Home /News /movies /

RAJINIKANTH PETTA AJITH VISWASAM MOVIES WW 1ST WEEKEND COLLECTIONS

సంక్రాంతి సమరం.. ర‌జినీకాంత్ ‘పేట‌’ Vs అజిత్ ‘విశ్వాసం’ వీకెండ్ కలెక్షన్స్ ..

అజిత్ రజినీకాంత్

అజిత్ రజినీకాంత్

తెలుగులో సంక్రాంతి వార్ చ‌ప్ప‌గా సాగుతుంది కానీ త‌మిళ‌నాట మాత్రం అలా కాదు. అక్క‌డ పొంగ‌ల్ వార్ ఆస‌క్తిక‌రంగానే సాగుతుంది. ఒకేరోజు ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ రావ‌డం.. పైగా ఇద్ద‌రు సినిమాల‌కు మంచి టాక్ రావ‌డంతో త‌మిళ బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడుతుంది. జ‌న‌వ‌రి 10న ర‌జినీ ‘పేట‌’తో వ‌స్తే.. అజిత్ ‘విశ్వాసం’తో వ‌చ్చాడు.

ఇంకా చదవండి ...
తెలుగులో సంక్రాంతి వార్ చ‌ప్ప‌గా సాగుతుంది కానీ త‌మిళ‌నాట మాత్రం అలా కాదు. అక్క‌డ పొంగ‌ల్ వార్ ఆస‌క్తిక‌రంగానే సాగుతుంది. ఒకేరోజు ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ రావ‌డం.. పైగా ఇద్ద‌రు సినిమాల‌కు మంచి టాక్ రావ‌డంతో త‌మిళ బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడుతుంది. అక్క‌డ ర‌జినీకాంత్, అజిత్ సినిమాలు జ‌న‌వ‌రి 10న విడుద‌లయ్యాయి. ర‌జినీ ‘పేట‌’తో వ‌స్తే.. అజిత్ ‘విశ్వాసం’తో వ‌చ్చాడు. ఈ రెండు సినిమాల‌కు టాక్ బాగానే వ‌చ్చింది. ఇక క‌లెక్ష‌న్ల రూపంలో ఇవి క‌నిపిస్తున్నాయిప్పుడు. తొలి వీకెండ్ పూర్త‌య్యేనాటికి రెండు సినిమాలు బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్నాయి.

Pongal 2019.. Rajinikanth Petta Vs Ajith Viswasam movie Weekend Collections Report.. తెలుగులో సంక్రాంతి వార్ చ‌ప్ప‌గా సాగుతుంది కానీ త‌మిళ‌నాట మాత్రం అలా కాదు. అక్క‌డ పొంగ‌ల్ వార్ ఆస‌క్తిక‌రంగానే సాగుతుంది. ఒకేరోజు ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ రావ‌డం.. పైగా ఇద్ద‌రు సినిమాల‌కు మంచి టాక్ రావ‌డంతో త‌మిళ బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడుతుంది. జ‌న‌వ‌రి 10న ర‌జినీ ‘పేట‌’తో వ‌స్తే.. అజిత్ ‘విశ్వాసం’తో వ‌చ్చాడు. petta viswasam,petta viswasam collection,petta viswasam collection tamil,petta movie weekend collections,viswasam movie collections,rajinikanth vs ajith,tamil cinema,అజిత్ విశ్వాసం,రజినీకాంత్ పేట,పేట విశ్వాసం కలెక్షన్స్,పేట వీకెండ్ కలెక్షన్స్,విశ్వాసం వీకెండ్ కలెక్షన్స్,తమిళ్ సినిమా
అజిత్ రజినీకాంత్


నాలుగు రోజుల్లో ‘పేట’ 119 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది.. త‌మిళ‌నాట ఒక్క‌టే దాదాపు 56 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఇక తెలుగు, ఓవ‌ర్సీస్, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలంలో అన్నీ క‌లిపి ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే 100 కోట్లు దాటేసింది. కార్తిక్ సుబ్బ‌రాజ్ తెర‌కెక్కించిన ఈ చిత్రానికి ర‌జినీ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక అదేరోజు వ‌చ్చిన అజిత్ ‘విశ్వాసం’కు కూడా మంచి వ‌సూళ్లు వ‌స్తున్నాయి. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే 90 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసి.. 100 కోట్ల వైపుగా ప‌రుగులు తీస్తుంది.

ఇది చదవండి.. ‘మజిలి’ సెకండ్ లుక్ విడుదల.. మహేశ్‌తో పోరుకు సిద్ధం..

 

Pongal 2019.. Rajinikanth Petta Vs Ajith Viswasam movie Weekend Collections Report.. తెలుగులో సంక్రాంతి వార్ చ‌ప్ప‌గా సాగుతుంది కానీ త‌మిళ‌నాట మాత్రం అలా కాదు. అక్క‌డ పొంగ‌ల్ వార్ ఆస‌క్తిక‌రంగానే సాగుతుంది. ఒకేరోజు ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ రావ‌డం.. పైగా ఇద్ద‌రు సినిమాల‌కు మంచి టాక్ రావ‌డంతో త‌మిళ బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడుతుంది. జ‌న‌వ‌రి 10న ర‌జినీ ‘పేట‌’తో వ‌స్తే.. అజిత్ ‘విశ్వాసం’తో వ‌చ్చాడు. petta viswasam,petta viswasam collection,petta viswasam collection tamil,petta movie weekend collections,viswasam movie collections,rajinikanth vs ajith,tamil cinema,అజిత్ విశ్వాసం,రజినీకాంత్ పేట,పేట విశ్వాసం కలెక్షన్స్,పేట వీకెండ్ కలెక్షన్స్,విశ్వాసం వీకెండ్ కలెక్షన్స్,తమిళ్ సినిమా
అజిత్ రజినీకాంత్


ర‌జినీకాంత్ సినిమా ఇంటా బ‌య‌టా ఇర‌గ‌దీస్తుంటే.. అజిత్ మాత్రం ఇండియాలో ఇర‌గ్గొట్టేస్తున్నాడు. త‌మిళ‌నాట నాలుగు రోజుల్లోనే 50 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా 90 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది ‘విశ్వాసం’. రెండు సినిమాల‌కు మంచి వ‌సూళ్లు వ‌స్తుండ‌టంతో డిస్ట్రిబ్యూట‌ర్లు పండ‌గ చేసుకుంటున్నారు. పైగా ర‌జినీ, అజిత్ ఇద్ద‌రికీ చాలా రోజులుగా స‌రైన విజ‌యం లేదు. దాంతో ఇప్పుడు పండ‌గ చేసుకుంటున్నారు ఈ సూప‌ర్ స్టార్స్.

ఇది చదవండి.. ఆక్వామెన్ కలెక్షన్ల సునామీ : ప్రపంచవ్యాప్తంగా రూ.7000కోట్లు వసూలు

First published:

Tags: Ajith, Kollywood, Petta Movie Review, Rajinikanth, Tamil Cinema

తదుపరి వార్తలు