‘RRR’లో ఎన్టీఆర్ హీరోయిన్ ఔట్.. రాజమౌళి ఎవర్ని తీసుకొస్తాడో మరి..?

RRR నుంచి హీరోయిన్ తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. కేవలం తన పర్సనల్ సమస్యల వల్ల ఈ చిత్రం నుంచి తాను తప్పుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చింది డైసీ ఎల్గర్. దాంతో కొత్త హీరోయిన్ ఎవరు అనే చర్చ మొదలైంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 6, 2019, 3:18 PM IST
‘RRR’లో ఎన్టీఆర్ హీరోయిన్ ఔట్.. రాజమౌళి ఎవర్ని తీసుకొస్తాడో మరి..?
ఆర్ఆర్ఆర్ సినిమా ఫైల్ ఫోటో
  • Share this:
RRR నుంచి హీరోయిన్ తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. కేవలం తన పర్సనల్ సమస్యల వల్ల ఈ చిత్రం నుంచి తాను తప్పుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చింది డైసీ ఎల్గర్. అయితే ఇప్పుడు RRR నుంచి డైసీ తప్పుకోవడంతో కొత్త హీరోయిన్ ఎవరు అనే చర్చ మొదలైంది. అసలు ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకోవడం రాజమౌళి అండ్ టీంకు కూడా ఊహించని షాకే. ఎందుకంటే వడోదర షెడ్యూల్ కూడా మొదలైన తర్వాత ఈ చిత్రం నుంచి డైసీ తప్పుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే అనేక సమస్యల మధ్య తమ సినిమా షెడ్యూల్ పూర్తైందని.. ఉగాదికి ఇంటికి వస్తున్నాం అంటూ ట్వీట్ చేసాడు రాజమౌళి.

Rajamouli looking for another foreign actress in RRR movie after exit of Daisy Edgar Jones pk.. RRR నుంచి హీరోయిన్ తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. కేవలం తన పర్సనల్ సమస్యల వల్ల ఈ చిత్రం నుంచి తాను తప్పుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చింది డైసీ ఎల్గర్. దాంతో కొత్త హీరోయిన్ ఎవరు అనే చర్చ మొదలైంది. daisy edgar jones about rrr,daisy edgar jones rrr,daisy edgar jones out of rrr,rrr movie,rrr movie twitter,rrr rajamouli,jr ntr daisy edgar jones,ram charan ntr rajamouli,rrr shooting,telugu cinema,rajamouli hollywood actress,రాజమౌళి,రాజమౌళి ఆర్ఆర్ఆర్,డైసీ ఎడ్గర్ జోన్స్ ఆర్ఆర్ఆర్,రాజమౌళి ఎన్టీఆర్ హీరోయిన్,ఆర్ఆర్ఆర్ నుంచి డైసీ ఎడ్గర్ జోన్స్ ఔట్,తెలుగు సినిమా
డైసీ ఎడ్గర్ జోన్స్, ఎన్.టీ.ఆర్


రామ్ చరణ్‌కు దెబ్బ తగిలి మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటున్నాడు. దాంతో ఎన్టీఆర్ ఒక్కడే నిన్నమొన్నటి వరకు షూటింగ్ చేసాడు. వడోదర తర్వాత కూడా నార్త్‌లోనే షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు దర్శక ధీరుడు. ఇక ఇప్పుడు తప్పుకున్న హీరోయిన్ స్థానంలో మరోసారి ఫారెన్ బ్యూటీని తీసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు రాజమౌళి. దీని కోసం హాలీవుడ్ బ్యూటీస్ లిస్ట్ తీస్తున్నాడు. తన కథకు సరిపోయే మరో హీరోయిన్‌ను ఎంచుకునే పనిలో పడ్డాడు జక్కన్న. కొత్త హీరోయిన్ గురించి త్వరలోనే పూర్తి వివరాలు బయటికి చెప్పనున్నాడు రాజమౌళి.

Rajamouli looking for another foreign actress in RRR movie after exit of Daisy Edgar Jones pk.. RRR నుంచి హీరోయిన్ తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. కేవలం తన పర్సనల్ సమస్యల వల్ల ఈ చిత్రం నుంచి తాను తప్పుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చింది డైసీ ఎల్గర్. దాంతో కొత్త హీరోయిన్ ఎవరు అనే చర్చ మొదలైంది. daisy edgar jones about rrr,daisy edgar jones rrr,daisy edgar jones out of rrr,rrr movie,rrr movie twitter,rrr rajamouli,jr ntr daisy edgar jones,ram charan ntr rajamouli,rrr shooting,telugu cinema,rajamouli hollywood actress,రాజమౌళి,రాజమౌళి ఆర్ఆర్ఆర్,డైసీ ఎడ్గర్ జోన్స్ ఆర్ఆర్ఆర్,రాజమౌళి ఎన్టీఆర్ హీరోయిన్,ఆర్ఆర్ఆర్ నుంచి డైసీ ఎడ్గర్ జోన్స్ ఔట్,తెలుగు సినిమా
ఆర్ఆర్ఆర్ సినిమా ఫైల్ ఫోటో


ప్రస్తుతానికి అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్, సముద్ర ఖని, అజయ్ దేవగన్ లాంటి వాళ్లు ఇందులో నటిస్తున్నారు. ఎన్టీఆర్ జోడీగా ఎవర్ని రాజమౌళి ఇప్పుడు తీసుకుంటాడనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. చరిత్ర ప్రకారం కొమరం భీమ్ ఫారెన్ అమ్మాయితోనే ప్రేమలో పడ్డాడని.. కచ్చితంగా కథకు సంబంధించి మళ్లీ అలాంటి అమ్మాయే కావాలి కాబట్టి అక్కడే వెతికే పనిలో బిజీగా ఉన్నాడు దర్శక ధీరుడు.

Rajamouli looking for another foreign actress in RRR movie after exit of Daisy Edgar Jones pk.. RRR నుంచి హీరోయిన్ తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. కేవలం తన పర్సనల్ సమస్యల వల్ల ఈ చిత్రం నుంచి తాను తప్పుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చింది డైసీ ఎల్గర్. దాంతో కొత్త హీరోయిన్ ఎవరు అనే చర్చ మొదలైంది. daisy edgar jones about rrr,daisy edgar jones rrr,daisy edgar jones out of rrr,rrr movie,rrr movie twitter,rrr rajamouli,jr ntr daisy edgar jones,ram charan ntr rajamouli,rrr shooting,telugu cinema,rajamouli hollywood actress,రాజమౌళి,రాజమౌళి ఆర్ఆర్ఆర్,డైసీ ఎడ్గర్ జోన్స్ ఆర్ఆర్ఆర్,రాజమౌళి ఎన్టీఆర్ హీరోయిన్,ఆర్ఆర్ఆర్ నుంచి డైసీ ఎడ్గర్ జోన్స్ ఔట్,తెలుగు సినిమా
ఆర్ఆర్ఆర్ సినిమా ఫైల్ ఫోటో


కచ్చితంగా ప్రేక్షకులు అంతా ఫిదా అయ్యే ముద్దుగుమ్మను తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. మరోవైపు ఎన్టీఆర్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా హాయిగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. కొత్త షెడ్యూల్లో రామ్ చరణ్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొంటాడు యంగ్ టైగర్. అప్పటి వరకు సెలవులు ఎంజాయ్ చేయనున్నారు చిత్రయూనిట్. మరి చూడాలిక.. RRR లోకి ఏ కొత్త హీరోయిన్ వచ్చి చేరుతుందో ఇప్పుడు.
Published by: Praveen Kumar Vadla
First published: April 6, 2019, 3:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading