RRR: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..

ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్ వాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి..

news18-telugu
Updated: March 13, 2020, 12:12 PM IST
RRR: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..
RRR లో ఎన్టీఆర్, రామ్ చరణ్
  • Share this:
ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్ వాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా, నందమూరి వంటి మాస్ హీరోలతో  రాజమౌళి ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నాడు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం కంప్లీటైంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీటైంది. ఈ షెడ్యూల్‌లో అజయ్ దేవ్‌గణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై కొన్ని  కీలక సన్నివేశాలను తెరకెక్కించాడు రాజమౌళి. ఇక నెక్ట్స్ షెడ్యూల్‌ను రాజమౌళి పూణేలో ప్లాన్ చేసాడు.

RRR సినిమా లొకేషన్ ఫోటో (RRR movie shooting pic)
RRR సినిమా లొకేషన్ ఫోటో (RRR movie shooting pic)


గతంలోనే పూణేలో షూటింగ్ చేయాల్సి ఉండగా.. ఆ సమయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ షూటింగ్‌లో గాయపడటంతో ఆ షెడ్యూల్ వాయిదా పడింది. అపుడు చేయాల్సిన షూటింగ్‌ను ఇపుడు పూణేలో చేయబోతున్నారు. ఇప్పటికే పూణే షెడ్యూల్‌కు సంబంధించి మహారాష్ట్ర అటవీ శాఖ నుంచి అన్ని అనుమతులు లభించాయట. ఈ షెడ్యూల్లనే ఎన్టీఆర్, రామ్  చరణ్‌ లపై క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణతో పాటు.. ఇద్దరు మధ్య వచ్చే కీలక సన్నివేశాలను పిక్చరైజ్ చేస్తున్నారట. దీని కోసమే దాదాపు రూ. 85 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నట్టు సమాచారం.

RRR ajay devgn plays importent Role In Rajamouli,Ram Charan,NTR Movie and Release Date Officially announced,RRR | ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురైనట్టు RRR ప్రెస్‌మీట్లో ఈసినిమా విశేషాలను బయట పెట్టాడు రాజమౌళి. ఈసినిమాను చరిత్రలో ఉన్న అల్లూరి సీతారామరాజుతో పాటు ఆదిలాబాద్‌లో పుట్టిన కొమరం భీమ్‌లను స్పూర్తిగా తీసుకొని పూర్తి ఫిక్షన్ స్టోరీగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించాడు.rrr press meet,rrr movie updates,rrr,rrr ss rajamouli update,rrr rajamouli,rrr ram charan ntr rajamouli,rrr ss rajamouli ntr ram charan, rrr updates,rrr rajamouli clarifies all doubts,rrr movie,rajamouli,rajamouli multistarrer movie,rrr movie story,rajamouli multistarrer,rrr movie teaser,rrr movie villain,rrr movie launch,rajamouli rrr movie,rajamouli new movie,rajamouli clarifies on NTR Ram charan Multistarrer movie,jr ntr movies,rrr movie trailer,rrr,rrr rajamouli movie,rrr movie heroins,rrr movie latest updates,rajamouli multi starrer movie heroines fixed,rajamouli multi star movie story rrr, ram charan new movie details, ntr new movie details,rrr movie,rrr movie updates,rrr movie trailer,jr ntr,rrr movie teaser,rrr movie latest news,rrr movie latest updates,jr ntr rrr movie,rrr movie story,ntr movies,jr ntr new movie,jr ntr movies,rrr,rrr movie launch,rrr movie latest update,rajamouli rrr movie,rrr trailer,rrr movie budget,rrr movie news,rrr movie cast,ntr,rrr movie release date,rrr movie heroine,rrr movie details,jr ntr latest movie,ram charan,rrr movie,rrr movie trailer,rrr ajay devgn,rrr rajamouli ajay devgan ntr ram charan,rrr alia bhatt,rrr alia bhatt rajamouli,ntr,ram charan ajay devgn,movie updates,rrr movie teaser,ram charan rrr teaser,ram charan rrr movie,rrr movie launch,ram charan movie,ram charan new movie,ram charan movies,ram charan jr ntr movie,rrr,rrr teaser,rajamouli about ram charan movie,rrr ram charan,rajamouli rrr movie,rajamouli about ram charan and ntr movie,rajamouli about ntr and ram charan movie,rrr movie story,RRR, రాజమౌళి RRR, రాం చరణ్ RRR, ntr RRR,ఆర్ఆర్ఆర్ రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ అజయ్ దేవ్‌గణ్ రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి ఆలియా భట్, ఆర్ఆర్ఆర్ అజయ్ దేవ్‌గణ్, ఆర్ఆర్ఆర్ ఆలియా భట్,ఆర్ఆర్ఆర్ ప్రెస్‌మీట్,RRR మూవీ డీటెల్స్,ఆర్ఆర్ఆర్ మూవీ డీటెల్స్,ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ అప్‌డేట్స్,రామారావు,ఎన్టీఆర్,రామ్ చరణ్,బాలీవుడ్ న్యూస్,టాలీవుడ్ న్యూస్
RRR పోస్టర్


మరోవైపు ఈ ఉగాది కానుకగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ చేస్తారట. ఆ తర్వాత 27వ తేదిని రామ్  చరణ్ పుట్టినరోజు పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు‌గా చరణ్ ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశాలున్నాయి. మరోవైపు శ్రీరామనవమి రోజున చిత్రానికి సంబంధించిన మొదటి పాటను కూడా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ బ్యూటీ ఒలీవియా మోరీస్ నటిస్తోంది.రామ్ చరణ్ సరసన ఆలియా భట్ యాక్ట్ చేస్తోంది.  అజయ్ దేవ్‌గణ్ సరసన శ్రియ యాక్ట్ చేస్తోంది.ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయనున్నారు.
First published: March 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading