‘RRR’ గురించి బ్రేకింగ్ అప్ డేట్.. షూటింగ్‌పై రాజ‌మౌళి ప్రెస్ మీట్..

రాజ‌మౌళి సినిమా షూటింగ్ జ‌రుగుతుంది కానీ ఎలాంటి అప్ డేట్స్ మాత్రం బ‌య‌టికి రావ‌డం లేదు. ఇప్ప‌టికే రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసాడు ద‌ర్శ‌క‌ధీరుడు. కానీ ఇందులో హీరోయిన్లు ఎవ‌రు.. ఇంకా ఎవ‌రెవ‌రు న‌టిస్తున్నార‌నే విష‌యంపై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 10, 2019, 1:19 PM IST
‘RRR’ గురించి బ్రేకింగ్ అప్ డేట్.. షూటింగ్‌పై రాజ‌మౌళి ప్రెస్ మీట్..
ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి
Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 10, 2019, 1:19 PM IST
రాజ‌మౌళి సినిమా షూటింగ్ జ‌రుగుతుంది కానీ ఎలాంటి అప్ డేట్స్ మాత్రం బ‌య‌టికి రావ‌డం లేదు. ఇప్ప‌టికే రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసాడు ద‌ర్శ‌క‌ధీరుడు. కానీ ఇందులో హీరోయిన్లు ఎవ‌రు.. ఇంకా ఎవ‌రెవ‌రు న‌టిస్తున్నార‌నే విష‌యంపై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. దీనిపై ఇప్పుడు అభిమానులతో పాటు అంద‌రికీ చెప్ప‌బోతున్నాడు రాజ‌మౌళి. కొత్త షెడ్యూల్ క‌ల‌క‌త్తాలో ప్లాన్ చేస్తున్న రాజ‌మౌళి.. అది మొద‌ల‌య్యే లోపే ఇక్కడ ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయ‌బోతున్నాడు. సినిమా గురించి అన్ని విష‌యాలు అభిమానుల‌తో పంచుకోబోతున్నాడు ఈయ‌న‌.
Rajamouli Will Arrange Special Press meet for RRR movie before the Calcutta Schedule pk.. రాజ‌మౌళి సినిమా షూటింగ్ జ‌రుగుతుంది కానీ ఎలాంటి అప్ డేట్స్ మాత్రం బ‌య‌టికి రావ‌డం లేదు. ఇప్ప‌టికే రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసాడు ద‌ర్శ‌క‌ధీరుడు. కానీ ఇందులో హీరోయిన్లు ఎవ‌రు.. ఇంకా ఎవ‌రెవ‌రు న‌టిస్తున్నార‌నే విష‌యంపై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. rrr movie,rrr movie shooting,rrr movie calcutta schedule,rajamouli rrr movie new schedule,ram charan ntr rrr movie,rajamouli rrr movie,rrr movie press meet,telugu cinema,రాజమౌళి,రాజమౌళి RRR షూటింగ్,రాజమౌళి ప్రెస్ మీట్,RRR రాజమౌళి ప్రెస్ మీట్,మార్చ్ 14న RRR ప్రెస్ మీట్,రామ్ చరణ్ ఎన్టీఆర్ RRR షూటింగ్
రామ్ చరణ్ ఎన్టీఆర్

ఈ ప్రెస్ మీట్‌లో సినిమాకు సంబంధించిన అంద‌రూ పాల్గొన‌బోతున్నారు. జ‌క్క‌న్నతో పాటు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ సినిమాలో ఉన్న మ‌రికొంద‌రు న‌టులు కూడా మీడియా ముందుకు రానున్నారు. ఇది కూడా తెలుగు ఇండ‌స్ట్రీలో కొత్త సంప్ర‌దాయం. సినిమా ముందు ఇలా మొత్తం వివ‌రాలు చెప్ప‌డం రాజ‌మౌళి ఇదివ‌ర‌కే చేసాడు.

Rajamouli Will Arrange Special Press meet for RRR movie before the Calcutta Schedule pk.. రాజ‌మౌళి సినిమా షూటింగ్ జ‌రుగుతుంది కానీ ఎలాంటి అప్ డేట్స్ మాత్రం బ‌య‌టికి రావ‌డం లేదు. ఇప్ప‌టికే రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసాడు ద‌ర్శ‌క‌ధీరుడు. కానీ ఇందులో హీరోయిన్లు ఎవ‌రు.. ఇంకా ఎవ‌రెవ‌రు న‌టిస్తున్నార‌నే విష‌యంపై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. rrr movie,rrr movie shooting,rrr movie calcutta schedule,rajamouli rrr movie new schedule,ram charan ntr rrr movie,rajamouli rrr movie,rrr movie press meet,telugu cinema,రాజమౌళి,రాజమౌళి RRR షూటింగ్,రాజమౌళి ప్రెస్ మీట్,RRR రాజమౌళి ప్రెస్ మీట్,మార్చ్ 14న RRR ప్రెస్ మీట్,రామ్ చరణ్ ఎన్టీఆర్ RRR షూటింగ్
ట్రిపుల్ ఆర్ ఓపెనింగ్

ఈగ‌, మ‌ర్యాద రామ‌న్న, మ‌గ‌ధీర‌ లాంటి సినిమాల‌కు ముందే క‌థ చెప్పేసాడు కూడా. అయితే ఈ సారి మాత్రం షూట్ మొద‌లైన త‌ర్వాత వివ‌రాలు చెప్ప‌బోతున్నాడు. మార్చ్ 14న ఈ ప్రెస్ మీట్ జ‌ర‌గ‌బోతుంది. ఈ ప్రెస్ మీట్ లోనే ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాకు సంబంధించిన విశేషాల‌ను చెప్ప‌బోతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఆ త‌ర్వాత క‌ల‌క‌త్తాలో 40 రోజుల పాటు భారీ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ పాల్గొంటున్నారు.

First published: March 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...