లారెన్స్ ‘కాంచన 3’ఫస్ట్ డే కలెక్షన్స్..ఊచకోత మాములుగా లేదుగా..

‘కాంచన 3’ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో అద్బుతమైన వసూళ్ళ ని అందుకుని సంచలనం సృష్టించింది,

news18-telugu
Updated: April 20, 2019, 12:49 PM IST
లారెన్స్  ‘కాంచన 3’ఫస్ట్ డే కలెక్షన్స్..ఊచకోత మాములుగా లేదుగా..
కాంచన 3 మూవీ
news18-telugu
Updated: April 20, 2019, 12:49 PM IST
యంగ్ రెబల్ స్టార్ ‘రెబల్’ సినిమా తర్వాత తెలుగు సినిమాలను పక్కన బెట్టి, కేవలం కోలీవుడ్‌పైనే దృష్టి పెట్టిన రాఘవ లారెన్స్... అక్కడ మంచి హిట్స్ కూడా సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా హార్రర్ కామెడీ నేపథ్యంలో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘ముని’, ‘కాంచన’, ‘గంగ’ సినిమాలు అక్కడా, ఇక్కడా మంచి కలెక్షన్స్ రాబట్టాయి. అదే సీక్వెల్‌లో వచ్చిన నాలుగో చిత్రం ‘కాంచన 3’.మిళ ‘బిగ్‌బాస్’ ప్రోగ్రామ్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న ఓవియా, వేదిక, నిక్కీ తంబోలీ, కోవై సరళ ముఖ్య పాత్రల్లో నటించారు. ‘కాంచన 3’ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో అద్బుతమైన వసూళ్ళ ని అందుకుని సంచలనం సృష్టించింది.

Raghava Lawrence kanchana 3 first day collections..,kanchana 3,kanchana 3 movie review,kanchana review,kanchana 3 first day collections,kanchana 3 first day world wide collections,raghava lawrence,raghava lawrence twitter,raghava lawrence instagram,tollywood,telugu cinema,kollywood,jabardasth comedy show,లారెన్స్ రాఘవ,లారెన్స్ రాఘవ కాంచన 3,కాంచన 3 రివ్యూ,కాంచన 3 ఫస్ట్ డే కలెక్షన్స్,కాంచన 3 మొదటిరోజు కలెక్షన్లు,రాఘవ లారెన్స్,రాఘవ లారెన్స్ ట్విట్టర్,రాఘవ లారెన్స్ ఇన్‌స్టాగ్రామ్,టాలీవుడ్ న్యూస్,కోలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
‘కాంచన 3’ సీక్వెల్ దాదాపు రూ.40 కోట్ల భారీ వ్యయంతో రూపొందింది.


ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో మంచి రెస్పాన్స్ తెచ్చకుంది. ముఖ్యంగా బీ,సీ ఆడియన్స్ ‌కు కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో బీసీ సెంటర్స్‌లో ఈ సినిమాకు కలెక్షన్లు అదిరిపోయాయి. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో కాంచన 3 దాదాపు 3.5 కోట్ల షేర్ రాబట్టినట్టు సమాచారం. ఒక్క సీడెడ్ ఏరియాలోనే దాదాపు రూ 86 లక్షల షేర్ రాబట్టింది. ఓవర్సీస్‌లో ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే ఒక డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్‌లో కలెక్షన్లు రావడం పెద్ద విషయమనే చెప్పాలి. మొత్తానికి సమ్మర్‌లో చిన్నా,పెద్ద తేడా లేకుండా ఎంటర్టైన్మెంట్ కోెరుకునే ప్రేక్షకులకు కాంచన 3 పెద్ద ఆప్షన్ అనే చెప్పాలి.

 

First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...