దర్శక ధీరుడు రాజమౌళికి చుక్కలు చూపించిన దర్శకుడు..

తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయం అంటూ ఎరగని దర్శకుడిగా రాజమౌళి అప్రతిహతంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే కదా. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న దర్శక ధీరుడుకి ఒక దర్శకుడు చుక్కులు చూపించాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: December 18, 2019, 2:52 PM IST
దర్శక ధీరుడు రాజమౌళికి చుక్కలు చూపించిన దర్శకుడు..
దర్శకుడు రాజమౌళి (rajamouli)
  • Share this:
తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయం అంటూ ఎరగని దర్శకుడిగా రాజమౌళి అప్రతిహతంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే కదా. కేవలం ఆయన ప్రతిభ తెలుగు చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదు. ‘బాహుబలి’ సినిమాతో ఏకంగా తెలుగు సినిమా సత్తా ఏంటో భారతీయ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాడు. ఈ  చిత్రాన్నిరాజమౌళి చరిత్రలో ఎన్నడు కలవని చారిత్రక యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కలిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న దర్శక ధీరుడుకి ఒక దర్శకుడు చుక్కులు చూపించాడు. వివరాల్లోకి వెళితే.. రాజమౌళికి తెలుగు చిత్ర పరిశ్రమలో మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరు  అని అడిగినపుడు ఆయన మరో ఆలోచనల లేకుండా సుకుమార్ అని ఎన్నో సందర్భాల్లో వెల్లడిస్తూనే ఉన్నారు.

rajamouli opens about director sukumar sukumar,rajamouli,ss rajamouli,sukumar movies,rajamouli & sukumar interview,rajamouli and sukumar interview,director sukumar,sukumar speech,sukumar interview,ss rajamouli about sukumar,rajamouli praises sukumar,rajamouli praised sukumar,rajamouli movies,ss rajamouli oraised sukumar,rajamouli - sukumar interview,rajamouli comments on sukumar,rajamouli - sukumar interview video,rajamouli praises director sukumar,sukumar twitter,sukumar instagram,sukumar facebook,rajamouli twitter,rajamouli facebook,rajamouli instagram,bollywood,tollywood,రాజమౌళి,సుకుమార్,సుకుమార్ రాజమౌళి,రాజమౌళి సుకుమార్,సుకుమార్ పై రాజమౌళి అక్కసు
రాజమౌళి,సుకుమార్ (Twitter/photo)

ఇక రాజమౌళి..సుకుమార్‌ను ఇంతలా అభిమానించాడానికి పెద్ద రీజనే ఉంది. అప్పట్లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్య’ సినిమాను చూసిన రాజమౌళి చూడగానే వీడెవడో నాకు పెద్ద పోటీగా ఉన్నాడనిపించింది. అపుడు నా ముందు రెండు ఆప్షన్స్ కనిపించాయి. ఒకటి సుకుమార్‌ను ద్వేషించడం.రెండోది ప్రేమించడం..ద్వేషిస్తూ పనిచేయడం కన్నా.. స్నేహం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఆలోచనతోనే సుకుమార్‌తో స్నేహం చేయడం మొదలు పెట్టాను.

rajamouli opens about director sukumar sukumar,rajamouli,ss rajamouli,sukumar movies,rajamouli & sukumar interview,rajamouli and sukumar interview,director sukumar,sukumar speech,sukumar interview,ss rajamouli about sukumar,rajamouli praises sukumar,rajamouli praised sukumar,rajamouli movies,ss rajamouli oraised sukumar,rajamouli - sukumar interview,rajamouli comments on sukumar,rajamouli - sukumar interview video,rajamouli praises director sukumar,sukumar twitter,sukumar instagram,sukumar facebook,rajamouli twitter,rajamouli facebook,rajamouli instagram,bollywood,tollywood,రాజమౌళి,సుకుమార్,సుకుమార్ రాజమౌళి,రాజమౌళి సుకుమార్,సుకుమార్ పై రాజమౌళి అక్కసు
‘నేనొక్కడినే’ (Twitter/photo)

ఇక సుకుమార్ తీసిన చిత్రాల్లో తనకు బాగా నచ్చిన సన్నివేశం ఏదైనా ఉందంటే.. అది మహేష్ బాబు హీరోగా సుకుమార్ తెరకెక్కించిన నేనొక్కడినే చిత్రంలోని ఓ సన్నివేశం. ఈ సినిమా టీజర్ విడుదల చేసినపుడు మహేష్ బాబు స్టిల్ చూసి ఇలాంటి ఐడియా నాకెందుకు రాలేదని తెగ ఫీలయ్యేవాడినన్నారు  రాజమౌళి. నేనొక్కడినే సినిమాలోని ఆ సీన్‌ను నేనెప్పటికీ సుకుమార్‌లా తీయలేనని ఎన్నో సందర్భాల్లో జక్కన్న చాలా మందికి ఆ షాట్ విలువ తెలియకపోయవచ్చు. నన్ను మాత్రం సుకుమార్ ఆ సీన్ ఎలా తీసాడా ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉంటానని చెప్పారు. ఆ తర్వాత నేనెప్పుడు షూటింగ్‌కు వెళ్లినా.. అలాంటి షాట్ తీయాలన్న ఆలోచన వచ్చేది. అంతలా సుకుమార్ నన్ను ఇబ్బంది పెట్టినట్టు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 18, 2019, 2:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading