అభిమానులకు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉగాది కానుక.. పండగ రోజున ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్..

ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR Ram Charan)

RRR | ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈచిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్స్‌ను ఉగాది సందర్భంగా విడుదల చేయనున్నారు.

  • Share this:
    RRR Motion Poster | ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈచిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా నటిస్తున్నారు. మెగా, నందమూరి వంటి మాస్ హీరోలతో  రాజమౌళి ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నాడు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం కంప్లీటైంది. రీసెంట్‌గా పూణేలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కానీ కరోనా ఎఫెక్ట్‌ కారణంగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను రద్దు చేసారు. ఐతే.. అప్పట్లో ఈ సినిమాకు సంబంధించి స్టోరీ లైన్ చెప్పిన రాజమౌళి... ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో అభిమానులు కూడా ఈ చిత్రానికి సంబంధించిన వార్త కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ వస్తుందుకున్నా.. అది రాలేదు.

    rajamouli jr ntr ram charan ajay devgn starer rrr movie motion poster release on ugadi festival,rrr movie,rrr movie ugadi first look,rrr motion poster,rrr title announcement,rrr next schedule,rrr latest updates,rrr movie twitter,rajamouli ajay devgn,rajamouli ajay devgn jr ntr shriya,shriya saran,jr ntr rrr movie,ram charan rrr movie,rrr movie press note,rajamouli rrr movie,rrr movie updates,rrr movie release date postponed,rrr movie latest updates,rrr movie release date,rrr,rrr movie update,rrr movie trailer,rrr movie postponed,rrr movie latest news,rrr movie shooting,rrr movie teaser,rajamouli rrr,rrr movie shooting postponed,rrr teaser,rrr release date postponed,rrr updates,rrr latest news,rrr postponed,rrr release date,jr ntr rrr movie,telugu cinema,RRR సినిమా,ఆర్ఆర్ఆర్ వాయిదా,రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,RRR పోస్ట్ పోన్,రాజమౌళి చరణ్ ఎన్టీఆర్,తెలుగు సినిమాrrr movie,rrr movie twitter,jr ntr rrr movie,ram charan rrr movie,rrr movie press note,rajamouli rrr movie,rrr movie updates,rrr movie release date postponed,rrr movie latest updates,rrr movie release date,rrr,rrr movie update,rrr movie trailer,rrr movie postponed,rrr movie latest news,rrr movie shooting,rrr movie teaser,rajamouli rrr,rrr movie shooting postponed,rrr teaser,rrr release date postponed,rrr updates,rrr latest news,rrr postponed,rrr release date,jr ntr rrr movie,telugu cinema,RRR సినిమా,ఆర్ఆర్ఆర్ వాయిదా,రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,RRR పోస్ట్ పోన్,రాజమౌళి చరణ్ ఎన్టీఆర్,తెలుగు సినిమా,అజయ్ దేవ్‌గణ్ శ్రియ,ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్
    ఉగాది సందర్భంగా ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ విడుదల (Twitter/Photo)


    కానీ తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్టు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు మోషన్ పోస్టర్‌ను డీవీవీ మూవీస్ రిలీజ్ చేస్తే.. తమిళంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేయనున్నారు. ఇక హిందీలో ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ఈ చిత్రంలో మూడో హీరోగా నటిస్తోన్న అజయ్ దేవ్‌గణ్ విడుదల చేయనున్నారు. కన్నడ వెర్షన్‌కు సంబంధించిన పోస్టర్‌ను వారాహీ చలన చిత్రం వాళ్లు రిలీజ్ చేస్తే.. మలయాళానికి సంబంధించిన దాన్ని రామ్ చరణ్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ బ్యూటీ ఒలీవియా మోరీస్ నటిస్తోంది.రామ్ చరణ్ సరసన ఆలియా భట్ యాక్ట్ చేస్తోంది.  అజయ్ దేవ్‌గణ్ సరసన శ్రియ యాక్ట్ చేస్తోంది.ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: