రాజకీయాల్లో ఎటూ తేల్చుకోలేకపోతున్న రజినీకాంత్..

రజినీకాంత్ రాజకీయాలను లైట్ తీసుకుంటున్నాడా..? ఎన్నికలు ఏడాది కూడా లేన ఈ సమయంలో వరస సినిమాలతో రచ్చ చేస్తున్నాడు రజినీకాంత్. అలా అయితే రాజకీయాల్లోకి వ‌స్తున్నాన‌ని ఎందుకు అనౌన్స్ చేసిన‌ట్లో అని ర‌జినీపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురుస్తుంది. ర‌జినీకాంత్ లాంటి వారు కూడా ఇలా మాట త‌ప్పితే ఎలా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 17, 2019, 5:26 PM IST
రాజకీయాల్లో ఎటూ తేల్చుకోలేకపోతున్న రజినీకాంత్..
రజినీకాంత్ (ఫైల్ చిత్రం)
  • Share this:
గతంలో కంటే వేగంగా సినిమాలు చేస్తున్నాడు రజినీకాంత్. దీనికి సంతోషించాల్సింది పోయి ఎందుకు రజినీపై కోపం పెంచుకుంటున్నారు అభిమానులు అనుకుంటున్నారా..? అంతగా ర‌జినీకాంత్ ఏం చేసాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఈయ‌న తీరు చూస్తుంటే ప్రేక్ష‌కుల‌తో పాటు అభిమానులు కూడా ఇదే అడ‌గాల‌నుకుంటున్నారు. ఏం చెప్పాడు.. ఏం చేస్తున్నాడు అంటున్నారు ఇప్పుడు ఈయ‌న తీరుచూసి. కొన్ని రోజుల కింద తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్పాడు సూప‌ర్ స్టార్.

Rajinikanth not diciding about politics.. Superstar Still busy in Movies.. రజినీకాంత్ రాజకీయాలను లైట్ తీసుకుంటున్నాడా..? ఎన్నికలు ఏడాది కూడా లేన ఈ సమయంలో వరస సినిమాలతో రచ్చ చేస్తున్నాడు రజినీకాంత్. అలా అయితే రాజకీయాల్లోకి వ‌స్తున్నాన‌ని ఎందుకు అనౌన్స్ చేసిన‌ట్లో అని ర‌జినీపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురుస్తుంది. ర‌జినీకాంత్ లాంటి వారు కూడా ఇలా మాట త‌ప్పితే ఎలా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. rajinikanth politics,rajinikanth politics party,rajinikanth politics party name,rajinikanth political party name and logo,rajinikanth political news,rajinikanth latest political news,rajinikanth new movie,rajinikanth petta movie release date,ar murugadoss,sarkar,2.0,rajinikanth,akshay kumar,petta,karthik subbaraj ,shankar,telugu cinema,hindi cinema,youtube,tamil cinema,robot,రజినీకాంత్ రాజకీయాలు,రజినీకాంత్ రాజకీయాల నిర్లక్ష్యం,రాజకీయాలను నిర్లక్ష్యం చేస్తున్న రజినీ,రాజకీయాలను పట్టించుకోని రజినీకాంత్,ఏఆర్ మురుగదాస్,సన్ పిక్చర్స్, రాజకీయాలు,పెట్ట,కార్తిక్ సుబ్బరాజ్,తెలుగు సినిమా,తమిళ సినిమా,రజినీకాంత్,అక్షయ్ కుమార్,శంకర్, 2.0 టీజర్,బాలీవుడ్,హిందీ సినిమా
రజినీకాంత్ 2.0 ట్రైలర్ లాంచ్

మ‌రో 4 నెల‌ల్లో ఎన్నిక‌లు వ‌స్తున్న త‌రుణంలో ఇప్పుడు ర‌జినీ రాజ‌కీయాల‌కు హ్యాండిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఈయ‌న పాలిటిక్స్ ప‌క్క‌న‌బెట్టి పూర్తిగా సినిమాల‌తో బిజీ అయిపోతున్నాడు. ఈయ‌న వ‌స్తే ఏదో ఓ మార్పు వ‌స్తుంద‌ని ఆయ‌న కోసం చూస్తున్న అభిమానుల‌కు వ‌ర‌స షాకులు ఇస్తున్నాడు. ఈ మధ్యే 2.0తో వచ్చిన ఈ హీరో.. ఇప్పుడు పేట‌తో సంద‌డి చేస్తున్నాడు. ఇప్పుడు మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమా జనవరి 29 నుంచి పట్టాలెక్కనుంది. ఈ మధ్యే విజ‌య్ "స‌ర్కార్" సినిమాతో హిట్ కొట్టాడు మురుగదాస్. స‌న్ పిక్చ‌ర్స్ ఈ సినిమాను నిర్మించ‌నుంది.

Rajinikanth not diciding about politics.. Superstar Still busy in Movies.. రజినీకాంత్ రాజకీయాలను లైట్ తీసుకుంటున్నాడా..? ఎన్నికలు ఏడాది కూడా లేన ఈ సమయంలో వరస సినిమాలతో రచ్చ చేస్తున్నాడు రజినీకాంత్. అలా అయితే రాజకీయాల్లోకి వ‌స్తున్నాన‌ని ఎందుకు అనౌన్స్ చేసిన‌ట్లో అని ర‌జినీపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురుస్తుంది. ర‌జినీకాంత్ లాంటి వారు కూడా ఇలా మాట త‌ప్పితే ఎలా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. rajinikanth politics,rajinikanth politics party,rajinikanth politics party name,rajinikanth political party name and logo,rajinikanth political news,rajinikanth latest political news,rajinikanth new movie,rajinikanth petta movie release date,ar murugadoss,sarkar,2.0,rajinikanth,akshay kumar,petta,karthik subbaraj ,shankar,telugu cinema,hindi cinema,youtube,tamil cinema,robot,రజినీకాంత్ రాజకీయాలు,రజినీకాంత్ రాజకీయాల నిర్లక్ష్యం,రాజకీయాలను నిర్లక్ష్యం చేస్తున్న రజినీ,రాజకీయాలను పట్టించుకోని రజినీకాంత్,ఏఆర్ మురుగదాస్,సన్ పిక్చర్స్, రాజకీయాలు,పెట్ట,కార్తిక్ సుబ్బరాజ్,తెలుగు సినిమా,తమిళ సినిమా,రజినీకాంత్,అక్షయ్ కుమార్,శంకర్, 2.0 టీజర్,బాలీవుడ్,హిందీ సినిమా
రజినీకాంత్ మురుగదాస్

మురుగదాస్ సినిమా ఒప్పుకున్నాడంటే ఇప్ప‌ట్లో రాజ‌కీయాల‌ను రజినీ పూర్తిగా వ‌దిలేసినట్లే. ఇప్ప‌టికే గ‌తేడాది "కాలా".. "2.0" సినిమాలతో వచ్చాడు రజినీ. ఇప్పుడు కార్తిక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో "పేట" సినిమాతో సంక్రాంతికి వ‌చ్చాడు. పేట వ‌చ్చి 15 రోజులు కాక‌ముందే మురుగ‌దాస్ సినిమాలో జాయిన్ అవుతాడు ర‌జినీ. మ‌రి ఇలా వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ పోతే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని ఎందుకు అనౌన్స్ చేసిన‌ట్లో అని ర‌జినీపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురుస్తుంది. మరోవైపు కమల్ హాసన్ మాత్రం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ప్రకటించాడు. మరి ర‌జినీ లాంటి వారు కూడా ఇలా మాట త‌ప్పితే ఎలా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీనికి సూప‌ర్ స్టార్ నుంచి ఎలాంటి స‌మాధానం వ‌స్తుందో..?

ఇవి కూడా చదవండి..

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ బాలీవుడ్ జర్నీ.. మరో రీమేక్‌కు రంగం సిద్ధం..

‘పేట’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. రజినీకాంత్‌కు మళ్లీ షాక్ తప్పేలా లేదుగా..

నువ్వంటే నాకిష్టం.. ఆ హీరోయిన్‌కు రామ్ చరణ్ ఫిదా..

First published: January 17, 2019, 5:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading