రాజశేఖర్ పెద్ద కూతురుకు షాక్.. ఆగిపోయిన ‘2 స్టేట్స్’ రీమేక్..

హిందీలో సూప‌ర్ హిట్ అయిన 2 స్టేట్స్ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేయాలని ఆ మధ్య మొదలు పెట్టారు. ఈ చిత్రానికి మ‌రో ప్ర‌త్యేక‌థ కూడా ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 5, 2019, 8:25 PM IST
రాజశేఖర్ పెద్ద కూతురుకు షాక్.. ఆగిపోయిన ‘2 స్టేట్స్’ రీమేక్..
శివానీ రాజశేఖర్ అడవి శేష్
  • Share this:
హిందీలో సూప‌ర్ హిట్ అయిన 2 స్టేట్స్ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేయాలని ఆ మధ్య మొదలు పెట్టారు. ఈ చిత్రానికి మ‌రో ప్ర‌త్యేక‌థ కూడా ఉంది. రాజ‌శేఖ‌ర్ కూతురు శివానీ రాజ‌శేఖ‌ర్ ఈ సినిమాతోనే హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయాలనుకున్నారు కూడా. ఈ చిత్రాన్ని కొత్త ద‌ర్శ‌కుడు వెంక‌ట్ కుంచం తెరకెక్కించాలని కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. చేతన్ భ‌గ‌త్ 2 స్టేట్స్ న‌వ‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం వచ్చింది. తెలుగులో కూడా ఇదే చేయాలని మొదలు పెట్టారు. ఎమ్ఎల్వి స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌లో దీనికి టెంకాయ కొట్టారు.

ఇప్పటికే ఇండస్ట్రీలో కొందరు వారసురాళ్లు ఉన్నారు. తెలుగులో ఇప్పటి వరకు సక్సెస్ అయిన వారసురాళ్లు అయితే ఎవరూ లేరు కానీ వరసగా సినిమాలు అయితే చేస్తున్నారు. ఇదే కోవలో ఇప్పుడు శివానీ రాజశేఖర్ కూడా వస్తుంది. రాజశేఖర్, జీవిత నట వారసురాలిగా వస్తున్న ఈ భామ.. తొలి సినిమా ‘2 స్టేట్స్’ షూటింగ్ వేగంగా జరుగుతుంది. బాలీవుడ్ సినిమా ‘2 స్టేట్స్’ రీమేక్‌గా ఇది తెరకెక్కుతుంది. Shivani Rajasekhar First movie 2 States Will be Shot In US.. Shivani Rajasekhar,Shivani Rajasekhar adivi sesh,Shivani Rajasekhar First movie,Shivani Rajasekhar 2 States,Shivani Rajasekhar 2 states movie in us,telugu cinema,శివానీ రాజశేఖర్,శివానీ రాజశేఖర్ తొలి సినిమా,శివానీ రాజశేఖర్ 2 స్టేట్స్,శివానీ రాజశేఖర్ మూవీ,రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్,అడవి శేష్ శివానీ రాజశేఖర్
శివానీ రాజశేఖర్

కోల్‌క‌త్తా, హైద‌రాబాద్ లో మేజ‌ర్ షెడ్యూల్స్ పూర్తి చేసారు చిత్ర‌యూనిట్. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తైపోయింది. ఇక ఇప్పుడు చివ‌రి షెడ్యూల్ ఒక్క‌టే బాకీ ఉంది. దీన్ని అమెరికాలో ప్లాన్ చేసారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని పూర్తిగా ఆపేసారు. ఇదే విషయాన్ని ఇప్పుడు హీరో అడవి శేష్ కన్ఫర్మ్ చేసాడు. తాజాగా ఓ న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2 స్టేట్స్ రీమేక్ ఆగిపోయిందని చెప్పాడు.

ఇప్పటికే ఇండస్ట్రీలో కొందరు వారసురాళ్లు ఉన్నారు. తెలుగులో ఇప్పటి వరకు సక్సెస్ అయిన వారసురాళ్లు అయితే ఎవరూ లేరు కానీ వరసగా సినిమాలు అయితే చేస్తున్నారు. ఇదే కోవలో ఇప్పుడు శివానీ రాజశేఖర్ కూడా వస్తుంది. రాజశేఖర్, జీవిత నట వారసురాలిగా వస్తున్న ఈ భామ.. తొలి సినిమా ‘2 స్టేట్స్’ షూటింగ్ వేగంగా జరుగుతుంది. బాలీవుడ్ సినిమా ‘2 స్టేట్స్’ రీమేక్‌గా ఇది తెరకెక్కుతుంది. Shivani Rajasekhar First movie 2 States Will be Shot In US.. Shivani Rajasekhar,Shivani Rajasekhar adivi sesh,Shivani Rajasekhar First movie,Shivani Rajasekhar 2 States,Shivani Rajasekhar 2 states movie in us,telugu cinema,శివానీ రాజశేఖర్,శివానీ రాజశేఖర్ తొలి సినిమా,శివానీ రాజశేఖర్ 2 స్టేట్స్,శివానీ రాజశేఖర్ మూవీ,రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్,అడవి శేష్ శివానీ రాజశేఖర్
శివానీ రాజశేఖర్
క్షణం, గూఢ‌చారి లాంటి సినిమాల త‌ర్వాత శేష్ ఈ సినిమా ఒప్పుకున్నాడు. కానీ ఎవరు సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో 2 స్టేట్స్ రీమేక్‌పై అంచనాలు పెరిగాయి. పైగా రాజ‌శేఖ‌ర్ కూతురు తొలి సినిమా కావ‌డం కూడా ఆస‌క్తి పెరిగింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయిందని అడవి శేష్ చెప్పడంతో 2 స్టేట్స్ సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది.
First published: September 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>