కూతురు పెళ్లిలో రజినీకాంత్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..

కూతురు పెళ్లి అన్న త‌ర్వాత ఆ మాత్రం జోష్ ఉంటుంది మ‌రి. ఇప్పుడు ర‌జినీకాంత్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. 70 ఏళ్ల వ‌య‌సులో ర‌చ్చ చేసాడు సూప‌ర్ స్టార్. కూతురు సౌంద‌ర్య ర‌జినీకాంత్ రిసెప్ష‌న్ పార్టీలో డాన్సులు చేసాడు ర‌జినీకాంత్. ఇప్పుడు ఈయ‌న వేసిన స్టెప్పులు ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 11, 2019, 2:22 PM IST
కూతురు పెళ్లిలో రజినీకాంత్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..
సౌందర్య రజినీకాంత్ పెళ్లి
Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 11, 2019, 2:22 PM IST
కూతురు పెళ్లి అన్న త‌ర్వాత ఆ మాత్రం జోష్ ఉంటుంది మ‌రి. ఇప్పుడు ర‌జినీకాంత్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. 70 ఏళ్ల వ‌య‌సులో ర‌చ్చ చేసాడు సూప‌ర్ స్టార్. కూతురు సౌంద‌ర్య ర‌జినీకాంత్ రిసెప్ష‌న్ పార్టీలో డాన్సులు చేసాడు ర‌జినీకాంత్. ఇప్పుడు ఈయ‌న వేసిన స్టెప్పులు ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతున్నాయి. సినిమాల్లో త‌ప్ప బ‌య‌ట అస్స‌లు కాలు క‌ద‌ప‌ని సూప‌ర్ స్టార్.. కూతురు కోసం చిందేసాడు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ముత్తు సినిమాలో ఒక‌డే ఒక్క‌డు మొన‌గాడు పాట‌కు చిందేసి ర‌ప్ఫాడించాడు ర‌జినీకాంత్.

#SoundaryaWedsVishagan: Superstar Rajinikanth Dance video in Soundarya Reception in Chennai pk.. కూతురు పెళ్లి అన్న త‌ర్వాత ఆ మాత్రం జోష్ ఉంటుంది మ‌రి. ఇప్పుడు ర‌జినీకాంత్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. 70 ఏళ్ల వ‌య‌సులో ర‌చ్చ చేసాడు సూప‌ర్ స్టార్. కూతురు సౌంద‌ర్య ర‌జినీకాంత్ రిసెప్ష‌న్ పార్టీలో డాన్సులు చేసాడు ర‌జినీకాంత్. ఇప్పుడు ఈయ‌న వేసిన స్టెప్పులు ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతున్నాయి. soundarya rajinikanth marriage,soundarya rajinikanth second marriage,soundarya rajinikanth vishagan vanangamudi marriage,rajinikanth daughter soundarya marriage,rajinikanth dance video,rajinikanth dance muthu oruvan oruvan song,rajinikanth daughter soundarya reception,vishagan vanangamudi soundarya marriage,tamil cinema,telugu cinema,సౌందర్య రజినీకాంత్,సౌందర్య రజినీకాంత్ విషాగన్ వనంగమూడి పెళ్లి,సౌందర్య పెళ్లిలో రజినీకాంత్ డాన్స్,ముత్తు ఒకడే ఒక్కడు మొనగాడు సాంగ్ రజినీకాంత్ డాన్స్,సౌందర్య రిసెప్షన్,సౌందర్య రెండో పెళ్లి,తెలుగు సినిమా
సౌందర్య రజినీకాంత్ పెళ్లి


ఆయ‌న డాన్సులు చూసి అక్క‌డున్న వాళ్లు కూడా షాక్ అయ్యారు. పెద్ద‌గా డాన్సుల జోలికి వెళ్ల‌ని ర‌జినీ.. కూతురు పెళ్లి కోసం ఎన‌ర్జీ అంతా కూడ‌గ‌ట్టుకుని స్టెప్పులేసాడు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో బాగానే వైర‌ల్ అవుతుంది. ర‌జినీకాంత్ డాన్సులు చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. ఆయ‌న‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా డాన్స్ చేసారు. ఇక త‌మిళ ఇండ‌స్ట్రీ కూడా సౌంద‌ర్య పెళ్లిలో సంద‌డి చేసారు. మొత్తానికి చెన్నైలో ఇప్పుడు సౌంద‌ర్య పెళ్లి త‌ప్ప మ‌రో హాట్ టాపిక్ లేదు.
సౌంద‌ర్య‌కు ఇది రెండో పెళ్లి.. మొద‌టి భ‌ర్త‌తో విడాకులు తీసుకున్న మూడేళ్ల త‌ర్వాత ఇప్పుడు విషాగ‌న్ వ‌నంగ‌మూడితో ఏడ‌డుగులు న‌డిచింది సౌంద‌ర్య‌. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ర‌జినీకాంత్ ప్ర‌స్తుతం మురుగ‌దాస్ సినిమాతో బిజీగా ఉన్నాడు. కూతురు పెళ్లి కోసం కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాడు సూప‌ర్ స్టార్. వారం రోజుల త‌ర్వాత కొత్త షెడ్యూల్లో అడుగు పెట్ట‌నున్నాడు సూప‌ర్ స్టార్. ఈ చిత్రంలో ర‌జినీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది.

రజినీకాంత్ కూతురు సౌందర్య పెళ్లి వేడుక..
First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...