‘RRR’ కొత్త షెడ్యూల్ రెడీ.. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌కు రాజమౌళి డెడ్ లైన్..

కొన్ని రోజులుగా ఎలాంటి షూటింగ్ లేకుండా రాజ‌మౌళితో పాటు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కూడా ఖాళీగానే ఉన్నారు. అనుకోని కార‌ణాల‌తో కొన్నాళ్లుగా RRR షూటింగ్ జ‌ర‌గ‌డం లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 17, 2019, 2:07 PM IST
‘RRR’ కొత్త షెడ్యూల్ రెడీ.. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌కు రాజమౌళి డెడ్ లైన్..
ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో తారక్‌, రామ్ చరణ్...
Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 17, 2019, 2:07 PM IST
కొన్ని రోజులుగా ఎలాంటి షూటింగ్ లేకుండా రాజ‌మౌళితో పాటు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కూడా ఖాళీగానే ఉన్నారు. అనుకోని కార‌ణాల‌తో కొన్నాళ్లుగా RRR షూటింగ్ జ‌ర‌గ‌డం లేదు. వేర్వేరు సంద‌ర్భాల్లో రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ గాయ‌ప‌డ‌టం ఈ చిత్ర షూటింగ్‌కు బ్రేకులు వేసింది. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో వ‌స్తుంది. ఇందులో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ పాత్ర‌లో న‌టిస్తుంటే.. రామ్ చ‌ర‌ణ్ అల్లూరి పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు.

Rajamouli all set to start his crazy multistarrer RRR new schedule and Ram Charan, Jr Ntr will part in Shooting pk.. కొన్ని రోజులుగా ఎలాంటి షూటింగ్ లేకుండా రాజ‌మౌళితో పాటు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కూడా ఖాళీగానే ఉన్నారు. అనుకోని కార‌ణాల‌తో కొన్నాళ్లుగా RRR షూటింగ్ జ‌ర‌గ‌డం లేదు. rrr,rrr movie twitter,rrr movie instagra,rrr movie shooting,rrr new schedule,rrr movie shoot in Hyderabad,rrr movie ntr ram charan,rrr movie rajamouli,rrr movie release date,rrr movie news,rrr movie,rrr movie updates,rrr movie latest news,rrr movie story,rrr movie heroine,rrr movie press meet,rajamouli rrr movie,rrr movie latest updates,rrr first look,rrr new movie,ntr rrr movie,telugu cinema,రాజమౌళి,రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్,rrr రాజమౌళి,రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ rrr షూటింగ్,తెలుగు సినిమా
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్


దాదాపు 350 కోట్ల‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు డివివి దాన‌య్య‌. ఇప్ప‌టికే రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసాడు రాజ‌మౌళి. ఇక ఇప్పుడు మ‌రో కొత్త షెడ్యూల్ కోసం ప్లాన్ సిద్ధం చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఎన్టీఆర్, చ‌ర‌ణ్ గాయాల నుంచి కోలుకోవ‌డంతో కొత్త షెడ్యూల్ కోసం అంతా సిద్ధం చేసాడు ద‌ర్శ‌క ధీరుడు.

Rajamouli all set to start his crazy multistarrer RRR new schedule and Ram Charan, Jr Ntr will part in Shooting pk.. కొన్ని రోజులుగా ఎలాంటి షూటింగ్ లేకుండా రాజ‌మౌళితో పాటు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కూడా ఖాళీగానే ఉన్నారు. అనుకోని కార‌ణాల‌తో కొన్నాళ్లుగా RRR షూటింగ్ జ‌ర‌గ‌డం లేదు. rrr,rrr movie twitter,rrr movie instagra,rrr movie shooting,rrr new schedule,rrr movie shoot in Hyderabad,rrr movie ntr ram charan,rrr movie rajamouli,rrr movie release date,rrr movie news,rrr movie,rrr movie updates,rrr movie latest news,rrr movie story,rrr movie heroine,rrr movie press meet,rajamouli rrr movie,rrr movie latest updates,rrr first look,rrr new movie,ntr rrr movie,telugu cinema,రాజమౌళి,రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్,rrr రాజమౌళి,రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ rrr షూటింగ్,తెలుగు సినిమా
rrr సినిమా ప్రెస్ మీట్




మే 21 నుంచి అంటే.. ఎన్టీఆర్ బ‌ర్త్ డే అయిపోయిన ఒక్క రోజు త‌ర్వాత ఈ కొత్త షెడ్యూల్ ప్రారంభించడానికి రాజ‌మౌళి సిద్ధ‌మైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. పైగా ఈ షెడ్యూల్ కూడా హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జ‌ర‌గ‌బోతుంది. అక్క‌డే RRR కోసం ప్ర‌త్యేకంగా ఓ భారీ సెట్ నిర్మించారు. అక్క‌డే ఈ కొత్త షెడ్యూల్ జ‌ర‌గ‌బోతుంది. ఈ షెడ్యూల్లోనే హీరోయిన్ అలియా భట్ కూడా అడుగు పెట్ట‌నుంది.

Rajamouli all set to start his crazy multistarrer RRR new schedule and Ram Charan, Jr Ntr will part in Shooting pk.. కొన్ని రోజులుగా ఎలాంటి షూటింగ్ లేకుండా రాజ‌మౌళితో పాటు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కూడా ఖాళీగానే ఉన్నారు. అనుకోని కార‌ణాల‌తో కొన్నాళ్లుగా RRR షూటింగ్ జ‌ర‌గ‌డం లేదు. rrr,rrr movie twitter,rrr movie instagra,rrr movie shooting,rrr new schedule,rrr movie shoot in Hyderabad,rrr movie ntr ram charan,rrr movie rajamouli,rrr movie release date,rrr movie news,rrr movie,rrr movie updates,rrr movie latest news,rrr movie story,rrr movie heroine,rrr movie press meet,rajamouli rrr movie,rrr movie latest updates,rrr first look,rrr new movie,ntr rrr movie,telugu cinema,రాజమౌళి,రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్,rrr రాజమౌళి,రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ rrr షూటింగ్,తెలుగు సినిమా
RRR మూవీ ప్రెస్ మీట్


నిజానికి నార్త్ షెడ్యూల్లోనే అలియా రావాల్సి ఉన్నా రామ్ చ‌ర‌ణ్ గాయం కార‌ణంగా ఇది పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు హైద‌రాబాద్ షెడ్యూల్‌తో టీంతో జాయిన్ కానుంది అలియా. RRR సినిమాకు కీర‌వాణి సంగీతం అందిస్తుండ‌గా.. సెంథిల్ సినిమాటోగ్ర‌ఫ‌ర్. 2020 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొత్తానికి RRR కొత్త షెడ్యూల్ గురించి తెలియ‌డంతో అభిమానులు కూడా సంతోష‌ప‌డుతున్నారు.
First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...