హోమ్ /వార్తలు /సినిమా /

Rajinikanth - Chiranjeevi - Balakrishna: చిరు, బాలయ్యల మధ్య నలిగిపోతున్న రజినీకాంత్.. అసలు విషయం ఏమిటంటే..

Rajinikanth - Chiranjeevi - Balakrishna: చిరు, బాలయ్యల మధ్య నలిగిపోతున్న రజినీకాంత్.. అసలు విషయం ఏమిటంటే..

,చిరంజీవి, బాలకృష్ణ,రజినీకాంత్ (Chiranjeevi Rajinikanth Balakrishna Photo :)Twitter

,చిరంజీవి, బాలకృష్ణ,రజినీకాంత్ (Chiranjeevi Rajinikanth Balakrishna Photo :)Twitter

Rajinikanth - Chiranjeevi - Balakrishna: సూపర్ స్టార్ రజినీకాంత్ ఇపుడు బాలయ్య, చిరు మధ్య నలిగిపోతున్నారు. తలైవా ఏమిటి ఈ సీనియర్ హీరోల మధ్య నలిగిపోవడమేమిటి అని డౌట్ పడుతున్నారా ? వివరాల్లోకి వెళితే.. 

  Rajinikanth - Chiranjeevi - Balakrishna: సూపర్ స్టార్ రజినీకాంత్ ఇపుడు టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలయ్య, చిరు మధ్య నలిగిపోతున్నారు. తలైవా ఏమిటి ఈ సీనియర్ హీరోల మధ్య నలిగిపోవడమేమిటి అని డౌట్ పడుతున్నారా ? వివరాల్లోకి వెళితే..  తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాత సూపర్ హిట్ సినిమా టైటిల్స్‌ను కొత్త సినిమాలకు పెట్టడం  కామన్ అయిపోయింది. హిట్ సినిమా టైటిల్స్‌ రిపీటైతే.. ఆడియన్స్ కూడా ఆయా సినిమాలను చూడాలనే ఆసక్తి  ప్రదర్శిస్తుంటారు. అది కాకుండా పెద్ద స్టార్ హీరో సినిమా టైటిల్ పెట్టుకుంటే సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందనే కారణంతో ఆ ఫార్ములాను గుడ్డిగా ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ కూడా తమిళ దర్శకుడు శివ దర్శకత్వంలో ‘అన్నాతే’అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది.  తెలుగులో దీనర్ధం అన్నయ్య. అందుకే రజినీకాంత్ తన సినిమాకు తెలుగు వెర్షన్‌కు ‘అన్నయ్య’ అనే టైటిల్ దాదాపు ఖాయమన్నట్టు వినిపించింది.

  అన్నయ్య అనే టైటిల్ చిరంజీవి నటించిన పాత సూపర్ హిట్ సినిమా పేరు తెలిసిందే. తాజాగా ఈ సినిమా మూవీ మేకర్స్ ఈ సినిమాకు ‘పెద్దన్నయ్య’ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. పెద్దన్నయ్య టైటిల్ గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన పాత సూపర్ హిట్ మూవీ.

  rajinikanth new movie title Annathe telugu title either chiranjeevi annayya or balakrishna peddannayya here are the details,super star rajinikanth,chiranjeevi,balakrishna,rajinikanth balakrishna,rajinikanth,rajinikanth new movie annayya,rajinikanth next movie annayya title,rajinikanth next movie balakrishna peddannayya,nbk peddannayya,balayya peddannayya rajinikanth next movie title,rajinikanth annathe,tollywood,telugu cinema,రజినీకాంత్,చిరంజీవి,రజినీకాంత్ అన్నయ్య,రజినీకాంత్ అన్నయ్య టైటిల్,రజినీకాంత్ అన్నయ్యరజినీకాంత్ అన్నయ్య టైటిల్,చిరంజీవి రజినీకాంత్,పెద్దన్నయ్య గా రజినీకాంత్,బాలకృష్ణ పెద్దన్నయ్య రజినీకాంత్,బాలకృష్ణ బాలయ్య రజినీకాంత్ పెద్దన్నయ్య
  శివ దర్శకత్వంలో ‘అన్నతే’ మూవీ చేస్తోన్న రజినీకాంత్

  ఐతే.. రజినీకాంత్..  ‘అన్నాతే’ సినిమాలో నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా  నటిస్తున్నారు. కాబట్టి ఈ సినిమాకు తెలుగులో ‘పెద్దన్నయ్య’ టైటిల్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. మొత్తానికి రజినీకాంత్ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు చిరంజీవి టైటిల్ పెట్టాలా లేకపోతే బాలకృష్ణ సినిమా టైటిల్ పెట్టాలా అనే విషయమై తర్ణన భర్జనలు నడుస్తున్నాయి.

  Super Star Rajinikanth Think about what title will choose Annathe telugu dubbing version either chiranjeevi annayya or balakrishna peddannayya Here Are The Details,Rajinikanth - Chiranjeevi - Balakrishna: చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఆ విధంగా నలిగిపోతున్న రజినీకాంత్.. అసలు కథ ఏమిటంటే..,super star rajinikanth,chiranjeevi,balakrishna,rajinikanth balakrishna,rajinikanth,rajinikanth new movie annayya,rajinikanth next movie annayya title,rajinikanth next movie balakrishna peddannayya,nbk peddannayya,balayya peddannayya rajinikanth next movie title,rajinikanth annathe,tollywood,telugu cinema,రజినీకాంత్,చిరంజీవి,రజినీకాంత్ అన్నయ్య,రజినీకాంత్ అన్నయ్య టైటిల్,రజినీకాంత్ అన్నయ్యరజినీకాంత్ అన్నయ్య టైటిల్,చిరంజీవి రజినీకాంత్,పెద్దన్నయ్య గా రజినీకాంత్,బాలకృష్ణ పెద్దన్నయ్య రజినీకాంత్,బాలకృష్ణ బాలయ్య రజినీకాంత్ పెద్దన్నయ్య
  చిరంజీవి, బాలకృష్ణ, రజినీకాంత్ (Twitter/Photo)

  ఫైనల్‌గా రజినీకాంత్ తెలుగులో విడుదలయ్యే తన సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనాతో నయనతార కథానాయికలుగా  నటిస్తున్నారు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, జాకీ ష్రాఫ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  ఈ సినిమాను ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం దీపావళికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అదే కన్ఫామ్ అయ్యే అవకాశం ఉంది.

  Super Star Rajinikanth Think about what title will choose Annathe telugu dubbing version either chiranjeevi annayya or balakrishna peddannayya Here Are The Details,Rajinikanth - Chiranjeevi - Balakrishna: చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఆ విధంగా నలిగిపోతున్న రజినీకాంత్.. అసలు కథ ఏమిటంటే..,super star rajinikanth,chiranjeevi,balakrishna,rajinikanth balakrishna,rajinikanth,rajinikanth new movie annayya,rajinikanth next movie annayya title,rajinikanth next movie balakrishna peddannayya,nbk peddannayya,balayya peddannayya rajinikanth next movie title,rajinikanth annathe,tollywood,telugu cinema,రజినీకాంత్,చిరంజీవి,రజినీకాంత్ అన్నయ్య,రజినీకాంత్ అన్నయ్య టైటిల్,రజినీకాంత్ అన్నయ్యరజినీకాంత్ అన్నయ్య టైటిల్,చిరంజీవి రజినీకాంత్,పెద్దన్నయ్య గా రజినీకాంత్,బాలకృష్ణ పెద్దన్నయ్య రజినీకాంత్,బాలకృష్ణ బాలయ్య రజినీకాంత్ పెద్దన్నయ్య
  చిరంజీవి, బాలయ్యల మధ్య నలిగిపోతున్న రజినీకాంత్ (Twitter/Photo)

  తమిళంలో దీపావళికి విడుదలైన చాలా చిత్రాలు సూపర్ హిట్ అవుతుంటాయి. ఇపుడు అదే రూట్లో రజినీకాంత్.. తన సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.  హీరోగా రజినీకాంత్ ఈ సినిమా తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం రజినీకాంత్ ఆరోగ్యం ఏమంత సహకరించడం లేదు. మొత్తానికి రజినీకాంత్  ఈ సినిమాను ఎలాగో అలా కంప్లీట్ చేసేసారు.

  Rajinikanth news, rajinikanth new movie. Annaatthe, rajinikanth news, rajinikanth films, rajinikanth siva, rajinikanth siva movie update, satya dev, రజనీకాంత్, సత్యదేవ్
  ’అన్నాత్తే’ షూటింగ్ కంప్లీట్ చేసిన రజినీకాంత్ Rajinikanth Photo : Twitter

  ఈ మూవీ తర్వాత రజినీకాంత్ పూర్తిగా రెస్ట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు రజినీకాంత్. అందుకే పార్టీ ప్రకటిస్తానని చెప్పి.. హెల్త్ ఇష్యూస్ కారణంగా అసలు రాజకీయాల్లోకి రావడం లేదంటూ ప్రకటించారు. మొత్తంగా హీరోగా రజినీకాంత్‌కు ఇది చివరి సినిమా అనే టాక్ తమిళ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రజినీకాంత్ రిటైర్మెంట్ అంటూ ఎన్నోసార్లు వినబడింది.  మరి ఈ మ్యాటర్‌కు రజినీకాంత్ ఎలా చెక్ పెడతాడనేది చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Chiranjeevi, Kollywood, NBK, Rajinikanth, Tollywood

  ఉత్తమ కథలు