చిరంజీవి, రజినీకాంత్.. మీ దూకుడుకు ఓ దండం సామీ..

60 దాటితే అన్ని పనులు ఆపేసి ఇంట్లో కూర్చోవాలి అంటారు. ఎందుకంటే అప్పటి వరకు జీవితంలో కష్టపడింది చాలు ఇక రెస్ట్ తీసుకోండి అని దాని అర్థం. కానీ మన హీరోలు మాత్రం అరవై దాటిన తర్వాత అసలు రచ్చ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 27, 2020, 2:21 PM IST
చిరంజీవి, రజినీకాంత్.. మీ దూకుడుకు ఓ దండం సామీ..
చిరంజీవి రజినీకాంత్
  • Share this:
60 దాటితే అన్ని పనులు ఆపేసి ఇంట్లో కూర్చోవాలి అంటారు. ఎందుకంటే అప్పటి వరకు జీవితంలో కష్టపడింది చాలు ఇక రెస్ట్ తీసుకోండి అని దాని అర్థం. కానీ మన హీరోలు మాత్రం అరవై దాటిన తర్వాత అసలు రచ్చ మొదలు పెడుతున్నారు. కాలంలో వెన‌క్కి వెళ్లే మిష‌న్ ఏదైనా దొరికిందో ఏమో కానీ ఇప్పుడు 20ల్లో ఉన్న హీరోల కంటే ఎక్కువ జోరు చూపిస్తున్నారు చిరు, ర‌జినీ. అదేం చిత్రమో గాని 60+లో జోరు పెంచేసారు ఈ ఇద్ద‌రు. ఒకప్పుడు మూడేళ్లకో సినిమా చేసిన రజనీకాంత్.. ఇప్పుడు ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్నాడు.

Chiranjeevi, Rajinikanth changed gears after 60 plus age and Accepting movies pk.. 60 దాటితే అన్ని పనులు ఆపేసి ఇంట్లో కూర్చోవాలి అంటారు. ఎందుకంటే అప్పటి వరకు జీవితంలో కష్టపడింది చాలు ఇక రెస్ట్ తీసుకోండి అని దాని అర్థం. కానీ మన హీరోలు మాత్రం అరవై దాటిన తర్వాత అసలు రచ్చ మొదలు పెడుతున్నారు. chiranjeevi rajinikanth movies,chiranjeevi rajinikanth,chiranjeevi rajinikanth age,rajinikanth age,chiranjeevi age,chiranjeevi trivikram movies,chiranjeevi koratala siva,rajinikanth petta,rajinikanth murugadoss,telugu cinema,రజినీకాంత్,రజినీకాంత్ చిరంజీవి,చిరంజీవి ఏజ్,చిరు రజినీ సినిమాలు,రజినీకాంత్ పేట,చిరంజీవి కొరటాల శివ సినిమా,చిరంజీవి సైరా సినిమా,తెలుగు సినిమా
చిరంజీవి రజినీకాంత్

మరోవైపు పదేళ్లు గ్యాప్ తీసుకొని వచ్చిన చిరంజీవి.. ఇప్పుడు ఆ గ్యాప్ అంతా ఒకేసారి భ‌ర్తీ చేయాల‌ని చూస్తున్నాడు. ఇటు ర‌జినీకాంత్.. అటు చిరు ఇద్దరూ వరస సినిమాలతో ర‌చ్చ చేస్తున్నారు. ఒకరితో ఒకరు పోటీపడి మరీ సినిమాలు ఒప్పుకుంటున్నారు ఈ ఇద్దరు సూపర్ స్టార్స్. వీళ్ళను చూసి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ప్రస్తుతం రజనీకాంత్, సిరుత్తై శివ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు చిరంజీవి కొరటాల, త్రివిక్రమ్ లాంటి దర్శకులను లైన్‌లో ఉంచాడు.

Chiranjeevi, Rajinikanth changed gears after 60 plus age and Accepting movies pk.. 60 దాటితే అన్ని పనులు ఆపేసి ఇంట్లో కూర్చోవాలి అంటారు. ఎందుకంటే అప్పటి వరకు జీవితంలో కష్టపడింది చాలు ఇక రెస్ట్ తీసుకోండి అని దాని అర్థం. కానీ మన హీరోలు మాత్రం అరవై దాటిన తర్వాత అసలు రచ్చ మొదలు పెడుతున్నారు. chiranjeevi rajinikanth movies,chiranjeevi rajinikanth,chiranjeevi rajinikanth age,rajinikanth age,chiranjeevi age,chiranjeevi trivikram movies,chiranjeevi koratala siva,rajinikanth petta,rajinikanth murugadoss,telugu cinema,రజినీకాంత్,రజినీకాంత్ చిరంజీవి,చిరంజీవి ఏజ్,చిరు రజినీ సినిమాలు,రజినీకాంత్ పేట,చిరంజీవి కొరటాల శివ సినిమా,చిరంజీవి సైరా సినిమా,తెలుగు సినిమా
రజినీకాంత్ చిరంజీవి

‘సైరా’ చేస్తున్నపుడే కొరటాల శివ సినిమాను లైన్‌లో పెట్టాడు మెగాస్టార్. ఇప్పటికే ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చింది. రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఇలాంటి సమయంలో త్రివిక్రమ్ సినిమా కూడా కన్ఫర్మ్ చేశాడు మెగాస్టార్. ఈ రెండు సినిమాలు రాబోయే ఏడాదిలో పూర్తి చేయాలని చూస్తున్నాడు. మరోవైపు తమిళనాట రజనీకాంత్ కూడా ఇదే జోరు చూపిస్తున్నాడు. 60 దాటిన తర్వాత ఈ ఇద్దరు హీరోలు చూపిస్తున్న జోరు చూసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ 60 ప్ల‌స్ హీరోల రచ్చ ఎలా ఉండబోతుందో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: January 27, 2020, 2:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading