‘RRR’ బరువు మోస్తున్న కార్తికేయ.. తనయుడిని నమ్మిన రాజమౌళి..

అవును.. ఇప్పుడు నిజంగానే RRR సినిమా బాధ్యతలో సగం కార్తికేయ కూడా తీసుకుంటున్నాడు. త‌న తండ్రి తెర‌కెక్కించే ప్ర‌తీ సినిమాను త‌న‌దిగా భావించి చెమ‌ట చిందిస్తుంటాడు. బాహుబ‌లి స‌మ‌యంలో షూటింగ్ కూడా చేసాడు ఈయ‌న‌. ఇక ఇప్పుడు RRR విష‌యంలో కూడా ఇదే చేస్తున్నాడు కార్తికేయ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 6, 2019, 9:01 PM IST
‘RRR’ బరువు మోస్తున్న కార్తికేయ.. తనయుడిని నమ్మిన రాజమౌళి..
రాజమౌళి కార్తికేయ
Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 6, 2019, 9:01 PM IST
అవును.. ఇప్పుడు నిజంగానే RRR సినిమా బాధ్యతలో సగం కార్తికేయ కూడా తీసుకుంటున్నాడు. త‌న తండ్రి తెర‌కెక్కించే ప్ర‌తీ సినిమాను త‌న‌దిగా భావించి చెమ‌ట చిందిస్తుంటాడు. బాహుబ‌లి స‌మ‌యంలో షూటింగ్ కూడా చేసాడు ఈయ‌న‌. ఇక ఇప్పుడు RRR విష‌యంలో కూడా ఇదే చేస్తున్నాడు కార్తికేయ. ప్ర‌స్తుతం దేశంలోని అన్ని ఇండ‌స్ట్రీల చూపు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న RRR సినిమాపైనే ఉంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. తెలుగు ఇండస్ట్రీలో కాదు.. మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా ఈ చిత్రం వస్తుంది. అందుకే అందరి చూపు దీనిపై ఉంది.

Rajamouli huge responsibility to his son SS Karthikeya of RRR and Told him to take care of Alia Bhatt dates pk.. అదేంటి.. RRR సినిమాలో కార్తికేయ కూడా ఉన్నాడా..? ఈయ‌న గానీ న‌టిస్తున్నాడా ఏంటి అనే అనుమానాలు అవ‌స‌రం లేదు. తాను న‌ట‌న‌కు దూరం అని చాలా రోజుల కిందే చెప్పాడు కార్తికేయ‌. అయితే ఈయన మాత్రం త‌న తండ్రి తెర‌కెక్కించే ప్ర‌తీ సినిమాను త‌న‌దిగా భావించి చెమ‌ట చిందిస్తుంటాడు. rrr movie,rrr movie shooting,rrr movie rajamouli 3rd schedule,rrr movie ss karthikeya,ss karthikeya rajamouli,ss karthikeya alia bhatt ajay devgan dates,rrr heroines,ss karthikeya bahubali rajamouli,ram charan birthday gift,ram charan ntr rajamouli,telugu cinema,రాజమౌళి,రాజమౌళి rrr షూటింగ్,రాజమౌళి కార్తికేయ rrr షూటింగ్,rrr అలియా భట్ అజయ్ దేవ్‌గన్,rrr రామ్ చరణ్ ఎన్టీఆర్ మూడో షెడ్యూల్
ఆర్ఆర్ఆర్ షూటింగ్


తెలుగు హీరోలే ఇందులో ఉన్నా కూడా రాజ‌మౌళి బ్రాండ్ ఉండ‌టంతో ఇప్పుడు అంద‌రి చూపు ఈ చిత్రంపైనే ఉంది. దానికి తోడు బ‌డ్జెట్ కూడా బాలీవుడ్ సినిమాలు కూడా భ‌య‌ప‌డేలా 300 కోట్లు పెట్టిస్తున్నాడు ద‌ర్శ‌క ధీరుడు. షూటింగ్ కూడా వేగంగా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ కోసం సిద్ధ‌మ‌వుతుంది. దీన్ని కేర‌ళ‌లో ప్లాన్ చేస్తున్నాడు రాజ‌మౌళి. 40 రోజులు అక్క‌డే షూటింగ్ జ‌ర‌గ‌నుంది.

Rajamouli Multistarrer RRR movie actress Alia Bhatt dates take care by SS Karthikeya pk.. అవును.. ఇప్పుడు నిజంగానే RRR సినిమా బాధ్యతలో సగం కార్తికేయ కూడా తీసుకుంటున్నాడు. త‌న తండ్రి తెర‌కెక్కించే ప్ర‌తీ సినిమాను త‌న‌దిగా భావించి చెమ‌ట చిందిస్తుంటాడు. బాహుబ‌లి స‌మ‌యంలో షూటింగ్ కూడా చేసాడు ఈయ‌న‌. ఇక ఇప్పుడు RRR విష‌యంలో కూడా ఇదే చేస్తున్నాడు కార్తికేయ. rrr movie,rrr movie shooting,rrr movie rajamouli 3rd schedule,rrr movie ss karthikeya,ss karthikeya rajamouli,ss karthikeya alia bhatt ajay devgan dates,rrr heroines,ss karthikeya bahubali rajamouli,ram charan birthday gift,ram charan ntr rajamouli,telugu cinema,రాజమౌళి,రాజమౌళి rrr షూటింగ్,రాజమౌళి కార్తికేయ rrr షూటింగ్,rrr అలియా భట్ అజయ్ దేవ్‌గన్,rrr రామ్ చరణ్ ఎన్టీఆర్ మూడో షెడ్యూల్
రాజమౌళి కార్తికేయ



ఇదిలా ఉంటే ఇప్పుడు రాజ‌మౌళి త‌న త‌న‌యుడు కార్తికేయ‌కు RRR సినిమాకు సంబంధించి ఓ బాధ్య‌త అప్ప‌గించాడు. ఇందులో హీరోయిన్లుగా అలియా భ‌ట్, ప‌రిణీతి చోప్రా పేర్లు వినిపిస్తున్నాయి. ఇక వాళ్ల‌తో పాటు అజ‌య్ దేవ్ గ‌న్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. బాలీవుడ్ స్టార్స్ డేట్స్ చూసుకోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు. అది మిగిలిన వాళ్లు హ్యాండిల్ చేయ‌డం కూడా క‌ష్ట‌మే. అందుకే ఈ బాధ్య‌త‌ను ఇప్పుడు త‌నయుడు కార్తికేయ‌కు అప్ప‌గిస్తున్నాడు రాజ‌మౌళి.

Rajamouli huge responsibility to his son SS Karthikeya of RRR and Told him to take care of Alia Bhatt dates pk.. అదేంటి.. RRR సినిమాలో కార్తికేయ కూడా ఉన్నాడా..? ఈయ‌న గానీ న‌టిస్తున్నాడా ఏంటి అనే అనుమానాలు అవ‌స‌రం లేదు. తాను న‌ట‌న‌కు దూరం అని చాలా రోజుల కిందే చెప్పాడు కార్తికేయ‌. అయితే ఈయన మాత్రం త‌న తండ్రి తెర‌కెక్కించే ప్ర‌తీ సినిమాను త‌న‌దిగా భావించి చెమ‌ట చిందిస్తుంటాడు. rrr movie,rrr movie shooting,rrr movie rajamouli 3rd schedule,rrr movie ss karthikeya,ss karthikeya rajamouli,ss karthikeya alia bhatt ajay devgan dates,rrr heroines,ss karthikeya bahubali rajamouli,ram charan birthday gift,ram charan ntr rajamouli,telugu cinema,రాజమౌళి,రాజమౌళి rrr షూటింగ్,రాజమౌళి కార్తికేయ rrr షూటింగ్,rrr అలియా భట్ అజయ్ దేవ్‌గన్,rrr రామ్ చరణ్ ఎన్టీఆర్ మూడో షెడ్యూల్
కార్తికేయ అలియా భట్ అజయ్ దేవ్‌గన్


అలియా భ‌ట్, అజ‌య్ డేట్స్ చూసుకోవాల్సిన బాధ్య‌త‌తో పాటు.. వాళ్లెప్పుడు షూటింగ్‌కు రావాల‌నే ప‌నులు కూడా పూర్తిగా త‌న‌యుడికి ఇస్తున్నాడ‌ని తెలుస్తుంది. కార్తికేయ కూడా ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అన్నీ తానే ద‌గ్గ‌రుండి మ‌రీ డేట్స్ అడ్జ‌స్ట్ చేస్తున్నాడ‌ని.. ఈ విష‌యంలో తండ్రికి స‌పోర్ట్ చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అలియా భ‌ట్, అజ‌య్ దేవ్ గ‌న్ విష‌యం మాత్రం ఎవ‌రూ క‌న్ఫ‌ర్మ్ అయితే చేయ‌లేదు. త్వ‌ర‌లోనే RRR మూడో షెడ్యూల్ కేర‌ళ‌లో మొద‌లు కానుంది.
First published: March 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...