శ్రీముఖికి ఫోన్ చేసా.. పోజ్ కొట్టింది అంటున్న రాహుల్ సిప్లిగంజ్..

ఎందుకో తెలియదు కానీ బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా శ్రీముఖి, రాహుల్ మధ్య ఏదో గ్యాప్ అయితే కనిపిస్తుంది. ముందు నుంచి ఫ్రెండ్స్ అంటూనే ఇద్దరూ దూరం దూరంగానే ఉంటున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 25, 2019, 9:23 PM IST
శ్రీముఖికి ఫోన్ చేసా.. పోజ్ కొట్టింది అంటున్న రాహుల్ సిప్లిగంజ్..
శ్రీముఖి,రాహుల్ (twitter/photo)
  • Share this:
ఎందుకో తెలియదు కానీ బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా శ్రీముఖి, రాహుల్ మధ్య ఏదో గ్యాప్ అయితే కనిపిస్తుంది. ముందు నుంచి ఫ్రెండ్స్ అంటూనే ఇద్దరూ దూరం దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఇదే మరోసారి రిపీట్ అయింది. తాజాగా నవంబర్ 29న రాహుల్ ఓ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాడు. దానికోసమే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసాడు బిగ్ బాస్ విన్నర్. తాను చేయబోతున్న లైవ్ కన్సర్ట్‌కు చాలా మంది సెలెబ్రిటీస్ కూడా వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు ఈయన. అంతేకాదు.. బిగ్ బాస్ టీం అందర్నీ కూడా తాను పిలిచానని.. అయితే అందులో ఎంతమంది వస్తారనేది మాత్రం తనకు తెలియదంటున్నాడు.

Bigg Boss 3 Winner Rahul Sipligunj out focused Srimukhi in final and won by huge margin of votes pk బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచి సంచలనం సృష్టించాడు రాహుల్ సిప్లిగంజ్. పక్కా హైదరాబాద్ పోరగాడిగా ఇంట్లోకి వెళ్లి అక్కడ దుమ్ము లేపాడు రాహుల్. ఫైనల్స్‌లో శ్రీముఖి లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను ఢీ కొట్టి.. rahul sipligunj votes,rahul sipligunj votes percentage,bigg boss 3 rahul sipligunj votes,srimukhi votes,reasons for rahul winning the title,Bigg Boss Telugu 3 winner is rahul,bigg boss 3 telugu,bigg boss telugu 3,bigg boss 3 winner,bigg boss 3 telugu title winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu winner rahul sipligunj,bigg boss telugu 3 winner,bigg boss 3 winner rahul sipligunj,bigg boss 3 title winner,bigg boss 3 winner rahul,bigg boss 3 telugu promo,bigg boss 3 telugu winner rahul,bigg boss 3 telugu title winner rahul sipligunj,bigg boss 3 telugu,bigg boss,bigg boss telugu 3,bigg boss 3 winner,bigg boss 3,bigg boss 3 title winner,rahul sipligunj,bigg boss telugu,bigg boss 3 title winner rahul sipligunj,bigg boss 3 title winner rahul sipligunj visuals,bigg boss 3 telugu promo,bigg boss 3 telugu winner,rahul bigg boss winner,bigg boss winner,rahul,bigg boss 3 title winner rahul sipligunj exclusive visuals,శ్రీముఖి,రాహుల్,బిగ్ బాస్ విన్నర్ తెలుగు,
రాహుల్ సిప్లిగంజ్ Instagram/sipligunjrahul


ముఖ్యంగా తన గ్యాంగ్ అయితే కచ్చితంగా వస్తున్నారని చెప్పాడు. పున్ను, వరుణ్ సందేశ్, వితిక మాత్రం 100 పర్సెంట్ వస్తారని కన్ఫర్మ్ చేసాడు రాహుల్. ఇక శ్రీముఖి విషయానికి వచ్చేసరికి కాస్త డిఫెరెంట్‌గా స్పందించాడు రాహుల్. తను రెండు రోజుల కింద శ్రీముఖికి ఫోన్ చేసానని.. అయితే తన ఫోన్ ఎవరో వేరే వాళ్లు ఎత్తి షూట్‌లో ఉన్నట్లు చెప్పారని తెలిపాడు. నేను రాహుల్ మాట్లాడుతున్నానని చెప్తే ఇప్పుడు వీడెందుకు ఫోన్ చేసాడన్నట్లు ఫోజ్ కొట్టారని చెప్పాడు రాహుల్.

Rahul Sipligunj sensational comments on Bigg Boss 3 runner up and anchor Srimukhi in an interview pk ఎందుకో తెలియదు కానీ బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా శ్రీముఖి, రాహుల్ మధ్య ఏదో గ్యాప్ అయితే కనిపిస్తుంది. ముందు నుంచి ఫ్రెండ్స్ అంటూనే ఇద్దరూ దూరం దూరంగానే ఉంటున్నారు. srimukhi twitter,srimukhi hot,srimukhi lost bigg boss 3 reasons,nagarjuna,nagarjuna akkiineni,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss,bigg boss 3 winner,bigg boss 3 tamil,bigg boss tamil 3,bigg boss season 3,telugu bigg boss 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu contestants,srimukhi,srimukhi patas,srimukhi dance,bigg boss srimukhi,anchor sreemukhi,sreemukhi,ravi srimukhi,srimukhi songs,patas srimukhi,anchor srimukhi,srimukhi dubsmash,srimukhi love story,ali reza and srimukhi,srimukhi ramulamma step,srimukhi ramulamma dance,patas sreemukhi,anchor ravi on sreemukhi,anchor sreemukhi dance,srimukhi,sreemukhi dance practice,srimukhi army,bigg boos telugu 3 sreemukhi,srimukhi shows,hema on srimukhi,telugu varthalu, news updates, breaking news, telugu news, news today, daily news, news online, national news, india news, నేషనల్ న్యూస్, న్యూస్ అప్ డేట్స్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, న్యూస్ అప్ డేట్, బ్రేకింగ్ న్యూస్,వైరల్ న్యూస్,శ్రీముఖి,బిగ్ బాస్ 3,విన్నర్,బిగ్ బాస్ 3 విన్నర్,బిగ్ బాస్ 3 విన్నర్,విన్నర్ శ్రీముఖీ,శ్రీముఖి ఫోన్ నంబర్,విన్నర్ శ్రీముఖి,
శ్రీముఖి, నాగార్జున, రాహుల్ సిప్లిగంజ్


శ్రీముఖికి తాను ఫోన్ చేసినట్లు తెలిసిన తర్వాత కూడా ఇంకా తిరిగి కాల్ చేయలేదని.. ఇంట్లో జరిగిన విషయాలు ఇంకా ఆమె గుర్తు పెట్టుకుందేమో అంటూ సెటైర్ వేసాడు. తాను అన్నీ క్లియర్ చేసిన తర్వాత కూడా ఇంకా మనసులోనే పెట్టుకుంటే ఎవరేం చేయలేరంటున్నాడు రాహుల్. శ్రీముఖి బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బాగా బిజీ అయిపోయిందని.. మరి తాను ఫోన్ చేసిన సంగతి గుర్తుందో లేదో అంటూ సెటైరికల్ కమెంట్ చేసాడు. రాహుల్ మాటలు చూస్తుంటే కచ్చితంగా ఈ ఇద్దరి మధ్య ఇంకా గ్యాప్ మాత్రం అలాగే ఉండిపోయిందని అర్థమైపోతుంది. మరి రాహుల్ చేస్తున్న ఈవెంట్‌కు శ్రీముఖి వస్తుందో లేదో చూడాలిక.
First published: November 25, 2019, 9:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading