ముంబాయిలో ఘనంగా ప్రారంభమైన తలైవా రజినీకాంత్ ‘దర్బార్’..

రజినీకాంత్ ‘దర్బార్’ మూవీ

వ‌య‌సు 70కి చేరువ‌వుతుంటే కూడా ఎక్క‌డా జోరు త‌గ్గించ‌డం లేదు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఈయ‌న వ‌ర‌స సినిమాల‌తో జోరు చూపిస్తూనే ఉన్నాడు. తాజాగా రజినీకాంత్.. మురుగదాస్ దర్శకత్వంలో చేస్తోన్న ‘దర్బార్’ సినిమా పూజా కార్యక్రమాలు ముంబాయిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు రజినీకాంత్,ఏ.ఆర్.మురుగదాస్‌తో పాటు చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాల్లో పాల్గొంది.

  • Share this:
ఇప్ప‌టికే ఈ ఏడాది ‘పేట’ సినిమాతో సంక్రాంతికి వ‌చ్చాడు. ఈ సినిమా యావ‌రేజ్ క‌లెక్ష‌న్లు సాధించింది. ఇక గ‌తేడాది కూడా ‘2.0’, ‘కాలా’ సినిమాల‌తో వ‌చ్చాడు సూప‌ర్ స్టార్. ఇక ఇప్పుడు మురుగ‌దాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమాను ఓకే చెేసాడు. ఈ మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్..ఈ బుధవారం ఈసినిమాను ముంబాయిలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించారు. అంతేకాదు ఈ  రోజు నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.

super star rajinikanth murugadoss's darbar shoot starts in mumbai,వ‌య‌సు 70కి చేరువ‌వుతుంటే కూడా ఎక్క‌డా జోరు త‌గ్గించ‌డం లేదు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఈయ‌న వ‌ర‌స సినిమాల‌తో జోరు చూపిస్తూనే ఉన్నాడు. తాజాగా రజినీకాంత్.. మురుగదాస్ దర్శకత్వంలో చేస్తోన్న ‘దర్బార్’ సినిమా పూజా కార్యక్రమాలు ముంబాయిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు రజినీకాంత్,ఏ.ఆర్.మురుగదాస్‌తో పాటు చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాల్లో పాల్గొంది.darbar,darbar first look,darbar rajinikanth,darbar movie,rajini darbar,darbar teaser,darbar official first look,super star rajinikanth darbar,rajinikanth rajnikanth nayanathara darbar ar murugadoss,darbar motion poster,darbar public opinion,darbar regular shooting mumbai,darbar ar murugadoss,darbar review,darbar pooja ceremony,darbar meaning,darbar festival,darbar rajini film,darbar public review,darbar public reaction,darbar first look poster,rajini darbar first look,rajinikanth darbar movie,kollywood,tamil cinema,tollywood,telugu cinema,rajnikanth darbar,rajni darbar pooja ceremony,రజినీకాంత్,రజినీకాంత్ దర్బార్,రజినీకాంత్ దర్భార్ ఫస్ట్ లుక్,రజినీకాంత్ దర్బార్ పూజా కార్యక్రమాలు,దర్బార్ పూజా,ముంబాయిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన రజినీకాంత్ దర్బార్,ఏఆర్ మురుగదాస్ రజినీకాంత్ దర్బార్ మూవీ,దర్బార్ రజినీకాంత్ నయనతార,
రజనీకాంత్ లేటెస్ట్ మూవీ టైటిల్ (దర్బార్) ఖరారు

హీరోగా ఇది రజినీకాంత్‌కు ఇది 167వ సినిమా. ఇందులో తలైవా చాలా రోజుల తర్వాత పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడు. అంతకు ముందు ‘మూండ్రు ముగమ్’,‘గిరఫ్తార్’ వంటి  కొన్ని సినిమాల్లో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత మరోసారి ఖాకీ డ్రెస్‌లో ఈ  సినిమాల కనిపించనున్నాడు. ప్పటికే ఈ సినిమా కోసం ముంబయిలో భారీ సెట్‌ ఏర్పాటు చేశారు. 30 రోజుల పాటు అక్కడ తొలి షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

super star rajinikanth murugadoss's darbar shoot starts in mumbai,వ‌య‌సు 70కి చేరువ‌వుతుంటే కూడా ఎక్క‌డా జోరు త‌గ్గించ‌డం లేదు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఈయ‌న వ‌ర‌స సినిమాల‌తో జోరు చూపిస్తూనే ఉన్నాడు. తాజాగా రజినీకాంత్.. మురుగదాస్ దర్శకత్వంలో చేస్తోన్న ‘దర్బార్’ సినిమా పూజా కార్యక్రమాలు ముంబాయిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు రజినీకాంత్,ఏ.ఆర్.మురుగదాస్‌తో పాటు చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాల్లో పాల్గొంది.darbar,darbar first look,darbar rajinikanth,darbar movie,rajini darbar,darbar teaser,darbar official first look,super star rajinikanth darbar,rajinikanth rajnikanth nayanathara darbar ar murugadoss,darbar motion poster,darbar public opinion,darbar regular shooting mumbai,darbar ar murugadoss,darbar review,darbar pooja ceremony,darbar meaning,darbar festival,darbar rajini film,darbar public review,darbar public reaction,darbar first look poster,rajini darbar first look,rajinikanth darbar movie,kollywood,tamil cinema,tollywood,telugu cinema,rajnikanth darbar,rajni darbar pooja ceremony,రజినీకాంత్,రజినీకాంత్ దర్బార్,రజినీకాంత్ దర్భార్ ఫస్ట్ లుక్,రజినీకాంత్ దర్బార్ పూజా కార్యక్రమాలు,దర్బార్ పూజా,ముంబాయిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన రజినీకాంత్ దర్బార్,ఏఆర్ మురుగదాస్ రజినీకాంత్ దర్బార్ మూవీ,దర్బార్ రజినీకాంత్ నయనతార,
‘దర్బార్’ మూవీ పూజా కార్యక్రమాలు

ఈ సినిమాలో మరో హీరోయిన్ నటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ కూతురుగా  నివేదా థామస్‌ నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు .

super star rajinikanth murugadoss's darbar shoot starts in mumbai,వ‌య‌సు 70కి చేరువ‌వుతుంటే కూడా ఎక్క‌డా జోరు త‌గ్గించ‌డం లేదు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఈయ‌న వ‌ర‌స సినిమాల‌తో జోరు చూపిస్తూనే ఉన్నాడు. తాజాగా రజినీకాంత్.. మురుగదాస్ దర్శకత్వంలో చేస్తోన్న ‘దర్బార్’ సినిమా పూజా కార్యక్రమాలు ముంబాయిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు రజినీకాంత్,ఏ.ఆర్.మురుగదాస్‌తో పాటు చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాల్లో పాల్గొంది.darbar,darbar first look,darbar rajinikanth,darbar movie,rajini darbar,darbar teaser,darbar official first look,super star rajinikanth darbar,rajinikanth rajnikanth nayanathara darbar ar murugadoss,darbar motion poster,darbar public opinion,darbar regular shooting mumbai,darbar ar murugadoss,darbar review,darbar pooja ceremony,darbar meaning,darbar festival,darbar rajini film,darbar public review,darbar public reaction,darbar first look poster,rajini darbar first look,rajinikanth darbar movie,kollywood,tamil cinema,tollywood,telugu cinema,rajnikanth darbar,rajni darbar pooja ceremony,రజినీకాంత్,రజినీకాంత్ దర్బార్,రజినీకాంత్ దర్భార్ ఫస్ట్ లుక్,రజినీకాంత్ దర్బార్ పూజా కార్యక్రమాలు,దర్బార్ పూజా,ముంబాయిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన రజినీకాంత్ దర్బార్,ఏఆర్ మురుగదాస్ రజినీకాంత్ దర్బార్ మూవీ,దర్బార్ రజినీకాంత్ నయనతార,
‘దర్బార్’ షూటింగ్ ప్రారంభం

లైకా ప్రొడక్షన్స్‌  భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తోంది.ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకవైపు వ‌ర‌స సినిమాలు చేస్తూనే మ‌రోవైపు పాలిటిక్స్ కూడా చూసుకోవాల‌నుకుంటున్నాడు సూప‌ర్ స్టార్. మ‌రి ఈ రెండు ప‌డ‌వ‌ల ప్రయాణం ఎలా ఉండ‌బోతుందో చూడాలి.
First published: