RRR షూటింగ్ వివరాలు.. కొత్త షెడ్యూల్ ఎక్కడో తెలుసా..?

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా RRR. ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా నాన్ స్టాప్‌గా జరుగుతూనే ఉంది. రామ్ చరణ్ కాస్త సైరా పనులతో బిజీగా ఉండి అటు వైపు వెళ్లడం లేదు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 16, 2019, 3:03 PM IST
RRR షూటింగ్ వివరాలు.. కొత్త షెడ్యూల్ ఎక్కడో తెలుసా..?
RRR పోస్టర్ (‘RRR’ Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 16, 2019, 3:03 PM IST
ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా RRR. ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా నాన్ స్టాప్‌గా జరుగుతూనే ఉంది. రామ్ చరణ్ కాస్త సైరా పనులతో బిజీగా ఉండి అటు వైపు వెళ్లడం లేదు కానీ రాజమౌళి మాత్రం తన పని తాను పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 40 శాతం పూర్తైపోయింది. మొన్నటి వరకు బల్గేరియాలో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఎన్టీఆర్‌‌తో పాటు రామ్ చరణ్ కూడా కొన్ని రోజులు అక్కడికి వెళ్లొచ్చాడు. రాజమౌళి ఈ షెడ్యూల్‌ను ఇప్పుడు పూర్తి చేసాడు.
Rajamouli completed RRR bulgaria schedule and NTR Ram Charan busy with new schedule in Hyderabad pk ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా RRR. ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా నాన్ స్టాప్‌గా జరుగుతూనే ఉంది. రామ్ చరణ్ కాస్త సైరా పనులతో బిజీగా ఉండి అటు వైపు వెళ్లడం లేదు.. rrr,rrr twitter,ram charan twitter,jr ntr twitter,rajamouli twitter,rrr movie,rrr movie shooting,rrr movie updates,rrr movie trailer,rrr,rrr movie shooting updates,rrr shooting,rrr movie latest updates,rrr movie shooting started,rrr movie first shot,rrr bulgaria schedule,rrr movie video songs,rrr movie launch,rrr movie songs,rrr movie first shot making,rrr movie first shot making video,rrr movie making video,rrr movie trailers,rrr movie teaser,telugu cinema,రాజమౌళి,రామ్ చరణ్,ఎన్టీఆర్,రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్,RRR బల్గేరియా షెడ్యూల్
కొమరం భీమ్ జూనియర్ ఎన్టీఆర్

ఈ షెడ్యూల్‌లో ముఖ్యంగా ఎన్టీఆర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ స‌న్నివేశాలతో పాటు మరికొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కూడా చిత్రీకరించాలని తెలుస్తుంది. ఇందులోనే టైగర్‌తో యంగ్ టైగర్ పోరాడే సన్నివేశాలను కూడా చిత్రీక‌రించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యమదొంగలో పులి నుంచే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు RRRలో పులితోనే ఎన్టీఆర్ ఫైట్ చేయబోతున్నాడు. ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ హైద‌రాబాద్‌లోనే జరగనుంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌ చ‌రణ్ పాల్గొంటాడని తెలుస్తుంది.

Rajamouli completed RRR bulgaria schedule and NTR Ram Charan busy with new schedule in Hyderabad pk ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా RRR. ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా నాన్ స్టాప్‌గా జరుగుతూనే ఉంది. రామ్ చరణ్ కాస్త సైరా పనులతో బిజీగా ఉండి అటు వైపు వెళ్లడం లేదు.. rrr,rrr twitter,ram charan twitter,jr ntr twitter,rajamouli twitter,rrr movie,rrr movie shooting,rrr movie updates,rrr movie trailer,rrr,rrr movie shooting updates,rrr shooting,rrr movie latest updates,rrr movie shooting started,rrr movie first shot,rrr bulgaria schedule,rrr movie video songs,rrr movie launch,rrr movie songs,rrr movie first shot making,rrr movie first shot making video,rrr movie making video,rrr movie trailers,rrr movie teaser,telugu cinema,రాజమౌళి,రామ్ చరణ్,ఎన్టీఆర్,రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్,RRR బల్గేరియా షెడ్యూల్
అల్లూరిగా రామ్ చరణ్ (Source: Twitter)

ఇందులో తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్‌గా తార‌క్‌.. మ‌న్నెం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌ చ‌ర‌ణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి పాత్రలకు ఫిక్షనల్ స్టోరీని అల్లి సినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. 300 కోట్లతో దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అలియా భట్ ఇందులో హీరోయిన్. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మరో హీరోయిన్ కోసం వేట కొనసాగుతుంది.

First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...