మ‌హేంద్ర‌న్ మృతికి కోలీవుడ్ సంతాపం.. రజినీకాంత్‌తో ప్ర‌త్యేక అనుబంధం..

మ‌హేంద్ర‌న్ అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు కానీ.. విజ‌య్ తెరీ సినిమా చూసిన వాళ్ల‌కు మాత్రం ఈయ‌న్ని ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. ఆ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాడు మ‌హేంద్ర‌న్. అప్ప‌టికే త‌మిళ ఇండ‌స్ట్రీలో ఆయ‌న లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 2, 2019, 2:45 PM IST
మ‌హేంద్ర‌న్ మృతికి కోలీవుడ్ సంతాపం.. రజినీకాంత్‌తో ప్ర‌త్యేక అనుబంధం..
మహేంద్రన్ దర్శకుడు
  • Share this:
మ‌హేంద్ర‌న్ అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు కానీ.. విజ‌య్ తెరీ సినిమా చూసిన వాళ్ల‌కు మాత్రం ఈయ‌న్ని ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. ఆ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాడు మ‌హేంద్ర‌న్. అప్ప‌టికే త‌మిళ ఇండ‌స్ట్రీలో ఆయ‌న లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు. ఎన్నో అద్భుత‌మైన సినిమాలు తెర‌కెక్కించిన చరిత్ర ఆయ‌న సొంతం. 70 ఏళ్లు దాటిన త‌ర్వాత ఆయ‌న న‌టుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఇప్పుడు ఈయ‌న మ‌ర‌ణం త‌మిళంతో పాటు తెలుగు ఇండ‌స్ట్రీని కూడా షాక్ అయ్యేలా చేసింది.

Rajinikanth pays last respect to Legendary Director Mahendran who passed away on April 2nd pk.. మ‌హేంద్ర‌న్ అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు కానీ.. విజ‌య్ తెరీ సినిమా చూసిన వాళ్ల‌కు మాత్రం ఈయ‌న్ని ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. ఆ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాడు మ‌హేంద్ర‌న్. అప్ప‌టికే త‌మిళ ఇండ‌స్ట్రీలో ఆయ‌న లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు. mahendran director,mahendran director died,mahendran director dead,mahendran director death,mahendran director passed away,mahendran rajinikanth,mahendran director last respect,mahendran director funaral,mahendran director movies,mahendran director tamil cinema,mahendran director family photos,telugu cinema,మహేంద్రన్,మహేంద్రన్ కన్నుమూత,మహేంద్రన్ రజినీకాంత్,మహేంద్రన్ మరణం,తెరీ మహేంద్రన్,తెలుగు సినిమా,మహేంద్రన్ అంత్యక్రియలు
మహేంద్రన్ విజయ్

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ క‌న్నుమూసారు. ఈయ‌న వ‌య‌సు 79 సంవ‌త్స‌రాలు. 80ల్లో ఈయ‌న సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో ఎన్నో హిట్ సినిమాలు తెర‌కెక్కించారు. అలాగే ఆయ‌న‌తో పాటు మిగిలిన హీరోల‌తో కూడా మ‌హేంద్ర‌న్ సంచ‌ల‌న సినిమాలు తెర‌కెక్కించారు. ఇప్పుడు ఇండియ‌న్ సినిమాను శిఖ‌రాగ్రానికి చేర్చిన శంకర్‌, మణిరత్నం లాంటి ఎంద‌రో ప్రముఖ దర్శకులకు ఈయ‌న మార్గ‌ద‌ర్శిగా ఉన్నారు.

Rajinikanth pays last respect to Legendary Director Mahendran who passed away on April 2nd pk.. మ‌హేంద్ర‌న్ అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు కానీ.. విజ‌య్ తెరీ సినిమా చూసిన వాళ్ల‌కు మాత్రం ఈయ‌న్ని ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. ఆ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాడు మ‌హేంద్ర‌న్. అప్ప‌టికే త‌మిళ ఇండ‌స్ట్రీలో ఆయ‌న లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు. mahendran director,mahendran director died,mahendran director dead,mahendran director death,mahendran director passed away,mahendran rajinikanth,mahendran director last respect,mahendran director funaral,mahendran director movies,mahendran director tamil cinema,mahendran director family photos,telugu cinema,మహేంద్రన్,మహేంద్రన్ కన్నుమూత,మహేంద్రన్ రజినీకాంత్,మహేంద్రన్ మరణం,తెరీ మహేంద్రన్,తెలుగు సినిమా,మహేంద్రన్ అంత్యక్రియలు
మహేంద్రన్ రజినీకాంత్

అప్ప‌ట్లో ఈయ‌న తెర‌కెక్కించిన ముల్లుమ్ మలరుమ్‌, జానీ, నెంజతై కిల్లాడే చిత్రాలు మహేంద్రన్‌కి ద‌ర్శ‌కుడిగా ఎంతో పేరు తీసుకొచ్చాయి. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 80 సినిమాల‌కు పైగా తెర‌కెక్కించారు మ‌హేంద్ర‌న్. 2018లో ఆయన లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. విజ‌య్ తెరీ సినిమాతో న‌టుడిగా కొత్త కోణం చూపించారు. ఆ త‌ర్వాత పేట సినిమాలో కూడా క‌నిపించారు.

Rajinikanth pays last respect to Legendary Director Mahendran who passed away on April 2nd pk.. మ‌హేంద్ర‌న్ అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు కానీ.. విజ‌య్ తెరీ సినిమా చూసిన వాళ్ల‌కు మాత్రం ఈయ‌న్ని ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. ఆ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాడు మ‌హేంద్ర‌న్. అప్ప‌టికే త‌మిళ ఇండ‌స్ట్రీలో ఆయ‌న లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు. mahendran director,mahendran director died,mahendran director dead,mahendran director death,mahendran director passed away,mahendran rajinikanth,mahendran director last respect,mahendran director funaral,mahendran director movies,mahendran director tamil cinema,mahendran director family photos,telugu cinema,మహేంద్రన్,మహేంద్రన్ కన్నుమూత,మహేంద్రన్ రజినీకాంత్,మహేంద్రన్ మరణం,తెరీ మహేంద్రన్,తెలుగు సినిమా,మహేంద్రన్ అంత్యక్రియలు
మహేంద్రన్ మరణం

ఆయన మరణంతో తమిళ ఇండ‌స్ట్రీ క‌న్నీటి సంద్రంలో మునిగిపోయింది. మ‌హేంద్ర‌న్‌తో అనుబంధం ఉన్న వాళ్లు ఒక్కొక్క‌రు ఆయ‌న‌తో త‌మ బంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ర‌జినీకాంత్, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ స‌హా మ‌రికొంద‌రు సినీ ప్ర‌ముఖులు మ‌హేంద్ర‌న్ ఇంటికి వ‌చ్చి ఆయ‌న‌కు నివాళి అర్పించారు.
First published: April 2, 2019, 2:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading