‘RRR’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ దొరికేసిందోచ్..

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ చిత్రం కోసం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్లుగా అలియా భ‌ట్‌తో పాటు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 20, 2019, 4:16 PM IST
‘RRR’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ దొరికేసిందోచ్..
జూనియర్ ఎన్టీఆర్ ఒలివియా మోరీస్
  • Share this:
రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ చిత్రం కోసం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్లుగా అలియా భ‌ట్‌తో పాటు మ‌రో హాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నాడు ద‌ర్శ‌క ధీరుడు. అయితే అనుకోని కార‌ణాల‌తో ఈ సినిమా నుంచి డైసీ ఎడ్గ‌ర్ త‌ప్పుకుంది. కుటుంబ స‌మ‌స్య‌ల వ‌ల్ల తాను రాజ‌మౌళి సినిమా చేయ‌లేక‌పోతున్నాని ట్వీట్ కూడా చేసింది. అయితే ఇది జ‌రిగి దాదాపు ఆరు నెలలవుతున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోయిన్ ఎవ‌ర‌నేది క్లారిటీ రాలేదు. ఇప్పుడు దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు.
Rajamouli announced the leading lady for Jr NTR in RRR movie and her name is Olivia Morries pk రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ చిత్రం కోసం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్లుగా అలియా భ‌ట్‌తో పాటు..jr ntr,jr ntr olivia morries,olivia morries twitter,olivia morries hot,olivia morries jr ntr,olivia morries jr ntr RRR,olivia morries rajamouli jr ntr,olivia morries jr ntr alia bhatt ram charan,rrr,rrr movie,rrr movie twitter,rrr movie shooting,rrr emma roberts,jr ntr emma roberts,emma roberts rajamouli,emma roberts,jr ntr,emma roberts jr ntr,jr ntr act with heroine emma roberts in rrr,jr ntr past life,emma roberts rrr,emma roberts wiki,jr ntr new movies,emma roberts movies,ram charan and emma roberts,jr ntr movies,jr ntr new movie,jr ntr latest,jr ntr full movies,emma roberts confirmed rrr,emma roberts movies and tv shows,jr ntr with,ram charan jr ntr new movie,telugu cinema,rrr movie shooting,rrr movie updates,rrr ram charan ntr,daisy edgar jones,jr ntr,daisy edgar jones movies,jr ntr heroine daisy edgar,daisy edgar jones rrr,daisy edgar jones as heroine for jr ntr in rrr,daisy edgar jones in rrr movie,ntr,jr ntr daisy edgar jones,jr ntr and daisy edgar jones,daisy edgar jones hot,jr ntr and daisy edgar jones in #rrr,jr ntr fans,who is daisy edgar jones,daisy edgar jones in rrr,రామ్ చరణ్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ ఒలివియా మోరీస్,ఎమ్మా రాబర్ట్స్,ఎమ్మా రాబర్ట్స్ రాజమౌళి,ఆర్ఆర్ఆర్ షూటింగ్,ఎన్టీఆర్‌కు జోడీగా ఎమ్మా రాబర్ట్స్,తెలుగు సినిమా
జూనియర్ ఎన్టీఆర్ ఒలివియా మోరీస్

ఇన్నాళ్లూ హీరోయిన్ కోసం వేచి చూసిన రాజమౌళి.. హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్‌ను ఎంచుకున్నాడు. RRR సినిమాలో ఎన్టీఆర్ జోడీగా మరోసారి అమెరికన్ అమ్మాయినే తీసుకున్నాడు రాజమౌళి. ఆ పాత్రకు పక్కా ఫారెన్ బ్యూటీ కావాలి కాబట్టి మరో ఆఫ్షన్ లేక ఇప్పుడు హాలీవుడ్ బ్యూటీని తీసుకున్నాడు ఈయన. ఆ అమ్మాయి పేరు ఒలివియా మోరీస్. డైసీ ఎడ్గర్ తర్వాత ఎమ్మా రాబర్ట్స్ పేరు బాగానే వినిపించినా కూడా చివరికి ఒలివియా మోరీస్ అనే మరో హాలీవుడ్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు జక్కన్న. ఇదే విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు మేకర్స్.






మొన్నటి వరకు చరణ్, ఎన్టీఆర్‌పై వచ్చే సన్నివేశాలు చిత్రీకరించాడు రాజమౌళి. ఇప్పుడు రామ్ చరణ్ సన్నివేశాలతో బిజీగా ఉన్నాడు. బల్గేరియాలో కూడా చరణ్, ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా ఓ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. త్వరలోనే చిత్రయూనిట్ అక్కడికి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అక్కడే భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఇక ఎన్టీఆర్, ఒలివియాపై వచ్చే సన్నివేశాల చిత్రీకరణ కూడా వేగంగానే జరగనుంది. ఇప్పటికే షూటింగ్ 70 శాతం పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించారు. అనుకున్నట్లుగానే జులై 30, 2020న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
First published: November 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు