Home /News /movies /

RAGHAVA LAWRENCE MAY DECIDE CONTINUE TO DIRECT LAXMMI BOMB MOVIE HERE ARE THE DETAILS TA

అక్షయ్ ‘లక్ష్మీ బాంబ్’ డైరెక్షన్ విషయమై పునరాలోచనలో పడ్డ రాఘవ లారెన్స్..

లక్ష్మీ బాంబ్ ప్రాజెక్ట్ టేకప్ చేసిన రాఘవ లారెన్స్

లక్ష్మీ బాంబ్ ప్రాజెక్ట్ టేకప్ చేసిన రాఘవ లారెన్స్

తెలుగులో హిట్టైయిన ‘కాంచన’ సినిమాను హిందీలో అక్షయ్ కమార్, కైరా అద్వానీ హీరో, హీరోయిన్లుగా లారెన్స్ రాఘవ దర్శకత్వంలో ‘కాంచన’ హిందీ రీమేక్ ‘లక్ష్మీ బాంబ్’ ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత రాఘవకు తెలియకుండా ‘లక్ష్మీ బాంబ్’ అంటూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.దీంతో తనకు గౌరవం లేని చోట పనిచేయనని ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకున్నాడు. తాజాగా అక్షయ్ కుమార్ అభిమానులు, లారెన్స్ ఫ్యాన్స్ ఆయన పై పై ఒత్తిడి చేయడంతో మరలా ఈ సినిమాను డైరెక్ట్ చేయాలా వద్దా అనే విషయమై పునరాలోచనలో పడ్డాడు.

ఇంకా చదవండి ...
  తెలుగులో హిట్టైయిన ‘కాంచన’ సినిమాను హిందీలో అక్షయ్ కమార్, కైరా అద్వానీ హీరో, హీరోయిన్లుగా లారెన్స్ రాఘవ దర్శకత్వంలో ‘కాంచన’ హిందీ రీమేక్ ‘లక్ష్మీ బాంబ్’ ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత రాఘవకు తెలియకుండా ‘లక్ష్మీ బాంబ్’ అంటూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. అలా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడంతో రాఘవ లారెన్స్ హార్ట్ అయ్యాడు. అంతేకాదు నాకు గౌరవం లేని చోట ఈ సినిమా చేయనని చెప్పేసాడు. ఐతే ఈ రీమేక్‌ను లారెన్స్ రాఘవనే డైరెక్ట్ చేయాలంటూ..ఆయన ఫ్యాన్స్ ‌తో పాటు ‘లక్ష్మీ బాంబ్’ సినిమాలో హీరోగా అక్షయ్ కుమార్ అభిమానులు లారెన్స్‌కు రిక్వెస్టులు మీద రిక్వెస్టులు పెడుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని లారెన్స్ రాఘవ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నేను ‘లక్ష్మీ బాంబ్’ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు గతంలో ప్రకటించాను. ఆ తర్వాత అక్షయ్ సర్ అభిమానులతో పాటు నా ఫ్యాన్స్ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. నాపై ఇంత ప్రేమ, అభిమానం చూపుతున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. మరోవైపు నేను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నందుకు మీరెంత బాధ పడుతున్నారో... నాకు మర్యాద ఇవ్వనందుకు నేను అంతే బాధ పడ్డానని చెప్పుకొచ్చాడు.

  Raghava Lawrence May decide Continue to direct laaxmi bomb movie.. Here are the details,akshay kumar,akshay kumar twitter,akshay kumar instagram,kanchana 2 akshay kumar,laaxmi bomb,akshay kumar comedy movie,kanchana akshay kumar,akshay kumar movie laaxmi bomb,raghava lawrence akshay kumar comedy laaxmi bomb,raghava lawrence,akshay kumar kiara adwani raghava lawrence laaxmi bomb,kiara adwani instagram,kiara adwani,akshay kumar kanchana 2,akshay kumar movies,akshay kumar kanchan,akshay kumar kiara advani,akshay kumar kanchana,akshay kumar songs,laaxmi bomb akshay kumar,tikli and laxmi bomb,akshay kumar upcoming movie,akshay kumar in kanchana,akshay kumar laaxmi bomb,amitabh bachchan play transgender charecter in akshay kumar laaxmi bomb,amitabh bachchan,bollywood,tollywood,kollywood,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ కాంచన 2 రీమేక్,లారెన్స్ రాఘవ అక్షయ్ కుమార్ కాంచన 2 రీమేక్ లక్ష్మీ బాంబ్,కియరా అద్వానీ,అమితాబ్ బచ్చన్ అక్షయ్ కుమార్ కాంచన 2 రీమేక్,ట్రాన్స్‌జెండర్ పాత్రలో అమితాబ్ బచ్చన్,బిగ్ బీ,హిందీ సినిమా,బాలీవుడ్ న్యూస్,
  లక్ష్మీ బాంబ్ గా అక్షయ్ కుమార్


  ‘లక్ష్మీ బాంబ్’ సినిమాను డైరెక్ట్ చేయాలని నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను. నా డేట్లన్ని ఈ సినిమా కోసమే కేటాయించాను. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టాను. ఈ రోజు ‘లక్ష్మీ బాంబ్’ నిర్మాతలు నన్ను కలవడానికి వస్తున్నారు. సినిమాను ఎవరు డైరెక్ట్ చేయాలనేది వారే డిసైడ్ చేస్తారు. నా పనిని గౌరవిస్తే అపుడు ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలా లేదా అనేది ఆలోచిస్తానన్నారు. ఈ మీటింగ్‌లో ఏం జరుగుతుందో చూడాలి. నా కోసం ఇంతలా ప్రేమ చూపుతున్న అభిమానుల కోసం నేను ఈ పోస్ట్ పెడుతున్నాను అని వెల్లడించారు లారెన్స్ రాఘవ.

   
  First published:

  Tags: Akshay Kumar, Kollywood, Laaxmi Bomb, Raghava Lawrence, Tamil Cinema

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు