అమ్ముడు పోయిన రాజమౌళి RRR శాటిలైట్ రైట్స్..తెలిస్తే షాక్ అవుతారు..

RRR |రాజ‌మౌళి సినిమా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేచి చూస్తుంటారు అభిమానులు. ఇక ఇప్పుడు మ‌రోసారి ఈయ‌న సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థ‌మైపోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకోక‌ముందే ఈ సినిమా కోసం ఎగ‌బ‌డుతున్నాయి టెలివిజ‌న్ ఛానెల్స్.

news18-telugu
Updated: January 23, 2019, 7:29 AM IST
అమ్ముడు పోయిన రాజమౌళి RRR శాటిలైట్ రైట్స్..తెలిస్తే షాక్ అవుతారు..
రాజమౌళితో తారక్, రామ్ చరణ్
  • Share this:
రాజ‌మౌళి సినిమా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేచి చూస్తుంటారు అభిమానులు. ఇక ఇప్పుడు మ‌రోసారి ఈయ‌న సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థ‌మైపోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకోక‌ముందే ఈ సినిమా కోసం ఎగ‌బ‌డుతున్నాయి టెలివిజ‌న్ ఛానెల్స్. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్ భాష‌ల్లో కూడా ఈ సినిమాపై అంచ‌నాలు ఆకాశంలోనే ఉన్నాయి.

Rajamouli RRR satellite rights record.. Ram Charan, Jr Ntr movie creating wonders.. రాజ‌మౌళి సినిమా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేచి చూస్తుంటారు అభిమానులు. ఇక ఇప్పుడు మ‌రోసారి ఈయ‌న సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థ‌మైపోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకోక‌ముందే ఈ సినిమా కోసం ఎగ‌బ‌డుతున్నాయి టెలివిజ‌న్ ఛానెల్స్. rrr movie,rrr movie ntr ram charan,rajamouli rrr movie,rrr movie satellite rights,rrr movie satellite rights record price,rrr movie satellite rights record price 150 crores,rrr movie satellite rights sold,ram charan ntr rajamouli,telugu cinema,zee network rrr movie satellite rights,రాజమౌళి,రాజమౌళి ఆర్ఆర్ఆర్ శాటిలైట్ రైట్స్,ఆర్ఆర్ఆర్ శాటిలైట్ రైట్స్ రికార్డ్,రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి,తెలుగు సినిమా,జీ నెట్‌వర్క్ ఆర్ఆర్ఆర్ శాటిలైట్ రైట్స్ 150 కోట్లు
ట్రిపుల్ ఆర్ ఓపెనింగ్

300 కోట్ల‌తో ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మిస్తున్నాడు దాన‌య్య‌. ఇక ఈ సినిమా కోసం ఇప్పుడు ఏకంగా బ‌డ్జెట్ లో స‌గానికి పైగా ఇస్తామంటూ పోటీ ప‌డుతున్నాయి టీవీ ఛానెల్స్. మ‌రీ ముఖ్యంగా జీ నెట్ వ‌ర్క్ అయితే ఏకంగా తెలుగు, తమిళ, హిందీ భాష‌ల‌కు శాటిలైట్ హక్కుల కోసం 150 కోట్లు కోడ్ చేసిన‌ట్లుగా తెలుస్తుంది. ఇండియ‌న్ సినిమాల్లో ఇదే హైయ్య‌స్ట్ రేట్. 2.0 లాంటి సినిమాల‌కు కూడా ఇంత కోడ్ కాలేదు. అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు దాన‌య్య మాత్రం దీనిపై ఎలాంటి క‌మిట్మెంట్ ఇవ్వ‌డం లేదు.

Rajamouli RRR satellite rights record.. Ram Charan, Jr Ntr movie creating wonders.. రాజ‌మౌళి సినిమా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేచి చూస్తుంటారు అభిమానులు. ఇక ఇప్పుడు మ‌రోసారి ఈయ‌న సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థ‌మైపోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకోక‌ముందే ఈ సినిమా కోసం ఎగ‌బ‌డుతున్నాయి టెలివిజ‌న్ ఛానెల్స్. rrr movie,rrr movie ntr ram charan,rajamouli rrr movie,rrr movie satellite rights,rrr movie satellite rights record price,rrr movie satellite rights record price 150 crores,rrr movie satellite rights sold,ram charan ntr rajamouli,telugu cinema,zee network rrr movie satellite rights,రాజమౌళి,రాజమౌళి ఆర్ఆర్ఆర్ శాటిలైట్ రైట్స్,ఆర్ఆర్ఆర్ శాటిలైట్ రైట్స్ రికార్డ్,రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి,తెలుగు సినిమా,జీ నెట్‌వర్క్ ఆర్ఆర్ఆర్ శాటిలైట్ రైట్స్ 150 కోట్లు
రాజమౌళి మూవీ పోస్టర్

ఒక్క షెడ్యూల్ పూర్తి కాగానే ఇంత క్రేజ్ ఉందంటే సినిమా అంతా అయిపోయి.. ట్రైల‌ర్ బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత క్రేజ్ ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి.. అప్పుడు ఏకంగా 200 కోట్లు ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. ఈ కార‌ణంతోనే ఇప్పుడు దాన‌య్య కూడా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదు.. శాటిలైట్ హ‌క్కుల విష‌యంలో అస్స‌లు తొంద‌ర ప‌డ‌టం లేదు.

Rajamouli RRR satellite rights record.. Ram Charan, Jr Ntr movie creating wonders.. రాజ‌మౌళి సినిమా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేచి చూస్తుంటారు అభిమానులు. ఇక ఇప్పుడు మ‌రోసారి ఈయ‌న సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థ‌మైపోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకోక‌ముందే ఈ సినిమా కోసం ఎగ‌బ‌డుతున్నాయి టెలివిజ‌న్ ఛానెల్స్. rrr movie,rrr movie ntr ram charan,rajamouli rrr movie,rrr movie satellite rights,rrr movie satellite rights record price,rrr movie satellite rights record price 150 crores,rrr movie satellite rights sold,ram charan ntr rajamouli,telugu cinema,zee network rrr movie satellite rights,రాజమౌళి,రాజమౌళి ఆర్ఆర్ఆర్ శాటిలైట్ రైట్స్,ఆర్ఆర్ఆర్ శాటిలైట్ రైట్స్ రికార్డ్,రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి,తెలుగు సినిమా,జీ నెట్‌వర్క్ ఆర్ఆర్ఆర్ శాటిలైట్ రైట్స్ 150 కోట్లు
చరణ్,రాజమౌళి, ఎన్టీఆర్(ఫోటో)

డీల్ ఇప్పుడే క్లోజ్ చేయొద్ద‌ని రాజ‌మౌళి కూడా సూచించ‌డంతో ఆర్ఆర్ఆర్ చివ‌రి వ‌ర‌కు ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతుందో అనే అంచ‌నాలు ఇప్ప‌ట్నుంచే మొద‌ల‌య్యాయి. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ హీరోలుగా వ‌స్తున్న ఈ సిన‌మా షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుందిప్పుడు. పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు రాజ‌మౌళి. ఇందులో ఎన్టీఆర్ ప్ర‌తినాయ‌క ఛాయలున్న పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం.
First published: January 23, 2019, 7:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading