రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పరిచిన రాజమౌళి..

పంద్రాగస్ట్ కానుకగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అంటూ సాంగ్ విడుదల చేసాడు.. వరుణ్ తేజ్ వాల్మీకి అంటూ వచ్చేసాడు.. ఇక బన్నీ కూడా అల వైకుంఠపురములో అంటూ ప్రేక్షకులను పలకరించాడు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 15, 2019, 7:16 PM IST
రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పరిచిన రాజమౌళి..
RRR మూవీ ప్రెస్ మీట్
  • Share this:
పంద్రాగస్ట్ కానుకగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అంటూ సాంగ్ విడుదల చేసాడు.. వరుణ్ తేజ్ వాల్మీకి అంటూ వచ్చేసాడు.. ఇక బన్నీ కూడా అల వైకుంఠపురములో అంటూ ప్రేక్షకులను పలకరించాడు.. ఇలా ఎవరికి వాళ్లు తమ అభిమానులను ఖుషీ చేసే పనిలో పడ్డారు. కానీ రాజమౌళి మాత్రం ఊహించని షాక్ ఇచ్చాడు. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న RRR సినిమా గురించి దేశమంతా వేచి చూస్తున్నారు. ఈ సినిమా అప్ డేట్ ఒక్కటైనా పంద్రాగస్ట్ కానుకగా విడుదల చేయకపోతారా అని కళ్లలో ఒత్తులేసుకుని చూసారు అభిమానులు.
Rajamouli given unexpected shock to Ram Charan Jr NTR fans by not releasing RRR movie look pk పంద్రాగస్ట్ కానుకగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అంటూ సాంగ్ విడుదల చేసాడు.. వరుణ్ తేజ్ వాల్మీకి అంటూ వచ్చేసాడు.. ఇక బన్నీ కూడా అల వైకుంఠపురములో అంటూ ప్రేక్షకులను పలకరించాడు.. independence day 2019,independence day rrr,independence day 2019 movie,rrr,rrr movie,rrr movie twitter,rrr movie facebook,rrr movie instagram,rrr movie shooting,rrr ram charan,rrr jr ntr,rrr rajamouli,rrr updates,rrr regular shooting,rrr movie updates,rrr latest schedule,telugu cinema,ram charan jr ntr,రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్,రాజమౌళి ఆర్ఆర్ఆర్,తెలుగు సినిమా
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్

ఎందుకంటే ఈ చిత్రంలో ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల పాత్రల్లో ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్నారు కాబట్టి. దాంతో ఆగస్ట్ 15 కానుకగా విడుదల చేస్తారనే అంతా అనుకున్నారు. కానీ రాజమౌళి మాత్రం వాళ్లకు షాకిచ్చాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇప్పుడు బయటపెట్టడం జక్కన్నకు కూడా ఇష్టం లేదు. అందుకే తన పని తాను సైలెంట్‌గా చేసుకుంటున్నాడు.

Rajamouli given unexpected shock to Ram Charan Jr NTR fans by not releasing RRR movie look pk పంద్రాగస్ట్ కానుకగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అంటూ సాంగ్ విడుదల చేసాడు.. వరుణ్ తేజ్ వాల్మీకి అంటూ వచ్చేసాడు.. ఇక బన్నీ కూడా అల వైకుంఠపురములో అంటూ ప్రేక్షకులను పలకరించాడు.. independence day 2019,independence day rrr,independence day 2019 movie,rrr,rrr movie,rrr movie twitter,rrr movie facebook,rrr movie instagram,rrr movie shooting,rrr ram charan,rrr jr ntr,rrr rajamouli,rrr updates,rrr regular shooting,rrr movie updates,rrr latest schedule,telugu cinema,ram charan jr ntr,రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్,రాజమౌళి ఆర్ఆర్ఆర్,తెలుగు సినిమా
rrr సినిమా ప్రెస్ మీట్

ఈ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్.. అల్లూరిగా రామ్ చరణ్ కనిపిస్తున్నారు. వీళ్లలో జూనియర్ లుక్ పంద్రాగస్ట్ రోజు విడుదలవుతుందని ఊహించారంతా. అయితే అలాంటిదేం రాలేదు. కానీ స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా తన కొడుకు అభయ్ రామ్‌ను సుభాష్ చంద్రబోస్ గెటప్ వేసి పోస్టర్ విడుదల చేసాడు. ఇది చూసే ఫ్యాన్స్ సంతృప్తి పడ్డారు. మరి అభిమానుల బాధను అర్థం చేసుకుని రాజమౌళి ఈ సినిమా అప్‌డేట్ ఎప్పటికి చెప్తాడో చూడాలి. జులై 30, 2020న సినిమా విడుదల కానుంది.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు