Rajamouli : రాజమౌళికి గట్టి వార్నింగ్ ఇచ్చిన బాలీవుడ్ హీరో.. అందుకే ఆర్ఆర్ఆర్ విషయంలో జక్కన్న సంచలన నిర్ణయం..

రాజమౌళి (Rajamouli Photo : Twitter)

Rajamouli : రాజమౌళికి గట్టి వార్నింగ్ ఇచ్చిన బాలీవుడ్ హీరో.. అందుకే ఆర్ఆర్ఆర్ విషయంలో జక్కన్న సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Rajamouli : రాజమౌళికి గట్టి వార్నింగ్ ఇచ్చిన బాలీవుడ్ హీరో.. అందుకే ఆర్ఆర్ఆర్ విషయంలో జక్కన్న సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. రాజమౌళి.. ప్రభాస్‌తో తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్‌కు తెలుగులో కంటే హిందీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక బాహుబలి రెండో పార్ట్‌కు తెలుగు రాష్ట్రాల్లో చెరో రూ. 100 కోట్లు చొప్పున రూ. 200 కోట్ల షేర్ సాధించింది. మరోవైపు ఓవర్సీస్‌లో రూ. 100 కోట్ల వరకు తెలుగు వెర్షన్ కొల్లగొట్టింది. ఇక తమిళం,కన్నడ, మలయాళంలో దాదాపు రూ. 150 కోట్ల వరకు కలక్షన్స్ వచ్చాయి. ఇక హిందీ వెర్షన్ మొత్తం కలిపి రూ. 1400 వరకు వసూళ్లను సాధించింది. అంటే బాహుబలి ప్యాన్ ఇండియా లెవల్లో సక్సెస్ కావడంలో హిందీ ప్రేక్షకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. పైగా గ్రాఫిక్స్ వర్క్ బాగా ఉండటంతో ఈ సినిమాను థియేటర్స్‌లో చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడ్డారు. నార్త్ బెల్ట్‌లో ఈ సినిమా కనీవినీ ఎరగనీ కలెక్షన్స్ సాధించింది. ‘బాహుబలి’తో దర్శకుడిగా రాజమౌళితో పాటు హీరోగా ప్రభాస్ క్రేజ్ పీక్స్‌కి వెళ్లింది.

    ‘బాహుబలి’ తర్వాత ఇపుడు ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో కొన్ని సన్నివేశాలను పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 13న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే.. ఈ డేట్‌‌లో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌ చేద్దామనుకునేసరికి రాజమౌళి ఆశలపై బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నీళ్లు చల్లాడనే చెప్పాలి.

    Akshay Kumar Bell Bottom Movie Release On 27 July First bollywood Movie Released after Corona Second Wave, Akshay Kumar Bell Bottom: అక్షయ్ ‘బెల్ బాటమ్’ రిలీజ్ డేట్ ఖరారు.. సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న తొలి బాలీవుడ్ సినిమా.. ,Akshay Kumar,Akshay kumar Bell bottom Teaser,Bell Bottom Release Date 27Th July,Bell bottom Released Akshay kumar,Bell bottom Teaser,Bell Bottom Teaser Released,Akshay Kumar Bell Bottom,Akshay Kumar Bell Bottom Shooting completed,Akshay Kumar Bell Bottom Shooting Wrapped up,Bell Bottom,bell bottom Movie,Akshay Kumar twitter,Akshay Kumar donates 1 crore rupees to bihar flood victims,Akshay Kumar donates bihar cm releaf fund,Akshay Kumar donates 1 crore to assam flood victims,Akshay Kumar donates 1 crore rupees to assam cm releaf fund,akshay kumar donates 2 crore rupees to mumbai police department,akshay kumar donates 30 crore rupees to donations,akshay kumar donates again 3 crore rupees to mumbai muncipal corporation,akshay kumar donates 3 crore rupees,Akshay Kumar instagram,Akshay Kumar 25 crore,Akshay Kumar 25 crore PM relief fund,Akshay Kumar movies,Akshay Kumar donation,akshay kumar total 28 crore rupees to covid 19,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ 25 కోట్లు,అక్షయ్ కుమార్ రూ 3 కోట్ల విరాళం,ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు రూ 3 కోట్ల విరాళం,అక్షయ్ కుమార్ రూ 28 కోట్ల విరాళం,అక్షయ్ కుమార్ రూ 30 కోట్ల విరాళం,అస్సాం సీఎం రిలీఫ్ ఫండ్‌కు అక్షయ కుమార్ విరాళం,బిహార్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అక్షయ్ కుమార్ విరాళం,బెల్ బాటమ్ షూటింగ్ పూర్తి,బెల్ బాటమ్,అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ షూటింగ్ పూర్తి,బెల్ బాటమ్ టీజర్ విడుదల,బెల్ బాటమ్ టీజర్ రిలీజ్,బెల్ బాటమ్ టీజర్ టాక్,బెల్ బాటమ్ టీజర్ విడుదల
    అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ (Twitter/Photo)


    ఈ వీకెండ్‌లో విడుదలైన అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ సినిమాకు మంచి రివ్యూస్‌ వచ్చాయి. కానీ కలెక్షన్లు మాత్రం నిర్మాతలకు రక్త కన్నీరు తెప్పించాయి. ఈ సినిమాకు వీకెండ్ వరకు రూ. 10 కోట్ల కూడా  కలెక్ట్ లోపు కలెక్ట్ చేసింది. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్స్‌లో చూడటానికి ఇష్టపడలేదనే విషయం ఈ సినిమా వచ్చిన కలెక్షన్లు చూస్తూ స్పష్టమవుతోంది. అక్షయ్ గత సినిమాల ట్రాక్ రికార్డు చూస్తే.. మొదటి రోజు రూ. 40 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ వచ్చేవి. కానీ అనూహ్యంగా ఈ సినిమాకు ఆ రేంజ్‌లో పదోవంతు కలెక్షన్లు రాలేదు. దీన్ని బట్టి హిందీ ప్రేక్షకుల్లో ఇంకా కరోనా భయం పోలేదనే విషయం స్పష్టమైంది. బాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసిన అక్షయ్ వంటి హీరోకే ఈ పరాభవం ఎదురైంది. ఇక బాలీవుడ్ కలెక్షన్స్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్న రాజమౌళి.. అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రిలీజ్ చేసినా.. తెలుగు, తమిళ ప్రేక్షకులు ఆదరించినట్టుగా హిందీ ప్రేక్షకులకు ఆదరిస్తారన్న గ్యారంటీ లేదు. ఒక ధైర్యం రిలీజ్ చేసినా.. తక్కువ కలెక్షన్లు వచ్చాయంటే.. అంత కంటే పెద్ద దెబ్బ ఆర్ఆర్ఆర్‌కు ఉండదు.  పైగా ఓటీటీలో విడుదలైతే చూస్తాం అని లైట్ తీసుకుంటారు. అలా చేస్తే.. ఆర్ఆర్ఆర్‌కు పెద్ద ఇబ్బందే అని చెప్పాలి.

    రాజమౌళి, అక్షయ్ కుమార్ (Twitter/Photo)


    అందుకే  బాలీవుడ్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను విడుదలను పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనకు రాజమౌళి వచ్చినట్టు సమాచారం. మధ్యలో ఏదైనా హిందీ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తే.. పరిస్థితులు చూసుకొని ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను వచ్చే యేడాది ఎపుడు విడుదల చేస్తారనేది చూడాలి. ముందుగా ‘రిపబ్లిక్ డే కానుకగా అంటున్నారు. అది వీలు కాకపోతే.. ఉగాదికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ సినిమా ఓ రకంగా బ్రేకులు వేసిందనే చెప్పాలి. ఆ రకంగా అక్షయ్ సినిమా రాజమౌళిని నిజంగానే భయపెట్టిందనే చెప్పాలి.

    ఇవి కూడా చదవండి.. 

    Nagarjuna - Ram Charan: ఆ తరంలో నాగార్జున.. ఈ జననరేషన్‌లో రామ్ చరణ్‌కు మాత్రమే ఆ రికార్డు సాధ్యమైంది..


    Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..

    Nara Lokesh : ఆ దర్శకుడి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న నారా లోకేష్.. కానీ అలా మిస్ అయింది..


    Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

    Published by:Kiran Kumar Thanjavur
    First published: