Home /News /movies /

RAJINIKANTH AJITH FAN WAR IN SOCIAL MEDIA TA

సోషల్ మీడియాలో రజినీకాంత్, అజిత్ ఫ్యాన్స్ మధ్య వార్..కలెక్షన్లే కారణమా ?

అజిత్ రజినీకాంత్

అజిత్ రజినీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, అజిత్‌లు ఇపుడు అబద్దాలు ఆడటం మొదలు పెట్టారు. వీళ్లేంటి అబద్దాలు ఆడటం ఏంటి ? అనుకుంటున్నారా ? ఏమి లేదు..ఈ సంక్రాంతికి ఆయా హీరోలు నటించిన ‘పేట’, ‘విశ్వాసం’ ఒకే రోజు విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. దీంతో ఆయా హీరోల అభిమానులు..తమ హీరో నటించిన సినిమాలు ఇంత కలెక్ట్ చేసాయంటే..ఇంత వసూలు చేసాయంటూ సోషల్ మీడియా వేదికగా ఫేక్ కలెక్షన్స్‌ను ప్రచారం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, అజిత్‌లు ఇపుడు అబద్దాలు ఆడటం మొదలు పెట్టారు. వీళ్లేంటి అబద్దాలు ఆడటం ఏంటి ? అనుకుంటున్నారా ? ఏమి లేదు..ఈ సంక్రాంతికి ఆయా హీరోలు నటించిన ‘పేట’, ‘విశ్వాసం’ ఒకే రోజు విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. దీంతో ఆయా హీరోల అభిమానులు..తమ హీరో నటించిన సినిమాలు ఇంత కలెక్ట్ చేసాయంటే..ఇంత వసూలు చేసాయంటూ సోషల్ మీడియా వేదికగా ఫేక్ కలెక్షన్స్‌ను ప్రచారం చేస్తున్నారు.

ఇప్పటికే అజిత్ ‘విశ్వాసం’ చిత్రం వాల్డ్ వైడ్‌గా రూ.75 కోట్లను రాబట్టినట్టు ప్రచారం జరిగింది. దానికి పోటీగా ‘పేట’ రూ.100 కోట్లు మార్కును మించిపోయినట్లు సోషల్ మీడియాలో కాంపేయిన్ మొదలుపెట్టారు ఆయా హీరోల అభిమానులు. ఐతే సోషల్ మీడియా వేదికగా జరుగుతోన్న ప్రచారం అంతా అవాస్తమని, ఫేక్ నెంబర్స్ ఎవరూ నమ్మొద్దంటూ సన్ పిక్చర్స్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది.



అంతేకాదు ఆయా హీరోల అభిమానులు...ఈ పండగ సీజన్‌లో ఇద్దరూ హీరోలు నటించిన సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలని కోరింది.

Tamil Producers Clarified About Rajini Kanth Petta, Ajith Vishwasam Fake Collections అబద్దాలను నమ్ముకున్న రజినీకాంత్, అజిత్, Pongal 2019.. Rajinikanth Petta Vs Ajith Viswasam movie Weekend Collections Report.. తెలుగులో సంక్రాంతి వార్ చ‌ప్ప‌గా సాగుతుంది కానీ త‌మిళ‌నాట మాత్రం అలా కాదు. అక్క‌డ పొంగ‌ల్ వార్ ఆస‌క్తిక‌రంగానే సాగుతుంది. ఒకేరోజు ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ రావ‌డం.. పైగా ఇద్ద‌రు సినిమాల‌కు మంచి టాక్ రావ‌డంతో త‌మిళ బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడుతుంది. జ‌న‌వ‌రి 10న ర‌జినీ ‘పేట‌’తో వ‌స్తే.. అజిత్ ‘విశ్వాసం’తో వ‌చ్చాడు. petta viswasam,petta viswasam collection,petta viswasam collection tamil,petta movie weekend collections,viswasam movie collections,rajinikanth vs ajith,tamil cinema,అజిత్ విశ్వాసం,రజినీకాంత్ పేట,పేట విశ్వాసం కలెక్షన్స్,పేట వీకెండ్ కలెక్షన్స్,విశ్వాసం వీకెండ్ కలెక్షన్స్,తమిళ్ సినిమా
అజిత్ రజినీకాంత్


తెలుగు విషయానికొస్తే...ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర అంతగా  పర్ఫామ్ చేయలేకపోతున్నాయి. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’కి టాక్ బాగున్నా...అందుకు తగ్గట్టు కలెక్షన్స్ మాత్రం లేవు. ‘వినయ విధేయ రామ’ సంగతి సరేసరి. మొదటి షో మొదటి ఆటతోనే ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు ఈ సినిమా గత కొన్నేళ్లుగా తెలుగులో విడుదలైన అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా నిలిచింది. పొంగల్ పోరులో చిరవగా విడుదైలన ‘ఎఫ్2’ మాత్రం మంచి టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి 

అయ్యో రామా..‘వినయ విధేయ రామ’ అక్కడికి కూడా వెళుతున్నాడా..

కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ కోసం శంకర్ రూటు మార్చాడా ?

అటు రాధాకృష్ణ కుమార్.. ఇటు సుజీత్.. మధ్యలో ప్రభాస్..
First published:

Tags: Ajith, Kollywood, Petta Movie Review, Rajinikanth, Tamil Cinema

తదుపరి వార్తలు