రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు రాజ‌మౌళి ఊహించ‌ని షాక్.. ‘RRR’లో అది నిరాశే..

రాజ‌మౌళి ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటాడో ఊహించ‌డం క‌ష్టం. పైగా ఆయ‌న సినిమాకు ఆయ‌నే హీరో, విల‌న్ కూడా. ఏం చేయాల‌న్నా కూడా ఒక‌ర్ని అడ‌గాల్సిన అవ‌స‌రం కూడా లేదు. అంత‌గా రూలింగ్ చేస్తుంటాడు ద‌ర్శ‌క ధీరుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 5, 2019, 9:48 PM IST
రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు రాజ‌మౌళి ఊహించ‌ని షాక్.. ‘RRR’లో అది నిరాశే..
రామ్ చరణ్ రాజమౌళి
Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 5, 2019, 9:48 PM IST
రాజ‌మౌళి ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటాడో ఊహించ‌డం క‌ష్టం. పైగా ఆయ‌న సినిమాకు ఆయ‌నే హీరో, విల‌న్ కూడా. ఏం చేయాల‌న్నా కూడా ఒక‌ర్ని అడ‌గాల్సిన అవ‌స‌రం కూడా లేదు. అంత‌గా రూలింగ్ చేస్తుంటాడు ద‌ర్శ‌క ధీరుడు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ఈయ‌న ప్ర‌స్తుతం తెలుగు ఇండ‌స్ట్రీలోనే అతిపెద్ద మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి సూప‌ర్ స్టార్స్ కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు జ‌క్క‌న్న‌. ఈ చిత్ర షూటింగ్ మొన్న‌టి వ‌ర‌కు రామోజీ ఫిల్మ్ సిటీలోనే జ‌రిగింది.

Rajamouli given Unexpected Shock to Ram Charan fans and canceled Birthday gift pk.. రాజ‌మౌళి ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటాడో ఊహించ‌డం క‌ష్టం. పైగా ఆయ‌న సినిమాకు ఆయ‌నే హీరో, విల‌న్ కూడా. ఏం చేయాల‌న్నా కూడా ఒక‌ర్ని అడ‌గాల్సిన అవ‌స‌రం కూడా లేదు. అంత‌గా రూలింగ్ చేస్తుంటాడు ద‌ర్శ‌క ధీరుడు. rrr movie twitter,ram charan birthday gift cancel,rrr 3rd schedule kerala,rrr movie kerala schedule,Ram Charan jr Ntr,RRR movie rajamouli,ram charan ntr rajamouli,Rajamouli Ruling RRR,rrr multistarrer twitter,రాజమౌళి,రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్,చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి,రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్,రామ్ చరణ్ ఎన్టీఆర్ మల్టీస్టారర్,రామ్ చరణ్ కేరళ షెడ్యూల్
ఆర్ఆర్ఆర్ షూటింగ్

అక్క‌డే రామ్ చ‌ర‌ణ్ ఇంట్రో సీన్స్ చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు. ఇక ఈ మ‌ధ్యే ఇది పూర్తైపోయింది. ఇప్ప‌టికే RRR రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ అభిమానుల‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చాడు రాజ‌మౌళి. మార్చ్ 27న రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే.. ఈ సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తార‌నే వార్త‌లు వినిపించాయి. ఇప్ప‌టికే దీనికోసం RRR చిత్ర‌యూనిట్ కూడా సిద్ధ‌మ‌వుతున్నార‌ని.. మెగా ఫ్యాన్స్ పండ‌గ చేసుకోవ‌డం ఖాయం అన్నారంతా. కానీ ఇప్పుడు ప్లాన్ మొత్తం మార్చేసాడు రాజ‌మౌళి.

Rajamouli given Unexpected Shock to Ram Charan fans and canceled Birthday gift pk.. రాజ‌మౌళి ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటాడో ఊహించ‌డం క‌ష్టం. పైగా ఆయ‌న సినిమాకు ఆయ‌నే హీరో, విల‌న్ కూడా. ఏం చేయాల‌న్నా కూడా ఒక‌ర్ని అడ‌గాల్సిన అవ‌స‌రం కూడా లేదు. అంత‌గా రూలింగ్ చేస్తుంటాడు ద‌ర్శ‌క ధీరుడు. rrr movie twitter,ram charan birthday gift cancel,rrr 3rd schedule kerala,rrr movie kerala schedule,Ram Charan jr Ntr,RRR movie rajamouli,ram charan ntr rajamouli,Rajamouli Ruling RRR,rrr multistarrer twitter,రాజమౌళి,రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్,చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి,రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్,రామ్ చరణ్ ఎన్టీఆర్ మల్టీస్టారర్,రామ్ చరణ్ కేరళ షెడ్యూల్
రాజమౌళితో తారక్, రామ్ చరణ్
ఇప్పుడే ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తే అంత మ‌జా ఉండ‌ద‌ని భావిస్తున్నాడు జ‌క్క‌న్న‌. అందుకే ఫ్యాన్స్ ఇంకొంత కాలం వేచి చూడ‌క త‌ప్ప‌దు. మూడో షెడ్యూల్ ఈయ‌న కేరళలో ఫిక్స్ చేసాడు. అక్క‌డే ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 40 రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేసాడు ద‌ర్శ‌క ధీరుడు. ఇది అయిపోయిన త‌ర్వాతే ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు జ‌క్క‌న్న‌. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ కూడా ఉంటాడు.

Rajamouli given Unexpected Shock to Ram Charan fans and canceled Birthday gift pk.. రాజ‌మౌళి ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటాడో ఊహించ‌డం క‌ష్టం. పైగా ఆయ‌న సినిమాకు ఆయ‌నే హీరో, విల‌న్ కూడా. ఏం చేయాల‌న్నా కూడా ఒక‌ర్ని అడ‌గాల్సిన అవ‌స‌రం కూడా లేదు. అంత‌గా రూలింగ్ చేస్తుంటాడు ద‌ర్శ‌క ధీరుడు. rrr movie twitter,ram charan birthday gift cancel,rrr 3rd schedule kerala,rrr movie kerala schedule,Ram Charan jr Ntr,RRR movie rajamouli,ram charan ntr rajamouli,Rajamouli Ruling RRR,rrr multistarrer twitter,రాజమౌళి,రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్,చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి,రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్,రామ్ చరణ్ ఎన్టీఆర్ మల్టీస్టారర్,రామ్ చరణ్ కేరళ షెడ్యూల్
రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి

ఇప్ప‌టికే ఈయ‌న త‌న లుక్ కోసం దుబాయ్ వెళ్ళొచ్చాడు కూడా. సెకండ్ షెడ్యూల్లో కేవ‌లం రామ్ చ‌ర‌ణ్ తోనే సీన్స్ చిత్రీక‌రించాడు రాజ‌మౌళి. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వ‌స్తున్నాడు. మొత్తానికి రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు బ‌హుమ‌తి క్యాన్సిల్ చేసాడ‌న్న మాట‌.. అయితే ఇది రాక‌పోయినా రాజ‌మౌళి సినిమాలో న‌టిస్తుండ‌ట‌మే మెగా అభిమానుల‌కు రామ్ చ‌ర‌ణ్ ఈ ఏడాది ఇచ్చే అతిపెద్ద బ‌హుమ‌తి.
First published: March 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...