రజినీకాంత్ హ్యాండిచ్చాడుగా.. రాజకీయాలు వద్దు.. సినిమాలే ముద్దు..

ముందు నుంచి అనుకుంటున్న‌దే.. ఇప్పుడు మ‌ళ్లీ చెప్పాడు ర‌జినీకాంత్. రాజ‌కీయాల‌పై ఈయ‌న కొత్త‌గా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు.. ఏదైతే ప్ర‌జ‌లు ఊహించారో అదే చెప్పాడు సూప‌ర్ స్టార్. తాను ప్ర‌స్తుతం ఎన్నిక‌ల‌కు సిద్ధంగా లేన‌ని చెప్పేసాడు ర‌జినీ. దానిపై ఓ లేఖ రాసి ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు సూపర్ స్టార్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 17, 2019, 7:32 PM IST
రజినీకాంత్ హ్యాండిచ్చాడుగా.. రాజకీయాలు వద్దు.. సినిమాలే ముద్దు..
రజినీకాంత్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ముందు నుంచి అనుకుంటున్న‌దే.. ఇప్పుడు మ‌ళ్లీ చెప్పాడు ర‌జినీకాంత్. రాజ‌కీయాల‌పై ఈయ‌న కొత్త‌గా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు.. ఏదైతే ప్ర‌జ‌లు ఊహించారో అదే చెప్పాడు సూప‌ర్ స్టార్. తాను ప్ర‌స్తుతం ఎన్నిక‌ల‌కు సిద్ధంగా లేన‌ని చెప్పేసాడు ర‌జినీ. 2021 ఎన్నిక‌లే త‌న‌కు ల‌క్ష్యం అని.. దాని కోసం ఇప్ప‌ట్నుంచే సిద్ధ‌మ‌వ్వాలంటూ అభిమానుల‌కు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చాడు ర‌జినీకాంత్. ఈ విషయంపై ఓ ప్రెస్ నోట్ కూడా విడుద‌ల చేసాడు ర‌జినీకాంత్. దానికితోడు గతంలో కంటే వేగంగా సినిమాలు చేస్తున్నాడు రజినీకాంత్.

Rajinikanth party Rajini Makkal Mandram won’t contest 2019 Lok Sabha elections and Serious Warning to not use his Name pk.. ముందు నుంచి అనుకుంటున్న‌దే.. ఇప్పుడు మ‌ళ్లీ చెప్పాడు ర‌జినీకాంత్. రాజ‌కీయాల‌పై ఈయ‌న కొత్త‌గా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు.. ఏదైతే ప్ర‌జ‌లు ఊహించారో అదే చెప్పాడు సూప‌ర్ స్టార్. తాను ప్ర‌స్తుతం ఎన్నిక‌ల‌కు సిద్ధంగా లేన‌ని చెప్పేసాడు ర‌జినీ. rajinikanth twitter,rajinikanth politics,rajinikanth Rajini Makkal Mandram party,rajinikanth 2019 Lok Sabha elections,Rajini Makkal Mandram party,Rajini Makkal Mandram flag,Rajini Makkal Mandram won’t contest 2019 Lok Sabha elections,rajinikanth bjp,rajinikanth warning to bjp,rajinikanth political party,rajinikanth political party name,rajinikanth political party name and logo,rajinikanth political news,rajinikanth political news,rajinikanth new movie,rajinikanth ar murugadoss,telugu cinema,tamil cinema,రజినీకాంత్ రాజకీయాలు,లోక్ సభ 2019 ఎన్నికలకు దూరంగా రజినీకాంత్,రజినీకాంత్ 2019 లోక్ సభ ఎలక్షన్స్,రాజకీయాలను నిర్లక్ష్యం చేస్తున్న రజినీ,రజినీకాంత్ ఏఆర్ మురుగదాస్,తెలుగు సినిమా,తమిళ సినిమా,రజినీకాంత్,
రజినీకాంత్ మురుగదాస్ సినిమా


ఏడాది కిందే తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్పాడు సూప‌ర్ స్టార్. కానీ ఇప్పుడు మాట మార్చేసాడు. 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు తాను పోటీ చేయ‌డం లేద‌ని చెప్పాడు ర‌జినీ. దాంతో పాటే ఎవ‌రికీ స‌పోర్ట్ చేయ‌న‌ని చెప్పాడు ఈయ‌న‌. త‌న ఫోటోను వాడుకున్నా.. త‌న పేరు మీద ప్ర‌చారం చేసినా.. తాను స‌పోర్ట్ చేస్తున్న‌ట్లు ఏ పార్టీ అయినా చెప్పినా కూడా న్యాయప‌ర‌మైన చ‌ర్యలు త‌ప్ప‌వంటున్నాడు సూప‌ర్ స్టార్. మ‌రో 3 నెల‌ల్లో ఎన్నిక‌లు వ‌స్తున్న ఇప్పుడు హ్యాండిచ్చేసాడు ర‌జినీ.

అప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాగైతే ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నాడో ఇప్పుడు ర‌జినీ కూడా ఇదే చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న మురుగ‌దాస్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా మొద‌లైపోయింది. ఇదే ఏడాది సినిమా విడుద‌ల కానుంది. ఇలా వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ పోతే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని ఎందుకు అనౌన్స్ చేసిన‌ట్లో అని ర‌జినీపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిసింది. దాంతో ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చి స్పందించాడు ర‌జినీకాంత్. అంటే మ‌రో ఏడాది పాటు సినిమాలు చేసి.. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లో బిజీ అవుతాన‌ని చెప్పాడు సూప‌ర్ స్టార్.

ఇవి కూడా చదవండి..

న‌య‌న‌తార ముద్దు ముచ్చ‌ట్లు.. విఘ్నేష్ శివ‌న్‌తో ప్రేమ ప్ర‌యాణం..


‘విన‌య విధేయ రామ’ త‌మిళ‌, మ‌ల‌యాళ క‌లెక్ష‌న్లు ఎన్నో తెలుసా..?


కాజల్ అగర్వాల్ ఖర్చు పెట్టేందుకు రెడీ.. నిర్మాణంలోకి చందమామ..
స్వర భాస్కర్ హాట్ ఫోటోషూట్..
Published by: Praveen Kumar Vadla
First published: February 17, 2019, 7:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading