వాలంటూ అభిమానుల‌కు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చాడు ర‌జినీకాంత్. ఈ విషయంపై అప్పట్లో ఓ ప్రెస్ నోట్ కూడా విడుద‌ల చేసాడు ర‌జినీకాంత్. దానికితోడు గతంలో కంటే వేగంగా సినిమాలు చేస్తున్నాడు రజినీకాంత్.
Rajinikanth signed another movie and Fans getting iritated with Superstar behavior in the Politics pk ముందు నుంచి అనుకుంటున్న‌దే.. ఇప్పుడు మ‌ళ్లీ చెప్పాడు ర‌జినీకాంత్. రాజ‌కీయాల‌పై ఈయ‌న కొత్త‌గా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు.. ఏదైతే ప్ర‌జ‌లు ఊహించారో అదే చెప్పాడు సూప‌ర్ స్టార్. rajinikanth siruthai siva movie,rajinikanth siva sun pictures movie,rajinikanth twitter,rajinikanth politics,rajinikanth Rajini Makkal Mandram party,rajinikanth 2019 Lok Sabha elections,Rajini Makkal Mandram party,Rajini Makkal Mandram flag,Rajini Makkal Mandram won’t contest 2019 Lok Sabha elections,rajinikanth bjp,rajinikanth warning to bjp,rajinikanth political party,rajinikanth political party name,rajinikanth political party name and logo,rajinikanth political news,rajinikanth political news,rajinikanth new movie,rajinikanth ar murugadoss,telugu cinema,tamil cinema,రజినీకాంత్ రాజకీయాలు,లోక్ సభ 2019 ఎన్నికలకు దూరంగా రజినీకాంత్,రజినీకాంత్ 2019 లోక్ సభ ఎలక్షన్స్,రాజకీయాలను నిర్లక్ష్యం చేస్తున్న రజినీ,రజినీకాంత్ ఏఆర్ మురుగదాస్,తెలుగు సినిమా,తమిళ సినిమా,రజినీకాంత్,
ఏ.ఆర్.మురుగదాస్,రజినీకాంత్ ‘దర్బార్’ షూటింగ్ పూర్తి (Twitter/Photo)

ఏడాది కిందే తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్పాడు సూప‌ర్ స్టార్. కానీ ఇప్పుడు మాట మార్చేసాడు. 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు తాను పోటీ చేయ‌డం లేద‌ని చెప్పాడు ర‌జినీ. చెప్పినట్లే దూరంగా ఉన్నాడు. దాంతో పాటే ఎవ‌రికీ స‌పోర్ట్ చేయ‌న‌ని చెప్పాడు ఈయ‌న‌. త‌న ఫోటోను వాడుకున్నా.. త‌న పేరు మీద ప్ర‌చారం చేసినా.. తాను స‌పోర్ట్ చేస్తున్న‌ట్లు ఏ పార్టీ అయినా చెప్పినా కూడా న్యాయప‌ర‌మైన చ‌ర్యలు త‌ప్ప‌వంటున్నాడు సూప‌ర్ స్టార్. మరోవైపు కమల్ మాత్రం ముందుకు వెళ్తున్నాడు.

Rajinikanth signed another movie and Fans getting iritated with Superstar behavior in the Politics pk ముందు నుంచి అనుకుంటున్న‌దే.. ఇప్పుడు మ‌ళ్లీ చెప్పాడు ర‌జినీకాంత్. రాజ‌కీయాల‌పై ఈయ‌న కొత్త‌గా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు.. ఏదైతే ప్ర‌జ‌లు ఊహించారో అదే చెప్పాడు సూప‌ర్ స్టార్. rajinikanth siruthai siva movie,rajinikanth siva sun pictures movie,rajinikanth twitter,rajinikanth politics,rajinikanth Rajini Makkal Mandram party,rajinikanth 2019 Lok Sabha elections,Rajini Makkal Mandram party,Rajini Makkal Mandram flag,Rajini Makkal Mandram won’t contest 2019 Lok Sabha elections,rajinikanth bjp,rajinikanth warning to bjp,rajinikanth political party,rajinikanth political party name,rajinikanth political party name and logo,rajinikanth political news,rajinikanth political news,rajinikanth new movie,rajinikanth ar murugadoss,telugu cinema,tamil cinema,రజినీకాంత్ రాజకీయాలు,లోక్ సభ 2019 ఎన్నికలకు దూరంగా రజినీకాంత్,రజినీకాంత్ 2019 లోక్ సభ ఎలక్షన్స్,రాజకీయాలను నిర్లక్ష్యం చేస్తున్న రజినీ,రజినీకాంత్ ఏఆర్ మురుగదాస్,తెలుగు సినిమా,తమిళ సినిమా,రజినీకాంత్,
రజినీకాంత్ (ఫైల్ చిత్రం)

ప్ర‌స్తుతం ఈయ‌న మురుగ‌దాస్ దర్బార్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైపోయింది. సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సిరుత్తై శివతో సినిమా కమిట్మెంట్ ఇచ్చాడు సూపర్ స్టార్. ఇలా వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ పోతే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని ఎందుకు అనౌన్స్ చేసిన‌ట్లో అని ర‌జినీపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిసింది. దాంతో ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చి స్పందించాడు ర‌జినీకాంత్. అంటే మ‌రో ఏడాది పాటు సినిమాలు చేసి.. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లో బిజీ అవుతాన‌ని చెప్పాడు సూప‌ర్ స్టార్.

First published: October 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...