ఎట్టకేలకు ఓ ఇంటి ఆవిడైన రామ్ చరణ్ భామ..

ఎట్టకేలకు రామ్ చరణ్ భామ..ఆలియా భట్ ఒకింటామె అయింది. వెనక కొండంత  ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అందరిలాగే  ఆడిషన్స్‌లో పాల్గొని హీరోయిన్ అయింది. తొలి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మూవీతో స్టార్ స్టేటస్ అందుకుంది. తాజాగా ఈ భామ ..తను సంపాదించిన సొంత డబ్బుతో సొంతంగా  ముంబాయిలోని జుహూలో ఒక ఇంటిని  కొనుకోలు చేసింది.

news18-telugu
Updated: July 20, 2019, 7:00 PM IST
ఎట్టకేలకు ఓ ఇంటి ఆవిడైన రామ్ చరణ్ భామ..
రామ్ చరణ్ ఫైల్ ఫోటో
  • Share this:
ఎట్టకేలకు రామ్ చరణ్ భామ..ఆలియా భట్ ఒకింటామె అయింది. వెనక కొండంత  ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అందరిలాగే  ఆడిషన్స్‌లో పాల్గొని హీరోయిన్ అయింది. తొలి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మూవీతో స్టార్ స్టేటస్ అందుకుంది. తాజాగా ఈ భామ ..తను సంపాదించిన సొంత డబ్బుతో సొంతంగా  ముంబాయిలోని జుహూలో ఒక ఇంటిని  కొనుకోలు చేసింది. అంతేకాదు తాజాగా కొత్త ఇంటిలో  గృహప్రవేశం కూడా చేసింది. ఈ విషయాన్ని ఆలియా భట్ తన యూట్యూబ్ చానెల్ ద్వారా పంచుకుంది.  ఈ సందర్భంగా ఆలియా భట్.. ఫస్ట్ టైమ్ తల్లి తండ్రులు నుంచి బయటకు రావడం చాలా కొత్తగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. నేను కనీసం సినిమాకు వెళ్లాలనుకున్నా తోడుగా నా సోదరిని కూడా తీసుకెళ్తు ఉండేదానిని. అందుకే మా అక్క కొన్ని రోజులు.. నాతో.. మరికొన్ని రోజులు అమ్మానాన్నలతో ఉంటుంది.

Alia Bhatt To Romance with Ram Charan In prestigious RRR movie,RRR | రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’ సినిమాలో హీరోయిన్స్ ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమలో అందరు ఊహించినట్టుగానే ఆలియా భట్..రామ్ చరణ్‌కు జోడిగా నటించబోతున్నట్టు ప్రకటించారు. rrr,rrr press meet,rrr alia bhatt,rrr press meet,rrr movie updates,rrr,rrr ss rajamouli update,rrr rajamouli,rrr ram charan ntr rajamouli,rrr ss rajamouli ntr ram charan, rrr updates,rrr rajamouli clarifies all doubts,rrr movie,rajamouli,rajamouli multistarrer movie,rrr movie story,rajamouli multistarrer,rrr movie teaser,rrr movie villain,rrr movie launch,rajamouli rrr movie,rajamouli new movie,rajamouli clarifies on NTR Ram charan Multistarrer movie,jr ntr movies,rrr movie trailer,rrr,rrr rajamouli movie,rrr movie heroins,rrr movie latest updates,rajamouli multi starrer movie heroines fixed,rajamouli multi star movie story rrr, ram charan new movie details, ntr new movie details,rrr movie,rrr movie updates,rrr movie trailer,jr ntr,rrr movie teaser,rrr movie latest news,rrr movie latest updates,jr ntr rrr movie,rrr movie story,ntr movies,jr ntr new movie,jr ntr movies,rrr,rrr movie launch,rrr movie latest update,rajamouli rrr movie,rrr trailer,rrr movie budget,rrr movie news,rrr movie cast,ntr,rrr movie release date,rrr movie heroine,rrr movie details,jr ntr latest movie,ram charan,rrr movie,rrr movie trailer,rrr movie updates,rrr movie teaser,ram charan rrr teaser,ram charan rrr movie,rrr movie launch,ram charan movie,ram charan new movie,ram charan movies,ram charan jr ntr movie,rrr,rrr teaser,rajamouli about ram charan movie,rrr ram charan,rajamouli rrr movie,rajamouli about ram charan and ntr movie,rajamouli about ntr and ram charan movie,rrr movie story,RRR, రాజమౌళి RRR, రాం చరణ్ RRR, ntr RRR,ఆర్ఆర్ఆర్ రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ ప్రెస్‌మీట్,RRR మూవీ డీటెల్స్,ఆర్ఆర్ఆర్ మూవీ డీటెల్స్,ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ అప్‌డేట్స్,రామారావు,ఎన్టీఆర్,రామ్ చరణ్,బాలీవుడ్ న్యూస్,టాలీవుడ్ న్యూస్
రామ్ చరణ్, ఆలియా భట్


ప్రస్తుతం ఆలియా భట్.. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో చరణ్‌కు జోడిగానటిస్తోంది. మరోవైపు ఆలియా ‘బ్రహ్మాస్త్ర’,‘సడక్ 2’ సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు మరోవైపు సమంత హీరోయిన్‌గా నటించిన ‘ఓ బేబి’ హిందీ రీమేక్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading