దర్బార్ సినిమా 3 డేస్ కలెక్షన్స్.. పాపం రజినీ నలిగిపోయాడే..!

రజినీకాంత్ సినిమా ఎలా ఉన్నా కూడా అది రజినీ సినిమా అంతే.. అభిమానులు తొలిరోజు పండగ చేసుకుంటారు. ఆయన్ని స్క్రీన్‌పై చూడ్డానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు దర్బార్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 13, 2020, 2:49 PM IST
దర్బార్ సినిమా 3 డేస్ కలెక్షన్స్.. పాపం రజినీ నలిగిపోయాడే..!
దర్బార్ సినిమా
  • Share this:
రజినీకాంత్ సినిమా ఎలా ఉన్నా కూడా అది రజినీ సినిమా అంతే.. అభిమానులు తొలిరోజు పండగ చేసుకుంటారు. ఆయన్ని స్క్రీన్‌పై చూడ్డానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు దర్బార్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. సంక్రాంతి సీజన్‌ను తన సినిమాతోనే మొదలుపెట్టాడు ఈయన. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఊహించినట్లుగానే ఈ చిత్రం ఫస్ట్ డే ఓపెనింగ్స్ కూడా భారీగానే వచ్చాయి. రజినీ మేనియా అన్నిచోట్లా కనిపించింది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో కూడా రికార్డ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. తొలిరోజు అంతా కలిసి తెలుగులోనే 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.
Rajinikanth Darbar movie 3 days Worldwide collections and Superstar back in the race pk రజినీకాంత్ సినిమా ఎలా ఉన్నా కూడా అది రజినీ సినిమా అంతే.. అభిమానులు తొలిరోజు పండగ చేసుకుంటారు. ఆయన్ని స్క్రీన్‌పై చూడ్డానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు దర్బార్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. darbar movie box office collection,darbar movie 3 days collection,darbar movie 3 days ww collection,rajinikanth darbar movie 3 days collection,darbar movie collection,darbar box office collection,rajinikanth,darbar movie,darbar first day collection,darbar collection,darbar 1st day box office collection,darbar collections,rajinikanth darbar,darbar movie collections,darbar movie review,darbar 3 days collection,telugu cinema,దర్బార్,రజినీకాంత్ దర్బార్,దర్బార్ కలెక్షన్స్,రజినీకాంత్ దర్బార్ కలెక్షన్స్,తెలుగు సినిమా
దర్బార్ సినిమా Twitter


సోలో సినిమా కావడంతో పొంగల్‌కు తమిళనాట రచ్చ చేయడం ఖాయంగా మారిపోయింది. తమిళనాట అయితే రజినీకి తిరుగులేదు.. అక్కడ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా తలైవా నువ్వు సూపర్ అంటున్నారు. మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి మురుగదాస్ తెరకెక్కించిన దర్బార్ కలెక్షన్ల పరంగా దుమ్ము లేపుతుంది. అయితే తెలుగులో మాత్రం మరోసారి రజినీకాంత్ సినిమాకు నిరాశ తప్పడం లేదు. ఇక్కడ సినిమా రెండో రోజు నుంచి పడిపోయింది. ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరు వచ్చిన తర్వాత థియేటర్స్ కూడా తీసుకోవడంతో దర్బార్ దూకుడు తగ్గిపోయింది.
Rajinikanth Darbar movie 3 days Worldwide collections and Superstar back in the race pk రజినీకాంత్ సినిమా ఎలా ఉన్నా కూడా అది రజినీ సినిమా అంతే.. అభిమానులు తొలిరోజు పండగ చేసుకుంటారు. ఆయన్ని స్క్రీన్‌పై చూడ్డానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు దర్బార్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. darbar movie box office collection,darbar movie 3 days collection,darbar movie 3 days ww collection,rajinikanth darbar movie 3 days collection,darbar movie collection,darbar box office collection,rajinikanth,darbar movie,darbar first day collection,darbar collection,darbar 1st day box office collection,darbar collections,rajinikanth darbar,darbar movie collections,darbar movie review,darbar 3 days collection,telugu cinema,దర్బార్,రజినీకాంత్ దర్బార్,దర్బార్ కలెక్షన్స్,రజినీకాంత్ దర్బార్ కలెక్షన్స్,తెలుగు సినిమా
ఏ.ఆర్.మురుగదాస్, రజినీకాంత్ ‘దర్బార్ (Twitter/Photo)

తమిళనాడులో ఇప్పటి వరకు మూడు రోజుల్లో 25 కోట్లకు పైగా వసూలు చేసింది దర్బార్. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తొలిరోజు 4.40 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చిన ఈ చిత్రం.. మూడు రోజులు ముగిసేసరికి అంచనాలు అందుకోలేదు. వీకెండ్ అయ్యేనాటికి ఇక్కడ కేవలం 6.80 కోట్ల షేర్ వసూలు చేసిందంతే. కర్ణాటక, కేరళలో కూడా మంచి వసూళ్లే తీసుకొచ్చింది దర్బార్. మొత్తానికి దర్బార్ తమిళనాట వర్కవుట్ అయ్యేలా కనిపిస్తుంది కానీ తెలుగులో మాత్రం మరోసారి నిరాశ తప్పేలా లేదు. మన సంక్రాంతి సినిమాల ఎఫెక్ట్ రజినీకాంత్‌పై భారీగానే పడిందని ఇప్పుడు వసూళ్లను చూస్తుంటే అర్థమైపోతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: January 13, 2020, 2:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading