ఎట్టకేలకు ఓ ఇంటి ఆవిడైన రామ్ చరణ్ భామ..
ఎట్టకేలకు రామ్ చరణ్ భామ..ఆలియా భట్ ఒకింటామె అయింది. వెనక కొండంత ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అందరిలాగే ఆడిషన్స్‌లో పాల్గొని హీరోయిన్ అయింది. తొలి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మూవీతో స్టార్ స్టేటస్ అందుకుంది. తాజాగా ఈ భామ ..తను సంపాదించిన సొంత డబ్బుతో సొంతంగా ముంబాయిలోని జుహూలో ఒక ఇంటిని కొనుకోలు చేసింది.
news18-telugu
Updated: July 20, 2019, 7:00 PM IST

రామ్ చరణ్ ఫైల్ ఫోటో
- News18 Telugu
- Last Updated: July 20, 2019, 7:00 PM IST
ఎట్టకేలకు రామ్ చరణ్ భామ..ఆలియా భట్ ఒకింటామె అయింది. వెనక కొండంత ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అందరిలాగే ఆడిషన్స్‌లో పాల్గొని హీరోయిన్ అయింది. తొలి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మూవీతో స్టార్ స్టేటస్ అందుకుంది. తాజాగా ఈ భామ ..తను సంపాదించిన సొంత డబ్బుతో సొంతంగా ముంబాయిలోని జుహూలో ఒక ఇంటిని కొనుకోలు చేసింది. అంతేకాదు తాజాగా కొత్త ఇంటిలో గృహప్రవేశం కూడా చేసింది. ఈ విషయాన్ని ఆలియా భట్ తన యూట్యూబ్ చానెల్ ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా ఆలియా భట్.. ఫస్ట్ టైమ్ తల్లి తండ్రులు నుంచి బయటకు రావడం చాలా కొత్తగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. నేను కనీసం సినిమాకు వెళ్లాలనుకున్నా తోడుగా నా సోదరిని కూడా తీసుకెళ్తు ఉండేదానిని. అందుకే మా అక్క కొన్ని రోజులు.. నాతో.. మరికొన్ని రోజులు అమ్మానాన్నలతో ఉంటుంది.

ప్రస్తుతం ఆలియా భట్.. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో చరణ్‌కు జోడిగానటిస్తోంది. మరోవైపు ఆలియా ‘బ్రహ్మాస్త్ర’,‘సడక్ 2’ సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు మరోవైపు సమంత హీరోయిన్గా నటించిన ‘ఓ బేబి’ హిందీ రీమేక్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

రామ్ చరణ్, ఆలియా భట్

Loading...