‘పేట’ క‌లెక్ష‌న్ల పరిస్థితేంటి.. అజిత్ దూకుడును అడ్డుకున్నాడా..?

త‌మిళ‌నాట కూడా సంక్రాంతి వార్ బాగానే జ‌రుగుతుంది. అక్క‌డ ర‌జినీకాంత్, అజిత్ సినిమాలు ఒకేరోజు విడుద‌ల‌య్యాయి. ‘పేట‌’తో పాటు ‘విశ్వాసం’ సినిమా కూడా జ‌న‌వ‌రి 10న విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు ఒకేరోజు రావ‌డంతో క‌చ్చితంగా వ‌సూళ్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని తెలుసు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ‘పేట’, ‘విశ్వాసం’ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 11, 2019, 4:25 PM IST
‘పేట’ క‌లెక్ష‌న్ల పరిస్థితేంటి.. అజిత్ దూకుడును అడ్డుకున్నాడా..?
‘పేట్టా’ మూవీలో రజినీకాంత్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 11, 2019, 4:25 PM IST
త‌మిళ‌నాట కూడా సంక్రాంతి వార్ బాగానే జ‌రుగుతుంది. అక్క‌డ ర‌జినీకాంత్, అజిత్ సినిమాలు ఒకేరోజు విడుద‌ల‌య్యాయి. ‘పేట‌’తో పాటు ‘విశ్వాసం’ సినిమా కూడా జ‌న‌వ‌రి 10న విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు ఒకేరోజు రావ‌డంతో క‌చ్చితంగా వ‌సూళ్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని తెలుసు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ‘పేట’, ‘విశ్వాసం’ సినిమాల ఓపెనింగ్స్ బ్ర‌హ్మాండంగా వ‌స్తున్నాయి. ముఖ్యంగా ర‌జినీకాంత్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చూపిస్తున్నాడు. ఈయ‌న ‘పేట’కు త‌మిళ‌నాట మంచి వ‌సూళ్లు వ‌స్తున్నాయి.

Rajinikanth Petta beats Ajith Viswasam Movie Collections.. Pongal 2019 war.. త‌మిళ‌నాట కూడా సంక్రాంతి వార్ బాగానే జ‌రుగుతుంది. అక్క‌డ ర‌జినీకాంత్, అజిత్ సినిమాలు ఒకేరోజు విడుద‌ల‌య్యాయి. ‘పేట‌’తో పాటు ‘విశ్వాసం’ సినిమా కూడా జ‌న‌వ‌రి 10న విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు ఒకేరోజు రావ‌డంతో క‌చ్చితంగా వ‌సూళ్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని తెలుసు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ‘పేట’, ‘విశ్వాసం’ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి. rajinikanth petta collections,rajinikanth petta movie collections,viswasam rajinikanth petta collections,ajith viswasam,petta movie collections,petta beats viswasam,telugu cinema,విశ్వాసం పేట,పేట సినిమా కలెక్షన్స్,పేట విశ్వాసం సినిమా,పేట వర్సెస్ విశ్వాసం,విశ్వాసం ఓవర్సీస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
రజినీకాంత్ ‘పేట’ మూవీ

చెన్నైలో తొలిరోజు కోటి 12 ల‌క్ష‌లు వ‌సూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా కోటి దాటింది. ఇక ‘విశ్వాసం’ తొలిరోజు 88 ల‌క్ష‌లు వ‌సూలు చేస్తే.. రెండో రోజు కూడా దాదాపు అంతే తీసుకొచ్చింది. ప్ర‌స్తుతం త‌మిళ‌నాట ‘విశ్వాసం’ సినిమాకు టాక్ బాగానే ఉన్నా కూడా ర‌జినీకాంత్ అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. దానికితోడు ఓవ‌ర్సీస్ అయితే పూర్తిగా సూప‌ర్ స్టార్ చేతిలో ఉంది. ఈ చిత్రం అక్క‌డ మంచి వ‌సూళ్లు రాబ‌డుతుంది. తొలిరోజు ల‌క్ష 33 వేల డాల‌ర్లకు పైగా వ‌సూలు చేసిన పేట‌.. రెండో రోజు కూడా మంచి వ‌సూళ్ల‌నే తీసుకొచ్చింది.

Rajinikanth Petta beats Ajith Viswasam Movie Collections.. Pongal 2019 war.. త‌మిళ‌నాట కూడా సంక్రాంతి వార్ బాగానే జ‌రుగుతుంది. అక్క‌డ ర‌జినీకాంత్, అజిత్ సినిమాలు ఒకేరోజు విడుద‌ల‌య్యాయి. ‘పేట‌’తో పాటు ‘విశ్వాసం’ సినిమా కూడా జ‌న‌వ‌రి 10న విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు ఒకేరోజు రావ‌డంతో క‌చ్చితంగా వ‌సూళ్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని తెలుసు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ‘పేట’, ‘విశ్వాసం’ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి. rajinikanth petta collections,rajinikanth petta movie collections,viswasam rajinikanth petta collections,ajith viswasam,petta movie collections,petta beats viswasam,telugu cinema,విశ్వాసం పేట,పేట సినిమా కలెక్షన్స్,పేట విశ్వాసం సినిమా,పేట వర్సెస్ విశ్వాసం,విశ్వాసం ఓవర్సీస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
విశ్వాసం సినిమా పోస్టర్
ఇదే స‌మ‌యంలో అజిత్ ‘విశ్వాసం’పై మాత్రం ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్ విశ్వాసం చూపించ‌డం లేదు. చాలా ఏళ్ళ త‌ర్వాత ర‌జినీ పూర్తిస్థాయి మాస్ హీరోగా ర‌చ్చ చేసాడు. దాంతో అక్క‌డి ఆడియ‌న్స్ బాగానే పండ‌గ చేసుకుంటున్నారు. కానీ తెలుగులో మాత్రం ఈ చిత్రానికి ఊహించిన రెస్పాన్స్ రావ‌డం లేదు. మొత్తానికి చూడాలిక‌.. ఫుల్ ర‌న్‌లో ‘పేట’ ఎలాంటి వ‌సూళ్లు సాధించ‌బోతుందో..?

ఇవి కూడా చదవండి..

చ‌రిత్ర‌లో నిలిచిపోనున్న సంక్రాంతి 2019.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి..

Loading...

పేరు గొప్ప సినిమా దిబ్బ..సొంత పేరుకు బలై పోయిన స్టార్స్

సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘విన‌య విధేయ రామ’..

First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...