Home /News /movies /

RRR: ఆర్ఆర్ఆర్ న్యూ ఇయర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇదేనా..

RRR: ఆర్ఆర్ఆర్ న్యూ ఇయర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇదేనా..

RRR మూవీ ప్రెస్ మీట్

RRR మూవీ ప్రెస్ మీట్

టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం RRR. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్‌డేట్ ఇవ్వనున్నట్టు సమాచారం.

టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి  ఇద్దరు బడా మాస్ హీరోలతో.. అదీ చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు,కొమురం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం కంప్లీటైంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ యాక్ట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎటువంటి అప్‌డేట్ లేదు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు సంబంధించిన లుక్‌తో పాటు ఈ చిత్ర టైటిల్ అఫీషియల్‌గా ప్రకటించే అవకాశాలున్నాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు జనవరి 1 నుంచి వచ్చే ప్రతి పండగ రోజున ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వనున్నడట.

Rajamouli gets lot of tension after watching the fan made posters of Jr NTR Komaram Bheem pk ఎవర్నైనా తట్టుకోగలం కానీ అభిమానుల తాకిడి మాత్రం తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈయన ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. jr ntr fan made posters,jr ntr photo leak,rrr leak,rrr movie location stills,rrr movie scenes leak,rrr movie shooting,rrr movie shooting leaked,rrr movie fight scene leaked,rrr movie shooting video leaked online,rrr movie shooting in rfc,rrr movie story leak,ram charan jr ntr rajamouli rrr movie shooting leak,telugu cinema,RRR షూటింగ్ లీక్,RRR ఫోటోలు లీక్,RRR వీడియో లీక్,RRR లీక్ ఆన్‌‌లైన్,RRR స్టోరీ లీక్,రామ్ చరణ్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్,RRR ఫైటింగ్ సీన్ లీక్,RRR షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ
RRR ఫ్యాన్ మేడ్ పోస్టర్స్


ఇక  ఈ సినిమా టైటిల్ కోసం ఇప్పటికే రాజమౌళి ప్రేక్షకులను ఓ పోటీ పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ‘ఆర్ఆర్ఆర్’ వర్కింగ్ టైటిల్‌కు సరిగ్గా సరిపోయేలా పలువురు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర టైటిల్స్  ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.అంతేకాదు ఇప్పటికే  ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించి ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  మొత్తానికి 2020లో విడుదల కానున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో ఒకటైన ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయాలనే కసితో షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు జక్కన్న.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Alia Bhatt, Bollywood, Jr ntr, Kollywood, Ram Charan, RRR, SS Rajamouli, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు