హోమ్ /వార్తలు /సినిమా /

‘పేట్ట’కు బయ్యర్ల షాక్.. పొంగల్ రేస్ నుంచి రజినీకాంత్ ఔట్..

అదేంటి.. ర‌జినీకాంత్ సినిమా అంటే బ‌య్య‌ర్ల‌కు లాభ‌మే క‌దా.. అలాంటిది ఆయ‌న సినిమాను ఎందుకు బ‌య్య‌ర్లు కాదంటున్నారు.. వ‌ద్దు అనుకుంటున్నారు.. ఇదెక్క‌డి విచిత్రం అనుకుంటున్నారా..? ర‌జినీ సినిమా అంటే పండ‌గే కానీ ఒకేసారి రెండు మూడు భారీ సినిమాలు వ‌చ్చిన‌పుడు పోటీకి వ‌స్తే మాత్రం క‌చ్చితంగా న‌ష్ట‌మే. అందుకే ఇప్పుడు బ‌య్య‌ర్లు భ‌య‌ప‌డుతున్నారు.. కాదు కాదు జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అందుకే "పేట్ట" సినిమా విడుదల అడ్డుకుంటున్నారు.

ఇంకా చదవండి ...

అదేంటి.. ర‌జినీకాంత్ సినిమా అంటే బ‌య్య‌ర్ల‌కు లాభ‌మే క‌దా.. అలాంటిది ఆయ‌న సినిమాను ఎందుకు బ‌య్య‌ర్లు కాదంటున్నారు.. వ‌ద్దు అనుకుంటున్నారు.. ఇదెక్క‌డి విచిత్రం అనుకుంటున్నారా..? ర‌జినీ సినిమా అంటే పండ‌గే కానీ ఒకేసారి రెండు మూడు భారీ సినిమాలు వ‌చ్చిన‌పుడు పోటీకి వ‌స్తే మాత్రం క‌చ్చితంగా న‌ష్ట‌మే. అందుకే ఇప్పుడు బ‌య్య‌ర్లు భ‌య‌ప‌డుతున్నారు.. కాదు కాదు జాగ్ర‌త్త ప‌డుతున్నారు. సంక్రాంతి ఇక్క‌డైనా.. త‌మిళ‌నాట అయినా పెద్ద పండ‌గ‌.. అన్నింటికంటే ముందు సినిమా పండ‌గ. అప్పుడు ఒక‌టి కాదు.. ఎన్ని సినిమాలు వ‌చ్చినా కూడా ప్రేక్ష‌కులు చూస్తారు.

Rajinikanth Petta out of pongal 2019 Race.. అదేంటి.. ర‌జినీకాంత్ సినిమా అంటే బ‌య్య‌ర్ల‌కు లాభ‌మే క‌దా.. అలాంటిది ఆయ‌న సినిమాను ఎందుకు బ‌య్య‌ర్లు కాదంటున్నారు.. వ‌ద్దు అనుకుంటున్నారు.. ఇదెక్క‌డి విచిత్రం అనుకుంటున్నారా..? ర‌జినీ సినిమా అంటే పండ‌గే కానీ ఒకేసారి రెండు మూడు భారీ సినిమాలు వ‌చ్చిన‌పుడు పోటీకి వ‌స్తే మాత్రం క‌చ్చితంగా న‌ష్ట‌మే. అందుకే ఇప్పుడు బ‌య్య‌ర్లు భ‌య‌ప‌డుతున్నారు.. కాదు కాదు జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అందుకే "పేట్ట" సినిమా విడుదల అడ్డుకుంటున్నారు. rajinikanth ajith war,petta out of pongal race,rajinikanth ajith pongal 2019,petta karthik subbaraj,rajinikanth ajith simbu,ajith viswasam,రజినీకాంత్ పేట్ట,పొంగల్ రేస్ నుంచి పేట్ట ఔట్,రజినీకాంత్ అజిత్ కుమార్,అజిత్ శింబు,పేట్ట కార్తిక్ సుబ్బరాజ్,రజినీకాంత్ పొంగల్ 2019,2.0 రజినీకాంత్,రజినీకాంత్ శింబు అజిత్ పొంగల్ 2019
అజిత్ రజినీకాంత్

బాగుంటే చాలు నెత్తిన పెట్టుకుంటారు. అలాగ‌ని ఒకేసారి రెండు మూడు సినిమాలు వ‌స్తే మాత్రం క‌చ్చితంగా క‌లెక్ష‌న్ల‌పై దెబ్బ ప‌డుతుంది. ఇప్పుడు త‌మిళ‌నాట ఇదే జ‌ర‌గ‌బోతుంది. అక్క‌డ పొంగ‌ల్ హీట్ పుట్టిస్తుంది. ఒకేసారి మూడు భారీ సినిమాలు తీసుకురావాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ర‌జినీకాంత్, అజిత్, శింబు లాంటి హీరోలు పండ‌క్కి రావాల‌నుకుంటున్నారు. అజిత్ "విశ్వాసం" ఈ పోటీలో అందరికంటే ముందున్నాడు. ఇక ఆ త‌ర్వాత ర‌జినీకాంత్ "పేట్ట‌"తో రావాల‌నుకున్నాడు. ఈ రెండు సినిమాల‌పై భారీ అంచ‌నాలున్నాయి.. పైగా ఇద్ద‌రు హీరోల గ‌త సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

Rajinikanth Petta out of pongal 2019 Race.. అదేంటి.. ర‌జినీకాంత్ సినిమా అంటే బ‌య్య‌ర్ల‌కు లాభ‌మే క‌దా.. అలాంటిది ఆయ‌న సినిమాను ఎందుకు బ‌య్య‌ర్లు కాదంటున్నారు.. వ‌ద్దు అనుకుంటున్నారు.. ఇదెక్క‌డి విచిత్రం అనుకుంటున్నారా..? ర‌జినీ సినిమా అంటే పండ‌గే కానీ ఒకేసారి రెండు మూడు భారీ సినిమాలు వ‌చ్చిన‌పుడు పోటీకి వ‌స్తే మాత్రం క‌చ్చితంగా న‌ష్ట‌మే. అందుకే ఇప్పుడు బ‌య్య‌ర్లు భ‌య‌ప‌డుతున్నారు.. కాదు కాదు జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అందుకే "పేట్ట" సినిమా విడుదల అడ్డుకుంటున్నారు. rajinikanth ajith war,petta out of pongal race,rajinikanth ajith pongal 2019,petta karthik subbaraj,rajinikanth ajith simbu,ajith viswasam,రజినీకాంత్ పేట్ట,పొంగల్ రేస్ నుంచి పేట్ట ఔట్,రజినీకాంత్ అజిత్ కుమార్,అజిత్ శింబు,పేట్ట కార్తిక్ సుబ్బరాజ్,రజినీకాంత్ పొంగల్ 2019,2.0 రజినీకాంత్,రజినీకాంత్ శింబు అజిత్ పొంగల్ 2019
అజిత్ రజినీకాంత్

దాంతో క‌చ్చితంగా ఇప్పుడు త‌మ‌ను తాము నిరూపించుకోవాల్సిన ప‌నిలో ప‌డ్డారు. ఎందుకంటే మ‌రోవైపు విజ‌య్ వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. ఇలాంటి టైమ్‌లో కానీ ర‌జినీ, అజిత్ చేయి విడిస్తే క‌చ్చితంగా విజ‌య్ టాప్ ప్లేస్‌కు వెళ్లిపోతాడు. పైగా "స‌ర్కార్" 200 కోట్లు వ‌సూలు చేసింది. దాంతో ఇప్పుడు ర‌జినీ, అజిత్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. ఇలాంటి స‌మ‌యంలో "పేట్ట", "విశ్వాసం" ఒకేసారి రావ‌డానికి బ‌య్య‌ర్లు నో అంటున్నారు. ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా ర‌జినీ సినిమా అనేస‌రికి బిజినెస్ మ‌ళ్లీ 130 కోట్ల‌కు పైగా దాటిపోతుంది. మ‌రోవైపు "విశ్వాసం" కూడా 120 కోట్ల వ‌ర‌కు చేరుకుంటుంది.

Rajinikanth Petta out of pongal 2019 Race.. అదేంటి.. ర‌జినీకాంత్ సినిమా అంటే బ‌య్య‌ర్ల‌కు లాభ‌మే క‌దా.. అలాంటిది ఆయ‌న సినిమాను ఎందుకు బ‌య్య‌ర్లు కాదంటున్నారు.. వ‌ద్దు అనుకుంటున్నారు.. ఇదెక్క‌డి విచిత్రం అనుకుంటున్నారా..? ర‌జినీ సినిమా అంటే పండ‌గే కానీ ఒకేసారి రెండు మూడు భారీ సినిమాలు వ‌చ్చిన‌పుడు పోటీకి వ‌స్తే మాత్రం క‌చ్చితంగా న‌ష్ట‌మే. అందుకే ఇప్పుడు బ‌య్య‌ర్లు భ‌య‌ప‌డుతున్నారు.. కాదు కాదు జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అందుకే "పేట్ట" సినిమా విడుదల అడ్డుకుంటున్నారు. rajinikanth ajith war,petta out of pongal race,rajinikanth ajith pongal 2019,petta karthik subbaraj,rajinikanth ajith simbu,ajith viswasam,రజినీకాంత్ పేట్ట,పొంగల్ రేస్ నుంచి పేట్ట ఔట్,రజినీకాంత్ అజిత్ కుమార్,అజిత్ శింబు,పేట్ట కార్తిక్ సుబ్బరాజ్,రజినీకాంత్ పొంగల్ 2019,2.0 రజినీకాంత్,రజినీకాంత్ శింబు అజిత్ పొంగల్ 2019
పవన్ శింబు

దాంతో ఇప్పుడు ఇద్ద‌రూ ఒకేసారి వ‌స్తే క‌చ్చితంగా న‌ష్టం ఇద్ద‌రికీ ఉంటుంద‌ని.. అందుకే ర‌జినీ సినిమాను కాస్త వెన‌క్కి తీసుకెళ్లాన‌ని భావిస్తున్నారు నిర్మాత‌లు. ఎలాగూ న‌వంబ‌ర్ 29న "2.0" విడుద‌ల కానుంది. దాంతో క‌నీసం ఆర్నెళ్లు గ్యాప్ ఇచ్చి స‌మ్మ‌ర్‌లో "పేట్ట‌"ను తీసుకురావాల‌ని చూస్తున్నారు. ఇదే కానీ జ‌రిగితే ఈ పొంగల్‌కు అజిత్‌ "విశ్వాసంస".. శింబు "వందా రాజా వాదాన్‌ వరువేన్‌" చిత్రాలు మాత్రమే రానున్నాయి. అన్న‌ట్లు శింబు చేస్తున్న "వందా రాజా వాదాన్‌ వరువేన్" మ‌న "అత్తారింటికి దారేది" సినిమా రీమేక్. మొత్తానికి చూడాలిక‌.. త‌మిళ‌నాట పొంగ‌ల్ రేస్ ఎలా ఉండ‌బోతుందో..?

First published:

Tags: Ajith, Rajini Kanth, Tamil Cinema

ఉత్తమ కథలు