నరేంద్ర మోదీపై ర‌జినీకాంత్ సంచ‌ల‌నం.. అక్కడ BJPకి అంత సీన్ లేదు..

ర‌జినీకాంత్ ఇప్పుడు సినిమా హీరో మాత్ర‌మే కాదు.. రాజ‌కీయ నాయ‌కుడు కూడా. మొన్న ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నాడు కానీ ప్ర‌జ‌ల సమ‌స్య‌ల‌పై మాత్రం గ‌ళం విప్పుతూనే ఉన్నాడు సూప‌ర్ స్టార్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 28, 2019, 1:21 PM IST
నరేంద్ర మోదీపై ర‌జినీకాంత్ సంచ‌ల‌నం.. అక్కడ BJPకి అంత సీన్ లేదు..
రజినీకాంత్ ప్రధాని మోదీ
  • Share this:
ర‌జినీకాంత్ ఇప్పుడు సినిమా హీరో మాత్ర‌మే కాదు.. రాజ‌కీయ నాయ‌కుడు కూడా. మొన్న ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నాడు కానీ ప్ర‌జ‌ల సమ‌స్య‌ల‌పై మాత్రం గ‌ళం విప్పుతూనే ఉన్నాడు సూప‌ర్ స్టార్. ఇదిలా ఉంటే తాజాగా ర‌జినీ మ‌రోసారి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారు. త‌మిళ రాజ‌కీయాల‌తో పాటు మోడీ హ‌వా.. రాహుల్ గాంధీ ఓట‌మిపై కూడా నోరు విప్పాడు సూప‌ర్ స్టార్. మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచ‌ల‌న విష‌యాలు కూడా బ‌య‌ట‌పెట్టాడు ర‌జినీకాంత్. BJPతో పాటు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై కొన్ని కామెంట్స్ చేసాడు సూపర్ స్టార్.
Rajinikanth sensational comments on PM Narendra Modi and says that BJP never won in Tamilnadu pk..  ర‌జినీకాంత్ ఇప్పుడు సినిమా హీరో మాత్ర‌మే కాదు.. రాజ‌కీయ నాయ‌కుడు కూడా. మొన్న ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నాడు కానీ ప్ర‌జ‌ల సమ‌స్య‌ల‌పై మాత్రం గ‌ళం విప్పుతూనే ఉన్నాడు సూప‌ర్ స్టార్. pm narendra modi,pm narendra modi twitter,rajinikanth pm narendra modi,pm narendra modi,rajinikanth twitter,rajinikanth party,rajinikanth political party,rajinikanth bjp entry,rajinikanth latest news,rajinikanth modi,rajinikanth rahul gandhi,rajinikanth congress praty,rajinikanth politics,rajinikanth pm modi swearing in ceremony,superstar rajinikanth,rajinikanth narendra modi,modi rajinikanth,rajinikanth wish narendra modi,rajinikanth tweet narendra modi,rajinikanth narendra modi swearing in,pm modi,rajinikanth bjp,rajinikanth news,narendra modi rajinikanth,rajinikanth press meet,rajinikanth congrats modi,rajinikanth meet modi,tamil cinema,రజినీకాంత్,రజినీకాంత్ రాజకీయాలు,రజినీకాంత్ నరేంద్ర మోదీ,రజినీకాంత్ రాహుల్ గాంధీ,తెలుగు సినిమా,తమిళ్ సినిమా
మోదీ రజినీకాంత్

మోడీ హ‌వా దేశ‌మంతా ఉన్నా కూడా త‌మిళ‌నాడులో మాత్రం ఉండ‌ద‌ని.. ఇక్క‌డ క‌మ‌లం విక‌సించ‌డం క‌ష్ట‌మే అని వ్యాఖ్యానించాడు ర‌జినీ. అంతేకాదు.. అర‌వ‌నేల‌పై బిజేపీ నిల‌బడాలంటే చాలా క‌ష్టం అని చెబుతున్నాడు సూప‌ర్ స్టార్. ఇక్క‌డ ప్రాంతీయ పార్టీల హ‌వా ఎక్కువ‌గా ఉంటుంద‌ని.. మోడీతో పాటు ఇంకా ఎంత‌మంది వ‌చ్చినా కూడా త‌మిళ‌నాడులో ప్ర‌భావం చూపించ‌లేరని తేల్చేసాడు ర‌జినీ. ఆయ‌న‌తో పాటు రాహుల్ గాంధీపై కూడా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసాడు ర‌జినీకాంత్.

Rajinikanth sensational comments on PM Narendra Modi and says that BJP never won in Tamilnadu pk..  ర‌జినీకాంత్ ఇప్పుడు సినిమా హీరో మాత్ర‌మే కాదు.. రాజ‌కీయ నాయ‌కుడు కూడా. మొన్న ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నాడు కానీ ప్ర‌జ‌ల సమ‌స్య‌ల‌పై మాత్రం గ‌ళం విప్పుతూనే ఉన్నాడు సూప‌ర్ స్టార్. pm narendra modi,pm narendra modi twitter,rajinikanth pm narendra modi,pm narendra modi,rajinikanth twitter,rajinikanth party,rajinikanth political party,rajinikanth bjp entry,rajinikanth latest news,rajinikanth modi,rajinikanth rahul gandhi,rajinikanth congress praty,rajinikanth politics,rajinikanth pm modi swearing in ceremony,superstar rajinikanth,rajinikanth narendra modi,modi rajinikanth,rajinikanth wish narendra modi,rajinikanth tweet narendra modi,rajinikanth narendra modi swearing in,pm modi,rajinikanth bjp,rajinikanth news,narendra modi rajinikanth,rajinikanth press meet,rajinikanth congrats modi,rajinikanth meet modi,tamil cinema,రజినీకాంత్,రజినీకాంత్ రాజకీయాలు,రజినీకాంత్ నరేంద్ర మోదీ,రజినీకాంత్ రాహుల్ గాంధీ,తెలుగు సినిమా,తమిళ్ సినిమా
రాహుల్ గాంధీ రజినీకాంత్

ఆయ‌న ఓడిపోవ‌డంపై జాలిగా ఉంద‌ని చెప్పాడు సూప‌ర్ స్టార్. క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం ఇప్పుడు కాక‌పోయినా త‌ర్వాత అయినా త‌ప్ప‌కుండా ద‌క్కుతుంద‌ని చెప్పాడు ర‌జినీ. రాహుల్ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేయకూడద‌ని ఆయ‌న కోరుకున్నారు. ఇక మే 30న ఢిల్లీలో జ‌ర‌గ‌బోయే మోడీ ప్ర‌మాణ స్వీక‌రోత్స‌వానికి ముఖ్య అతిథిగా ర‌జినీకాంత్ కూడా వెళ్ల‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని ఆయ‌నే క‌న్ఫ‌ర్మ్ చేసారు కూడా. మొత్తానికి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ర‌జినీ కూడా ప‌దునైన మాట‌ల అస్త్రాలు సంధించ‌డం అల‌వాటు చేసుకుంటున్నాడు.

First published: May 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు