ఆర్ఆర్ఆర్ కోసం బాహుబలి ఫార్ములాను అప్లై చేస్తోన్న రాజమౌళి..

RRR సినిమాలో చరణ్,అజయ్,ఎన్టీఆర్,జక్కన్న ఫోటో (RRR movie shooting pic)

అవును రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్  చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమ ా చేస్తున్నాడు. ఈ సినిమాకు తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ ఖరారు చేసారు. తాజాగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం బాహుబలి ఫార్ములాను అప్లే చేస్తున్నాడు.

 • Share this:
  అవును రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్  చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమ ా చేస్తున్నాడు. ఈ సినిమాకు తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ ఖరారు చేసారు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్‌‌తో పాటు అల్లూరి  సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు గాయాల కారణంగా రెండు సార్లు వాయిదా పడింది. తాజాగా కరోనా లాక్‌డౌన్ కారణంగా అన్ని సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. అందులో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఉంది.

  jr ntr has own dubbing into many languages due to rajamouli rrr movie ,భారత దేశంలో అలా చేస్తోన్న మొదటి హీరో ఎన్టీఆర్ మాత్రమే,Jr ntr,jr ntr rare record,rrr jr ntr own dubbing,rrr movie,rrr rajamouli,rrr ss rajamouli,rrr ram charan alluri seetharamaraju,rrr jr ntr komaram bheem,rrr rajamouli roudram ranam rudhiram,rrr movie ugadi first look,rrr motion poster,rrr title announcement,rrr next schedule,rrr latest updates,rrr movie twitter,rajamouli ajay devgn,rajamouli ajay devgn jr ntr shriya,shriya saran,jr ntr rrr movie,ram charan rrr movie,rrr movie press note,rajamouli rrr movie,rrr movie updates,rrr movie release date postponed,rrr movie latest updates,rrr movie release date,rrr,rrr movie update,rrr movie trailer,rrr movie postponed,rrr movie latest news,rrr movie shooting,rrr movie teaser,rajamouli rrr,rrr movie shooting postponed,rrr teaser,rrr release date postponed,rrr updates,rrr latest news,rrr postponed,rrr release date,jr ntr rrr movie,telugu cinema,RRR సినిమా,ఆర్ఆర్ఆర్ వాయిదా,రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,RRR పోస్ట్ పోన్,రాజమౌళి చరణ్ ఎన్టీఆర్,తెలుగు సినిమాrrr movie,rrr movie twitter,jr ntr rrr movie,ram charan rrr movie,rrr movie press note,rajamouli rrr movie,rrr movie updates,rrr movie release date postponed,rrr movie latest updates,rrr movie release date,rrr,rrr movie update,rrr movie trailer,rrr movie postponed,rrr movie latest news,rrr movie shooting,rrr movie teaser,rajamouli rrr,rrr movie shooting postponed,rrr teaser,rrr release date postponed,rrr updates,rrr latest news,rrr postponed,rrr release date,jr ntr rrr movie,telugu cinema,RRR సినిమా,ఆర్ఆర్ఆర్ వాయిదా,రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,RRR పోస్ట్ పోన్,రాజమౌళి చరణ్ ఎన్టీఆర్,తెలుగు సినిమా,అజయ్ దేవ్‌గణ్ శ్రియ,ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్,ఆర్ఆర్ఆర్,రౌద్రం రణం రుధిరం,రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ అల్లూరి సీతారామరాజు,కొమరం భీమ్ ఆర్ఆర్ఆర్ జూనియర్ ఎన్టీఆర్,రౌద్రం రణం రుధిరం,జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్
  ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ Photo : Twitter


  ఇప్పటికే ఒకసారి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకున్న ఈ సినిమా మరోసారి ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పెండింగ్‌లో ఉండటంతో పాటు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌కు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయట. అందుకే ఈ సినిమాను వచ్చే యేడాది 2021 ఏప్రిల్ 28న బాహుబలి 2 సినిమాను విడుదల చేసిన రోజునే  ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరోవైపు బాహుబలి సినిమాలో ప్రభాస్ కంటే ఏజ్‌లో పెద్ద పాత్రలో రానా నటించారు. అన్నగా, పెదనాన్నగా రానా నటించారు. కానీ నిజ జీవితంలో మాత్రం రానా కంటే వయసులో ప్రభాస్ పెద్ద.

  hero prabhas and baahubali movie not trend in yahoo search engine,prabhas,yahoo,prabhas yahoo,prabhas bahubali yahoo,yahoo ignored prabhas,bahubali,yahoo,yahoo ignored bahubali movie,prabhas saaho,saaho,prabhas instagram,prabhas twitter,prabhas instagram,bollywood,tollywood,ప్రభాస్,బాహుబలి,సాహో,యాహూ,ప్రభాస్ యాహూ,ప్రభాస్‌కు యాహూ,బాహుబలి యాహూ,దంగల్,ప్రభాస్
  బాహుబలి పోస్టర్.. Photo: Twiiter


  అదే రీతిలో ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్.. ఎన్టీఆర్‌కు కంటే పెద్ద పాత్రలో నటిస్తున్నట్టు ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలో చెప్పారు. మా అన్న అల్లూరి సీతారామరాజు అని ఎన్టీఆర్ చెప్పడం ఉంది. అంటే ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ ఈ సినిమాలో వయసులో పెద్ద క్యారెక్టర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ నిజ జీవితంలో చరణ్ కంటే తారక్ వయసులో పెద్ద. ఈ రకంగా బాహుబలి సినిమాకు అప్లై చేసిన ఈ రెండు ఫార్ములాలను రాజమౌళి ఈ సినిమాకు ఉపయోగిస్తున్నాడు. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: