ఆర్ఆర్ఆర్‌ కోసం మూడో హీరోయిన్‌ను రంగంలోకి దింపిన రాజమౌళి..

ఈ యేడాది తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. యావద్దేశంలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించిన ఎక్కువ మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న మూవీ ఏదన్న ఉందంటే అది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలివీయా మోరీస్‌తో పాటు మరో హీరోయిన్‌ కూడా నటించనుంది. తాజాగా ఆమె ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 29, 2020, 2:03 PM IST
ఆర్ఆర్ఆర్‌ కోసం మూడో హీరోయిన్‌ను రంగంలోకి దింపిన రాజమౌళి..
RRR సినిమా ప్రెస్ మీట్లో ఎన్టీఆర్,రామ్ చరణ్,రాజమౌళి
  • Share this:
ఈ యేడాది తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. యావద్దేశంలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించిన ఎక్కువ మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న మూవీ ఏదన్న ఉందంటే అది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో  రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం కంప్లీటైంది. ముఖ్యంగా రామ్ చరణ్,ఎన్టీఆర్ లపై క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ మిగిలి ఉంది. దీని కోసమే దాదాపు రూ. 85 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నట్టు సమాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ బ్యూటీ ఒలీవియా మోరీస్ నటిస్తోంది.రామ్ చరణ్ సరసన ఆలియా భట్ యాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా శ్రియ యాక్ట్ చేస్తోంది.

rajamouli rrr movie senior heroin shriya pair up with ajay devgn,rrr movie,rrr movie twitter,rajamouli ajay devgn,rajamouli ajay devgn jr ntr shriya,shriya saran,jr ntr rrr movie,ram charan rrr movie,rrr movie press note,rajamouli rrr movie,rrr movie updates,rrr movie release date postponed,rrr movie latest updates,rrr movie release date,rrr,rrr movie update,rrr movie trailer,rrr movie postponed,rrr movie latest news,rrr movie shooting,rrr movie teaser,rajamouli rrr,rrr movie shooting postponed,rrr teaser,rrr release date postponed,rrr updates,rrr latest news,rrr postponed,rrr release date,jr ntr rrr movie,telugu cinema,RRR సినిమా,ఆర్ఆర్ఆర్ వాయిదా,రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,RRR పోస్ట్ పోన్,రాజమౌళి చరణ్ ఎన్టీఆర్,తెలుగు సినిమాrrr movie,rrr movie twitter,jr ntr rrr movie,ram charan rrr movie,rrr movie press note,rajamouli rrr movie,rrr movie updates,rrr movie release date postponed,rrr movie latest updates,rrr movie release date,rrr,rrr movie update,rrr movie trailer,rrr movie postponed,rrr movie latest news,rrr movie shooting,rrr movie teaser,rajamouli rrr,rrr movie shooting postponed,rrr teaser,rrr release date postponed,rrr updates,rrr latest news,rrr postponed,rrr release date,jr ntr rrr movie,telugu cinema,RRR సినిమా,ఆర్ఆర్ఆర్ వాయిదా,రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,RRR పోస్ట్ పోన్,రాజమౌళి చరణ్ ఎన్టీఆర్,తెలుగు సినిమా,అజయ్ దేవ్‌గణ్ శ్రియ
ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవ్‌గణ్ సరసన శ్రియ సరన్ (Twitter/Photo)


ఈ సినిమాలో ఈమె అజయ్ దేవ్‌గణ్ సరసన నటిస్తోంది. గతంలో వీళ్లిద్దరు ‘దృశ్యం’ సినిమాలో కలిసి నటించారు. ‘ఛత్రపతి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో శ్రియకు ఇది రెండో సినిమా. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన అజయ్ దేవ్‌గణ్, శ్రియలపై వికారాబాద్ అడవుల్లో కొన్ని కీలక సన్నివేశాలను పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ సినిమాను జూలై 30న విడుదల చేస్తున్నామని చెప్పారు. కానీ ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఏక కాలంలో 10 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 29, 2020, 2:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading