ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళికి కొత్త చుక్కలు.. హతవిధి ఏమిటిది..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి నెంబర్ వన్ మాస్ హీరోలతో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం రాజమౌళికి కొత్త చుక్కులు తెచ్చేలా ఉంది.

news18-telugu
Updated: March 30, 2020, 6:12 PM IST
ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళికి కొత్త చుక్కలు.. హతవిధి ఏమిటిది..
రాజమౌళితో రామ్ చరణ్ ఎన్టీఆర్ (RRR movie director)
  • Share this:
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి నెంబర్ వన్ మాస్ హీరోలతో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. మెగా, నందమూరి వంటి మాస్ హీరోలతో  రాజమౌళి ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నాడు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ పెట్టారు. మరోవైపు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన అల్లూరి సీతారామరాజు లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి తర్వాత మరో విజువల్ ట్రీట్‌లా కనిపిస్తోంది. కాగా ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్ ఆహార్యం చరిత్రకు పొంతన లేకుండా కొత్తగా ఉందనే వాదన వినిస్తున్నారు కొంత మంది. ఇక త్వరలో బయటకు రానున్న ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ సైతం రియాల్టీకి దూరంగా ఉండే అవకాశం లేకపోలేదనే చెప్పాలి.

Rajamouli faces new problem for rrr movie due to ram charan alluri seetharamaraju jr ntr komaram bheem charecters,ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి కొత్త చుక్కలు,rrr movie,rrr rajamouli,rrr ss rajamouli,rrr ram charan alluri seetharamaraju,rrr jr ntr komaram bheem,rrr rajamouli roudram ranam rudhiram,rrr movie ugadi first look,rrr motion poster,rrr title announcement,rrr next schedule,rrr latest updates,rrr movie twitter,rajamouli ajay devgn,rajamouli ajay devgn jr ntr shriya,shriya saran,jr ntr rrr movie,ram charan rrr movie,rrr movie press note,rajamouli rrr movie,rrr movie updates,rrr movie release date postponed,rrr movie latest updates,rrr movie release date,rrr,rrr movie update,rrr movie trailer,rrr movie postponed,rrr movie latest news,rrr movie shooting,rrr movie teaser,rajamouli rrr,rrr movie shooting postponed,rrr teaser,rrr release date postponed,rrr updates,rrr latest news,rrr postponed,rrr release date,jr ntr rrr movie,telugu cinema,RRR సినిమా,ఆర్ఆర్ఆర్ వాయిదా,రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,RRR పోస్ట్ పోన్,రాజమౌళి చరణ్ ఎన్టీఆర్,తెలుగు సినిమాrrr movie,rrr movie twitter,jr ntr rrr movie,ram charan rrr movie,rrr movie press note,rajamouli rrr movie,rrr movie updates,rrr movie release date postponed,rrr movie latest updates,rrr movie release date,rrr,rrr movie update,rrr movie trailer,rrr movie postponed,rrr movie latest news,rrr movie shooting,rrr movie teaser,rajamouli rrr,rrr movie shooting postponed,rrr teaser,rrr release date postponed,rrr updates,rrr latest news,rrr postponed,rrr release date,jr ntr rrr movie,telugu cinema,RRR సినిమా,ఆర్ఆర్ఆర్ వాయిదా,రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,RRR పోస్ట్ పోన్,రాజమౌళి చరణ్ ఎన్టీఆర్,తెలుగు సినిమా,అజయ్ దేవ్‌గణ్ శ్రియ,ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్,ఆర్ఆర్ఆర్,రౌద్రం రణం రుధిరం,రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ అల్లూరి సీతారామరాజు,కొమరం భీమ్ ఆర్ఆర్ఆర్ జూనియర్ ఎన్టీఆర్,రౌద్రం రణం రుధిరం
ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ Photo : Twitter


ఈ నేపథ్యంలో కొంత మంది చారిత్రక వాదులు, కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు వారసులు కూడా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ పై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. కాబట్టి ఇరువురు చారిత్రక యోధుల నాయకులు రోడ్డు మీదుకు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు రాజమౌళి వాళ్ల పేరు పెట్టుకొని ఈ సినిమాను ఫిక్షన్‌గా తెరకెక్కిస్తున్నానని చెప్పడంతో ఈ సినిమా పై కాపీ రైట్ ఇష్యూ వచ్చే అవకాశము లేకపోలేదు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ విడుదల చేయడం రాజమౌళికి కత్తి మీద సాము అనే చెప్పాలి. రాజమౌళి ఈ సినిమాకు పెట్టిన ‘రౌద్రం రణం రుధిరం’ సినిమా టైటిల్ విషయానికొస్తే.. బ్రిటిష్ ప్రభుత్వంలపై కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కట్టలు తెచ్చుకున్న రౌద్రంతో వీళ్లిద్దరు కలిసి చేయాలనుకున్న రణం. ఆ యుద్ధంలో ఈ యోధులు అర్పించిన రుధిరం. అంటే రక్తం చిందించడం అనే అర్ధంతో ఈ సినిమా టైటిల్ పెట్టారు. మొత్తానికి రాజమౌళి నుంచి ఈ వస్తోన్న ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుంగా జనవరి 8న విడుదల కానున్నట్టు మరోసారి స్పష్టం చేసారు.
First published: March 30, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading